E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. శ్రీయాకు నొప్పులు..చివరిలో ట్విస్ట్ అదిరింది..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. శ్రీయాకు నొప్పులు..చివరిలో ట్విస్ట్ అదిరింది..
Advertisement

Intinti Ramayanam Today Episode june 30th: పల్లవి తన కూతురిని తెలిసినప్పటి నుంచి మీనాక్షి తనని చూసి చాలా సంతోషంగా ఉంటుంది.. తనకి ఎప్పుడు ఇప్పుడు దగ్గర ఉదామని ప్రయత్నాలు చేస్తుంటుంది. అయితే పల్లవి తనకు మీనాక్షి అంటే అసహ్యమని ఎప్పుడో చెప్పిన విషయం తెలిసిందే.. కానీ మీనాక్షి మాత్రం తన కూతురిని అలా వదిలేయకూడదు అని తనకు దగ్గరుండి సేవలు చేస్తుంది. పల్లవి కోసం బెడ్ కాఫీ ప్రిపేర్ చేయడంతో పాటుగా తన స్నానానికి వెళ్తే కట్టుకోవడానికి చీర అలాగే వేస్కోడానికి సాంబ్రాణి ధూపాన్ని రెడీ చేస్తుంది. అయితే అక్కడే ఉన్న కమ్మని ఈ కాఫీ ఈ చీర ఎవరు తీసారు అని అనగానే నేనే అని అంటాడు. రాత్రంతా నాకు చుక్కలు చూపించాడు కానీ ఇప్పుడు నా బావకి ప్రేమ పొంగికి వచ్చింది అని పల్లవి కూడా అనుకుంటుంది. ఇదంతా చూస్తున్న అవని మీనాక్షి దగ్గరికి వచ్చి నువ్వు చాలా గొప్ప తల్లిదమ్మా నిన్ను ఎంత కాదని అనుకుంటున్నా కూడా నువ్వు నీ కూతురి బాగుకూడా చూసుకోవాలని అనుకుంటున్నావు అని మీనాక్షి పై ప్రశంసలు కురిపిస్తుంది.. పల్లవి మాత్రం తనకోసం ఇవన్నీ చేసింది కమల్అని చాలా సంతోషంగా ఉంటుంది..

శ్రీయ కడుపు పోగొట్టేందుకు పల్లవి ప్లాన్…

పల్లవి ఎలాగైనా సరే శ్రియా కడుపు పోగొట్టాలని అనుకుంటుంది.. తనకు దక్కని ఆనందం ఎవరికీ దక్కకూడదు అని పిల్లలు లేకుండా శ్రియాకి చేయాలని అనుకుంటుంది.. ఇప్పుడు నీకు పిల్లలు పుడుతున్నారని చాలా సంతోషంగా ఉన్నావు కదా ఇక జీవితంలో మీకు పిల్లలు పుట్టకుండా చేస్తాను అని పక్కాగా ప్లాన్ చేస్తుంది. అవని శ్రియా కోసం చేస్తున్న జ్యూస్ లో కొన్ని టాబ్లెట్స్ కలుపుతుంది.. అయితే అవని అక్కడ లేకపోవడంతో ఆ టాబ్లెట్స్ ని కలిపి మెల్లగా చేరుకుంటుంది పల్లవి.. కమల్ ఆరాధ్య ఇద్దరు ఆడుకుంటూ అవనీకి ఎదురుగా రావడంతో ఆ జ్యూస్ గ్లాస్ కిందపడి పగిలిపోతుంది.. పల్లవి తన ప్లాన్ దారుణంగా ఫెయిల్ అయిందని కోపంగా ఆవేశంగా ఉంటుంది.. కానీ ఎలాగైనా సరే శ్రేయ కి కడుపు పోయేలా చేయాలి అని మరో ప్లాన్ చేసింది..

పాపం కిందపడ్డ శ్రీయ..

Advertisement

జ్యూస్ కింద పడిపోవడంతో అవని మరో జ్యూస్ చేపిస్తాను శ్రియ అని అంటుంది.. కానీ శ్రేయ మాత్రం ఇప్పుడు ఏమీ వద్దులే అక్క అని లోపలికి వెళ్ళిపోతుంది.. పర్లేదు శ్రీయ నీకోసం మరో జ్యూస్ చేసే తీసుకొని వస్తాను అని అవని చెప్పడంతో శ్రీయ లోపలికి వెళ్లి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక పల్లవి తనని ఎలాగైనా సరే కింద పడేసి కడుపు పోయేలా చేయాలి అని అంటుంది.. వంటగదిలోకి వెళ్లి ఆవాలను తీసుకొని వచ్చి చేయని కింద పడి ఇలా చేస్తుంది పల్లవి.. ఆవాల మీద కాలు వేసి జారిపడ్డ శ్రేయ నొప్పులతో బాధపడుతూ ఉంటుంది.. శ్రేయ కి నొప్పి ఎక్కువైంది ఏమైందని ఇంట్లోని వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు.. ఇక లాభం లేదు వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్దామని అందరూ కలిసి హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు.. అక్కడ డాక్టర్లు శ్రీయాని చూసి ఏం చెప్తారు అని కంగారు పడిపోతూ ఉంటారు..

శ్రీయ పరిస్థితి విషమం..

హాస్పిటల్ కి తీసుకుని వెళ్లిన వాళ్లందరికీ డాక్టరు బాంబు లాంటి వార్తని చెప్తారు.. తనకి నెలలు నిండుకున్ననే నొప్పులు రావడంతో ఆమె పరిస్థితి క్రిటికల్ గా ఉంది అని చెప్తారు.. అయితే వెంటనే శ్రియకి సర్జరీ చేయాలి అని అనుకుంటారు. అయితే డాక్టరు వెంటనే ఆమె ప్రాణాలతో బ్రతకాలి అంటే కచ్చితంగా సర్జరీ చేసి బిడ్డని బయటకు తీయాలని డాక్టర్ చెప్పడంతో వాళ్లందరూ కూడా అంత డబ్బులు ఇప్పుడు ఎక్కడి నుంచి కట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు.. అప్పుడే శ్రీకర్ మీరేమి కంగారు పడకండి శ్రీయ డెలివరీ కోసమని నేను డబ్బులు దాచి పెట్టాను అని శ్రీకర్ అనడంతో అందరూ హ్యాపీగా ఉంటారు. ఇక మొత్తానికి డాక్టర్లు శ్రియకి ఆపరేషన్ చేసి డెలివరీ చేస్తారు..

పండంటి మగబిడ్డకు జన్మించ్చిన శ్రీయ..

Advertisement

శ్రేయ కి ఆపరేషన్ చేసిన తర్వాత డాక్టరు ఆమెకు మగ బిడ్డ పుట్టారని చెప్తారు.. మన ఇంటికి వారసుడు వచ్చారని అందరూ చాలా సంతోషంగా ఉంటారు.. మన ఇంటికి వారసురుచ్చారు అని అందరూ చాలా సంతోషంగా ఉంటారు.. అయితే పల్లవి మాత్రం నేను ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. ఎలాగైనా సరే అవనిపైన రెచ్చగొట్టి లేనిపోనివి చెప్పి తన మనసును విడగొట్టాలని అనుకుంటుంది. ఇంట్లోనే వాళ్ళందరూ సంతోషంగా ఉంటే పల్లవి మాత్రం శ్రేయ, అవనీల మధ్య మళ్లీ చిచ్చు పెట్టాలని అనుకుంటుంది.. మొత్తానికి పల్లవి అనుకున్న విధంగా జరగలేదని నిరాశలో ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read : ‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ శ్రీవల్లి ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసిందో తెలుసా..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×