E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి దిమ్మతిరిగే షాకిచ్చిన కమల్.. కన్నీళ్లు పెట్టుకున్న మీనాక్షి.. శ్రీయకు పల్లవి ఝలక్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి దిమ్మతిరిగే షాకిచ్చిన కమల్.. కన్నీళ్లు పెట్టుకున్న మీనాక్షి.. శ్రీయకు పల్లవి ఝలక్..
Advertisement

Intinti Ramayanam Today Episode june 29th: పల్లవి తనకి పిల్లలు లేరు అని చాలా ఆవేశంగా ఉంటుంది. భానుమతి ఇచ్చిన క్లాస్ పల్లవికి చాలా కోపాన్ని కూడా తీసుకొస్తుంది. ఎలాగైనా సరే తాను కూడా తల్లి ఆస్తిని సొంతం చేసుకోవాలని అనుకుంటుంది. అయితే తనకి తల్లి అవ్వడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి చేయకు ఏదైనా చేసి తన కడుపు పోయేలా చేయాలని ప్లాన్ చేస్తుంది. అయితే శ్రేయ మాత్రం పల్లవి ఉడుకునెలా మంచిగా ఫంక్షన్ చేయాలి అని శ్రీకర్ని అడగడం విన్నపల్లీ శ్రేయ మీద కోపంతో రగిలిపోతుంది..

కమల్ దెబ్బకు పల్లవి ఫ్యూజుల్ అవుట్..

పల్లవి కమల్ ని ఎలాగైనా సరే ప్రేమగా మార్చుకోవాలి అని అనుకుంటుంది. ఈ క్రమంలో తను కమల్ దగ్గరికి వచ్చి తనతో ప్రేమగా ప్రవర్తిస్తుంది. కానీ కమల్ మాత్రం తనని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. నాకు ఇష్టమైన దగ్గరకు వస్తే ఆ కోరిక కూడా చచ్చిపోయేలా నీ మొహం పెడతావు. నిన్ను చూస్తే ఉన్న ఫీలింగ్స్ కు రా పోతాయి అని కమల్ పల్లవికి దిమ్మ తిరిగిపోయే షాకిస్తూ బయటికి వెళ్లిపోతాడు.. ఇంకా చేసేదేమీ లేక పల్లవి పడుకుంటుంది.. అప్పుడే కమల్ కి మీనాక్షి అంటేనే చాలా ఇబ్బంది పెట్టింది అని గుర్తుకొస్తుంది.. పల్లవికి కూడా ఏదో ఒకటి చేసి భయం అనేది ఎలా ఉంటుందో చూపించాలి. పల్లవిని ఒక ఆట ఆడుకోవాలి అని కమల్ అదిరిపోయే ప్లాన్ చేస్తాడు.. ఆ ప్లాన్ ప్రకారం చూస్తే.. కమల్ పల్లవి గదిలో పొగ పెట్టి బయట గొల్లం వేస్తాడు. ఆ పొగలో పల్లవి ఊపిరాడక చాలా ఇబ్బంది పడుతుంది. పల్లవి అలా ఇబ్బంది పడడం చూసిన కమల్ చాలా సంతోషంగా ఉంటాడు. లేకపోతే మీనాక్షి అత్తయ్యని ప్రతి చిన్న విషయానికి ఆడుకుంటావా అందుకే నీకు ఇలా చేయాలి అని అంటాడు.

నరకం అంచులు వరకు వెళ్లిన పల్లవి..

Advertisement

పల్లవి లోపల పొగ ఎక్కువడంతో ఊపిరి అడగలేక ఇబ్బంది పడుతుంది.. అమ్మమ్మ బావ అంటూ తలుపుల్ని బద్దలు కొట్టేలా అరుస్తుంది.. పల్లవి అలా అరవడం విన్న కమల్ ఇలానే అవ్వాలి నేను తిక్కు కుదరాలి అని చాలాసేపు డోర్ తీయకుండా ఉంటాడు. చివరికి పల్లవిని గదిలోంచి బయటకు తీసుకుని వస్తాడు.. బయటి కమల్ డోర్ తీయగానే పల్లవి ఒక్కసారిగా బయట పడిపోతుంది.. లోపల పొగ ఊపిరి ఆడట్లేదు బావ అని చెప్పగానే ఆడది మరి అని కమల్ తానే ఇదంతా చేశానని చెప్తాడు. నువ్వు అందరినీ ఇలా ఇబ్బంది పెడుతున్నావ్ కదా అందుకే నీకు కూడా ఎలా ఉంటుందో శాంపుల్ చూపించాను అని అనగానే పల్లవి ఫ్యూజుల్ ఎగిరిపోతాయి.. నాకు దక్కని సంతోషం ఎవరికీ దక్కకూడదు అని పల్లవి చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అవుతుంది..

అవనికి అక్షయ్ కౌంటర్..

అక్షయ్ రెడీ అవుతుండగా అవని లోపలికి వస్తుంది.. ఎక్కడికి సార్ గారు అంతగా రెడీగా వెళ్తున్నారు.. అసలు ఏం జరిగింది అని అవని అడుగుతుంది.. ఆస్తి గురించి నాన్న గుడ్ న్యూస్ చెప్పారు కదా ఇప్పుడు మళ్ళీ నేను నా పనిని మొదలుపెట్టి పోతున్నాను అవని. అందుకోసం అన్ని డాక్యుమెంట్స్ ని పూర్తి చేయాలని అనుకుంటున్నాను అని అక్షయ్ చాలా సంతోషంగా చెప్తాడు. ఇక సార్ గారిని అస్సలు ఆపలేం కదా అని అవని కూడా అనడంతో వీళ్లిద్దరి మధ్య కాస్త రొమాంటిక్ టచ్ మొదలవుతుంది. ఇక తర్వాత అక్షయ్ తన పని కోసం అని బయటికి వెళ్లిపోతాడు..

కూతురు కోసం మీనాక్షి కన్నీళ్లు..

Advertisement

పల్లవి తన కూతురిని తెలిసినప్పటి నుంచి మీనాక్షి తనని చూసి చాలా సంతోషంగా ఉంటుంది.. తనకి ఎప్పుడు ఇప్పుడు దగ్గర ఉదామని ప్రయత్నాలు చేస్తుంటుంది. అయితే పల్లవి తనకు మీనాక్షి అంటే అసహ్యమని ఎప్పుడో చెప్పిన విషయం తెలిసిందే.. కానీ మీనాక్షి మాత్రం తన కూతురిని అలా వదిలేయకూడదు అని తనకు దగ్గరుండి సేవలు చేస్తుంది. పల్లవి కోసం బెడ్ కాఫీ ప్రిపేర్ చేయడంతో పాటుగా తన స్నానానికి వెళ్తే కట్టుకోవడానికి చీర అలాగే వేస్కోడానికి సాంబ్రాణి ధూపాన్ని రెడీ చేస్తుంది. అయితే అక్కడే ఉన్న కమ్మని ఈ కాఫీ ఈ చీర ఎవరు తీసారు అని అనగానే నేనే అని అంటాడు. రాత్రంతా నాకు చుక్కలు చూపించాడు కానీ ఇప్పుడు నా బావకి ప్రేమ పొంగికి వచ్చింది అని పల్లవి కూడా అనుకుంటుంది. ఇదంతా చూస్తున్న అవని మీనాక్షి దగ్గరికి వచ్చి నువ్వు చాలా గొప్ప తల్లిదమ్మా నిన్ను ఎంత కాదని అనుకుంటున్నా కూడా నువ్వు నీ కూతురి బాగుకూడా చూసుకోవాలని అనుకుంటున్నావు అని మీనాక్షి పై ప్రశంసలు కురిపిస్తుంది.. పల్లవి మాత్రం తనకోసం ఇవన్నీ చేసింది కమలి అని చాలా సంతోషంగా ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. జూన్ నెల హైలెట్స్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×