E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..
Advertisement

Intinti Ramayanam Today Episode july 20th:నువ్వు అసలు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు అవని అని అక్షయ్ అనగానే అవని షాక్ అవుతుంది. ఏమైందండీ నేనేం చేశాను అని అవని అడుగుతుంది.. చేసినంత నువ్వే ఆ విషయం నీకు తెలియట్లేదు అని అవని అనగానే అక్షయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. పల్లవి చేసిందని తెలిసి కూడా నువ్వు ఎందుకు ప్రతిసారి సమర్థిస్తున్నావు. తను నీ చెల్లెలే కావచ్చు.. కానీ నువ్వు ఇలా చేయడం వల్ల తనకి విలువ లేకుండా పోతుంది అని అక్షయ పెద్ద క్లాస్ పీకుతాడు. అది విన్న అవని నేనేం చేసినా ఒక అర్థం ఉంటుంది మీరు కంగారు పడకండి అని అంటుంది. ఇక అవని అక్షయ్ ఇద్దరు గొడవపడతారు.

అవనికి అక్షయ్ క్లాస్..

అవని ప్రతిసారి నువ్వు పల్లవిను కాపడుతున్నావ్.. నువ్వు ఎంత కాపాడాలని ట్రై చేసినా కూడా పల్లవి ఎప్పుడు ఏదో ఒక తప్పు చేసి ఇంట్లో వాళ్లందరికీ సమస్యలు తెచ్చిపెడుతుంది. ఇంట్లో వాళ్ళందరికీ సమస్యలు రావడం నాకు ఇష్టం లేదు నువ్వు పల్లవి నీక మీద వెనకేసుకుని రావద్దు అని సీరియస్ వార్నింగ్ ఇస్తాడు.. కానీ అవని మాత్రం ఒక స్టోరీ చెప్పి కాపాడడం నా ధర్మం అంటూ పల్లవిని వెనకేసుకుని వస్తుంది. కానీ అక్షే మాత్రం నువ్విలా చేయడం వల్ల కుటుంబానికి ఏదైనా అయితే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని క్లాస్ పీకుతాడు.. పల్లవిని ఇకమీదట ఎలాంటి పనులు చేయనివ్వకుండా చేయాలి అని అనుకుంటుంది..

పల్లవికి అక్షయ్ వార్నింగ్..

Advertisement

పల్లవి అవని నా గురించి చెప్పింటుందా? ఆ నగలను తీసింది నేనే అని అందరికీ తెలిసిపోతుందా అని భయపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది.. ఒకవేళ అవని గనక వీడియోని చూపిస్తే నన్ను ఇంట్లో వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. కమల్ బావ ఏకంగా నన్ను చంపేస్తాడు.అవని అక్క అలా చేయలేదు అంటే నేను కచ్చితంగా ఆ నగలు ఎక్కడున్నాయో తెలుసుకొని తీసుకురావాలి అని అనుకుంటుంది.. ఆ నగలను కనుక రెండు రోజుల్లో తీసుకురాకపోతే అవని అక్క నన్ను నిజంగానే ఇంట్లో వాళ్ళందరూ తీసుకొని వెళ్లి ఆ వీడియోని చూపిస్తుంది అని కంగారు పడిపోతూ ఉంటుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన అక్షయ్ ఏదని గురించి ఆలోచిస్తూ కంగారుపడుతున్నావ్.. తప్పు చేసిన వాళ్లే ఇలా భయపడతారు నువ్వు ఇంట్లో వాళ్లకి సమస్యలు తీసుకొని వస్తే మాత్రం నేను అసలు ఊరుకోను అని వార్నింగ్ ఇస్తాడు.. అక్షయ్ బావకి నిజం తెలిసిందా లేదా నాకు ఇలా మార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టడు కచ్చితంగా చంపేసేవాడు అని ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి.. ఇక ఆరాధ్య అందరిని రమ్మని పిలుస్తుంది.

పల్లవి రచ్చ రచ్చ..

ఆరాధ్య అందరిని హాల్లోకి రమ్మని పిలుస్తుంది. అక్కడికొచ్చిన అందరూ కూడా ఆరాధ్య పిలిచింది అని ఆలోచిస్తూ ఉంటారు.. అయితే ఉదయం మీరు బారసాలా చేశారు కదా.. మీరందరూ తల ఒక గిఫ్ట్ ఇచ్చారు కదా మరి నేను కూడా బాబుకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి కదా అని అడుగుతుంది.. మరి నీ తమ్ముడికి ఏ గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నావు అని అందరూ అనగానే తన చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి బాబుకి గిఫ్ట్ గా ఇస్తున్నాను అని పెడుతుంది.. అంత పెద్ద రింగ్ ని బాబుకి పెట్టడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఆరాధ్య కూడా అవని అక్కలాగే మంచిదవుతుంది అని అందరు ప్రశంసలు కురిపిస్తారు.. ఇక తర్వాత పల్లవిని నీ పిల్లల్ని కూడా అవని లాగే పెంచాలి అని పార్వతి అనగానే పల్లవి చేసిన రచ్చ అంతా కాదు.. నా పిల్లలు ఎలా పెంచాలో నాకు బాగా తెలుసు అటు నానా రచ్చ చేస్తుంది పల్లవి.. అంతేకాదు ఎవరు ఏం మాట్లాడినా కూడా వాళ్లపై విరుచుకుపడుతుంది..

మీనాక్షిని అవమానించిన పల్లవి..

Advertisement

పల్లవికి రెండు రోజులు టైం ఇచ్చిన సరే ఇంకా ఇంతగా రెచ్చిపోతుంది. ఎలాగైనా సరే మరోసారి వార్నింగ్ ఇవ్వాలి అని అవని అనుకుంటుంది.. అయితే పల్లవికి వార్నింగ్ ఇస్తుంది అవని.. ఆ నగలని వాడు ఏం చేశాడో కనుక్కోవాలి అని పల్లవి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా అశ్విన్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పల్లవి కంగారు పడిపోతూ ఉంటుంది.. అప్పుడే అక్కడికి వచ్చినా మీనాక్షి పల్లవి గురించి ఎమోషనల్ మాట్లాడుతూ ఉండగా పల్లవి నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ కోపంగా ఉంటుంది. నన్ను ఇరికించాలని చూసావు కానీ నీకు డబ్బులు అవసరమైతే నేను మీ నాన్నని అడిగి ఇప్పిస్తాను కదా అని మీనాక్షి అనగానే తనని దారుణంగా అవమానిస్తుంది.. నువ్వు నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ పల్లవి మీనాక్షి కి వార్నింగ్ ఇస్తుంది. మీనాక్షి పల్లవి మాటలు విని బాధపడిపోతూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read : ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×