E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని ఘోరంగా అవమానించిన పల్లవి.. చక్రధర్ స్ట్రాంగ్ వార్నింగ్.. అశ్విన్ స్టోరీ ఇదే..

Intinti Ramayanam Today Episode: మీనాక్షిని ఘోరంగా అవమానించిన పల్లవి.. చక్రధర్ స్ట్రాంగ్ వార్నింగ్.. అశ్విన్ స్టోరీ ఇదే..
Advertisement

Intinti Ramayanam Today Episode july 11th:పల్లవి ఎవరితోనో బయట టెన్షన్ పడిపోతూ మాట్లాడుతూ ఉండగా అవని చూస్తుంది.. అవని పల్లవి ఎందుకు టెన్షన్ పడుతుంది అతనితో ఎందుకు బతిమిలాడుతూ మాట్లాడుతుంది అని చూసి పల్లవి పై డౌట్ వచ్చి పల్లవి దగ్గరికి వస్తుంది.. ఎవరు పల్లవి అని అవని అడగ్గాని ఏదో అడ్రస్ కోసం వచ్చారంట అక్క నాకు తెలియదని చెప్పాను అని ఎంత చెప్తున్నా సరే అవి నీకు మాత్రం అనుమానం ఎక్కడ ఉంటుంది. ఇక పల్లవి చివరికి ఎలాగోలాగా తప్పించుకుంటుంది.. అశ్విన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. పల్లవిని తీసుకొని అవని లోపలికి వెళ్తుంది. పూజ చేసిన జంటలు మీనాక్షి చక్రధర్ ల ఆశీర్వాదం తీసుకుంటారు. పల్లవి మాత్రం మొదట మీనాక్షి అవమానించిన ఇక కమల్ చెప్పినట్లు వినాలి అని ఆశీర్వాదం తీసుకుంటుంది మీనాక్షి చాలా సంతోషంగా ఉంటుంది.. పల్లవి అశ్విన్ గురించి ఆలోచిస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది..

పల్లవికి కొత్త టెన్షన్..

అశ్విన్ ఎంత చెప్పినా వినడు డైరెక్ట్ ఇంటికి వచ్చేసాడు.. వాడు ఏం చేస్తాడు నాకు అర్థం కావడం లేదు అన్ని అయిపోయాయి అనుకుంటే ఇప్పుడు నాకు కొత్త సమస్య వచ్చి పడింది అని పల్లవి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. పల్లవి ఇంత హ్యాపీగా ఉంది అని అనుకునే లోపల అశ్విన్ గాడు నాకు బాంబు పేల్చేశాడు. వాడు ఇంకొకసారి ఇంటికి వస్తే నా జీవితం నాశనం అయిపోతుంది అని పల్లవి కంగారు పడిపోతూ ఉంటుంది.. నన్ను కలవాలి అని మెసేజ్లు మీద మెసేజ్లు చేస్తున్నాడు. ఇప్పుడు నేను వన్ నెంబర్ నీ బ్లాక్ చేస్తే వాడు వేరే నెంబర్ నుంచి మళ్లీ కాల్ చేస్తాడు. మళ్లీ ఇంకొక నెంబర్ నుంచి చేస్తాడు లేదంటే డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తాడు అని పల్లవి కంగారు పడిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది..

మీనాక్షికి ఘోర అవమానం..

Advertisement

చక్రధర్ మీనాక్షి బాధపడుతుంటే అక్కడికి వెళ్తాడు.. మీనాక్షి నువ్విలా బాధపడడం నేను చూడలేకపోతున్నాను పద మా ఇంటికి వెళ్ళిపోదామని అంటాడు.. ఆ ఇంట్లో ఇప్పుడు రాజేశ్వరి కూడా లేదు కదా.. మనం ఇప్పుడు అక్కడ ఉండొచ్చు అని అనగానే మీనాక్షి వద్దు అని అంటుంది.. అయితే పల్లవి ఆ మాట విని మా అమ్మ లేని ఇంటికి ఈవిడని తీసుకొని వెళ్తావా ఎలా వెళ్తావు అని మీనాక్షిని దారుణంగా అవమానిచ్చేలా మాట్లాడుతుంది.. మా అమ్మ నీతో ఆ ఇంట్లో కాపురం చేసింది.. ఆవిడ బతికుండగానే ఈ బిడ్డ దగ్గరికి వెళ్లి ఆవిడను చంపేసావు ఇప్పుడు మళ్లీ అదే ఇంటికి ఈవిడని ఎలా తీసుకొని వెళ్తావు మా అమ్మ ఆత్మ శాంతిస్తుందా అని పల్లవి చక్రధరిని తిడుతుంది.. ఇలాంటి ఆవిడని మళ్లీ మన ఇంటికి తీసుకెళ్లడం నాకు అస్సలు నచ్చలేదు అని పల్లవి చక్రధర్ కి దిమ్మతిరిగిపోయేలా క్లాస్ పీకుతుంది.

పల్లవికి చక్రధర్ స్ట్రాంగ్ వార్నింగ్..

అది నా ఇల్లు నేను కట్టుకున్న ఇల్లు.. దాన్ని అనుభవించే హక్కు నాకే ఉంటుంది అని చక్రధర్ అనగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అది మీ ఇల్లే కావచ్చు. కానీ మా అమ్మ మీతో సంతోషంగా గడిపిన ఆ ఇంట్లోకి ఈవిడ నాకు తీసుకొని వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు అని పల్లవి దారుణంగా మాట్లాడుతుంది.. భరత్ అమ్మ మనం మన ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మ అని అప్పుడే అక్కడికి వస్తాడు.. నేను ఏ ఇంటికి రాను నేను ఇక్కడే ఉంటాను అని మీనాక్షి బాధపడుతుంది. అయితే భరత్ చక్రధర్ ఆ ఇంటికి వెళ్లి పోతాడు అని అనగానే నేను ఆ ఇంట్లో ఉండను అని భరత్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటాడు.. ఎవరు ఉన్నా లేకున్నా నా ఇంటికి నేను వెళ్తాను అని చక్రధర్ చెప్పారు. ఆ మాట విన్న పల్లవితో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు..

భరత్ కు బ్రెయిన్ వాష్..

Advertisement

భరత్ నేను ఆ ఇంట్లో ఉండను అని చెప్పి వెళ్ళిపోతుంటే పల్లవి భరత్ ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు మా ఇంట్లో ఉండను అని ఎందుకు చెప్తున్నావు అని అంటుంది. నువ్వు ఆ ఇంట్లో ఉండాల్సిందే అని పల్లవి అంటుంది. ఎందుకు సిస్టర్ నేను మా ఇంట్లో ఉండి అతను మా ఇంట్లో ఉంటాడు అది చూస్తూ నేను ఉండలేను అని భరత్ అంటాడు. నేను కేవలం రాజేశ్వరి అమ్మ మీరు చెప్పినందువల్లే ఆ ఇంట్లో ఉన్నాను. లేదంటే నేను మా ఇంట్లో ఉండే వాడిని కాదు అని భరత్ పల్లవితో అంటాడు.. ఆ ఇంట్లో మనం లేరు కాబట్టే ఆయన ఆస్తులని అమ్మేసుకుంటాడు కూడా.. మా అమ్మ పేరు మీద రాస్తాడు కానీ నామినిగా ఆయన పేరు పెట్టుకున్నారు. ఆస్తులు మనకి రాకుండా చేస్తాడు అందుకే నువ్వు అక్కడే ఉంటే ఆయన ఏం చేస్తున్నాడో తెలుస్తుంది కదా అని పల్లవి చెప్పగానే సరే అని అంటాడు..

అశ్విన్, పల్లవి మధ్య గొడవేంటి..?

అశ్విన్ తన ఫ్రెండ్ పార్టీ చేసుకోవాలని అనుకుంటాడు. అయితే తన ఫ్రెండు ఏంట్రా ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు. నేరుగా నువ్వు రావడంతోనే పల్లవి కలిసావని తెలుస్తుంది.. పల్లవి ఎందుకు కలిశావు ఇప్పుడు తను తన ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్లి ఏం చేశావు అని అడుగుతాడు. మనకి మంచి చేసిన వాళ్ళనైనా గుర్తుపెట్టుకోపోవచ్చు కానీ చెడు చేసిన వాళ్ళని మాత్రం అస్సలు మర్చిపోవద్దు అని అంటాడు. నా జీవితాన్ని తలుపు ఎందుకు చేసిన పల్లవిని అస్సలు వదిలిపెట్టను తన జీవితం నాశనం అయ్యేలా చేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. అటు భరత్ ప్రవర్తన గురించి ప్రణతి టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. లక్షలు మింగినోడు అవుట్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×