E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి షాకిచ్చిన అవని..ఘనంగా సంక్రాంతి సంబరాలు.. నగలను మార్చేసెందుకు పల్లవి కుట్ర..

Intinti Ramayanam Today Episode: పల్లవికి షాకిచ్చిన అవని..ఘనంగా సంక్రాంతి సంబరాలు.. నగలను మార్చేసెందుకు పల్లవి కుట్ర..
Advertisement

Intinti Ramayanam Today Episode January 5th : నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఇన్ని జరగడానికి కారణం అవనినీ తిడతారు. ఇంట్లోకి వెళ్లి అక్షయ్ ని ఎలా బయటికి తీసుకురావాలో ఆలోచిస్తూ ఉంటారు.. అప్పుడే శ్రీయ ఇంట్లోని వస్తువుల అన్నిటిని విసిరిస్తూ ఉంటుంది. ఏంటి శ్రియా నీకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకు ఇవన్నీ విసిరేస్తున్నావ్ అని అంటే నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్తుంది.. శ్రీయ గుడ్ న్యూస్ చెప్పడంతో అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు.. కానీ పల్లవి మాత్రం షాక్ అవుతుంది.. ఇక  ఎలాగైనా సరే అక్షయని తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. స్కూలుకు వెళ్లిన అవని భోజనాలని నేను ఇంటి నుంచి తెచ్చాను. మరి పాయిజన్ ఎక్కడ కలిసిందో అర్థం కావట్లేదు అని స్కూల్ టీచర్ ని అవని అడుగుతుంది.. మొత్తానికి ఏకలింగం రియల్ వల్ల అసలు దొంగలు ఎవరో అవన్నీ తెలుసుకుంటుంది. ఆ తర్వాత అక్షయ్ పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేస్తారు. అక్షయ్ ని ఇంటికి తీసుకుని వస్తుంది అవని ఆ తర్వాత సంక్రాంతి పండుగ గురించి అందరూ మాట్లాడుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పల్లవి నే ఇదంతా చేసిందని తెలుసుకున్న అవని పల్లవికి దిమ్మ తిరిగిపోయేలా చంప వాయిస్తుంది. ఇప్పటికైనా మారతావని నేను అనుకుంటున్నాను లేదంటే మాత్రం కచ్చితంగా ఈ వీడియోని నీ మొగుడికి చూపిస్తాను అని అంటుంది.. పల్లవి ఏమొద్దు అని రిక్వెస్ట్ చేస్తుంది.. ఆ తర్వాత సంక్రాంతి సంబరాలు భాగంగా అందరూ గుడికి వెళ్తారు.. గుడిలో ప్రత్యేక పూజలు చేపిస్తారు. ఆ పూజలో భాగంగా దేవుడికి కోట్ల ఆస్తి తిరిగి వచ్చినందుకు నగలు ఇవ్వాలని అనుకుంటారు.. రాజేంద్రప్రసాద్ కుటుంబానికి ఆ గుడిలోని పూజలు ఘన స్వాగతం పలుకుతారు. దేవుడికి నగలు వేయాలనుకున్న విషయాన్ని వాళ్ళు చెప్తారు. కానీ అక్కడ ఉన్న పూజారి మాత్రం సాయంత్రం పెద్ద పూజ ఉంది ఆ తర్వాత మీరు వెయ్యాలి అని అంటాడు.

Advertisement

అలాగే పూజారి గారు మేము గుడిలోని ఉత్సవాల గురించి చూసి వస్తాము అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. అయితే పల్లవి ఇదే అదునుగా భావించి ఆ నగలని కొట్టేసే ప్లాన్ చేయిస్తుంది. లింగం కి ఫోన్ చేసిన పల్లవి ఎక్కడికి వెళ్లావు రెండు రోజుల నుంచి నీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఎక్కడికి వెళ్లావు మీ ఇంటికి కూడా వెళ్లాను కానీ నువ్వు అక్కడ లేవు అని పల్లవి అడుగుతుంది.. ఏమైపోయావ్ అని పల్లవి అడుగుతుంది. పల్లవి మాట వినగానే ఆ ఏకలింగం మధ్యాహ్నం స్కూల్లో భోజనంలో పిల్లలకి నేనే విషయం తెలిపారని పోలీసులను అరెస్ట్ చేయడానికి వచ్చారు.. వాళ్ళ నుంచి తప్పించుకొని రెండు రోజులుగా తిరుగుతున్నాను అని పల్లవి తో అంటాడు..

అవును నువ్వు ఏదో నగలు ఇచ్చావని మా వాళ్ళు చెప్పారు ఏంటి అని అగలు అని ఏకలింగం అడుగుతాడు.. మా ఆస్తులు అన్ని తిరిగి వచ్చినందుకు అవని అమ్మవారికి నగలు చేద్దామని అంది.. అలాంటివి గిల్ట్ నాకు అన్ని నేను చేపించి మీ ఇంట్లో వాళ్లకి ఇచ్చాను. ఒరిజినల్ నగలు మా కారులో ఉన్నాయి.. నువ్వొచ్చి వాటిని తీసుకెళ్లి వాటి ప్లేస్ లో గిల్టు నగల్ని పెట్టాలి అని అడుగుతుంది.. దారుణంగా అవమానించే ప్లాన్ చెప్పావు చాలా థాంక్స్ పల్లవి అని ఏకలింగం అంటాడు.. లో సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. అందులో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేస్తారు. రాజేంద్రప్రసాద్ ముగ్గురు కోడలతో పాటు ఊర్లోని మరికొందరు ఆడవాళ్లు కూడా ముగ్గులు పోటీలో చురుగ్గా పాల్గొంటారు..

Advertisement

ఈ ముగ్గులు పోటీలో ఎవరు విజేతగా నిలిచారు మీరు చెప్పండి అని రాజేంద్రప్రసాద్ ని అడుగుతారు.. అయితే రాజేంద్రప్రసాద్ మా కోడలు అవని ఎవరు పోటీలో విన్నారుగా నిలిచారో చెప్తుంది అని అంటాడు.. అమ్మ అవని నువ్వు వెళ్లి ఈ ముగ్గులలో నీకు ఏ ముగ్గు బాగా నచ్చిందో విన్నర్ గా ప్రకటించు అని చెప్తాడు.. కోటిలింగం ముగ్గులు పోటీకొచ్చి నేను కూడా ముగ్గు వేస్తానని రీల్ చేస్తాడు.. అతను కూడా ముగ్గు వేస్తాడు.. ఆ తర్వాత అందరిముగ్గులను పరిశీలించిన అవని ఒక ఆవిడ విజేతగా చెబుతుంది.. ఆమెకు ప్రైజ్ మనీ ఇస్తారు. ఆమెతో పాటుగా మిగతా వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు అందజేస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి గుడిలోని పూజకు వెళ్తారు..

Also Read :చింటును దత్తత తీసుకోబోతున్న బాలు.. రవి, శృతి మధ్య గొడవ.. ప్రభావతి పరువు తీసేసిన బాలు..

అక్కడ పూజ జరుగుతుండగా ఏకలింగం అక్కడికి వస్తాడు.. పూజ జరుగుతున్న సమయంలో ఏకలింగం రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. అతని చూడగానే అక్షయ్ కమల్ ఇద్దరూ రెచ్చిపోయి గల్లా పట్టుకుంటారు.. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆయన మా ఊరి సర్పంచి అయిన ఏమైనా చేస్తే మీరు ఈ ఊరి పొలిమేర దాటి వెళ్ళలేరు అని అంటారు.. ఈ అవని క్యారెక్టర్ చాలా చెడ్డదని విన్నాను ఈమె గురించి అన్ని తెలుసుకునే వచ్చాను ఈమె అలాంటిది కదా అనేసి ఏక లింగం అంటాడు.. ఇక నగలను అమ్మవారికి అలంకరించాలని పూజారి చెప్తాడు.. అవి ఒరిజినల్ నగలు కాదో తేల్చండి ముందు ఆ తర్వాతే అమ్మవారికి పెట్టొచ్చు అని ఏక లింగం అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×