E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవనిని అవమానించిన భానుమతి.. కమల్ ను రెచ్చగొట్టిన పల్లవి..నెక్స్ట్ ఏంటి..?

Intinti Ramayanam Today Episode: అవనిని అవమానించిన భానుమతి.. కమల్ ను రెచ్చగొట్టిన పల్లవి..నెక్స్ట్ ఏంటి..?
Advertisement

Intinti Ramayanam Today Episode January 14th : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి తల్లి కాబోతుందని ఇంట్లోని వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు.. అయితే పల్లవి మాత్రం ఈ సంతోషంలోనే మా నాన్నని బయటకు తీసుకురావాలి అని అనుకుంటుంది.. కోటిలింగం సిటీని చూస్తూ రీమ్స్ చేస్తూ చాలా సంతోషంగా ఉంటాడు. అయితే అక్కడున్న సిటీని చూపిస్తూ కోటిలింగం చేసే రియల్సు ఎపిసోడ్ కి హైలైట్ గా మారుతాయి. ఒక ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్లి ఫ్రెండ్ నేను మా ఫ్రెండ్ అడ్రస్ కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని అంటాడు.. వంద రూపాయలు అయ్యేదానికి వెయ్యి రూపాయలు అడుగుతాడు ఆ ఆటో డ్రైవర్.. మొత్తానికి కోటిలింగం ని తింగరోడు అనుకొని ఆటో డ్రైవరు అడిగినంత డబ్బులు తీసుకోవాలి అని అనుకుంటాడు. రాజేంద్రప్రసాద్ పార్వతి ఇద్దరూ కూడా రాజేశ్వరికి ఈ విషయం గురించి చెప్తే బాగుంటుందని అనుకుంటారు.. అయినా పల్లవి తల్లి కాబోతున్న విషయం తల్లికి తెలియకుండా ఉంటుందా ఏంటి అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. తన తల్లి కాబోతున్న తన తల్లి రాలేదని పార్వతి దగ్గరికి వచ్చినా పల్లవి 4 చుక్కలు కన్నీళ్లు రాలుస్తుంది. దాంతో పార్వతి అవని అక్షయలకు రాజేశ్వర్ని తీసుకురమ్మని చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే… పల్లవి ఒడి నింపేందుకు రాజేశ్వరిని పిలవడానికి వెళ్తారు.. నా భర్త రిలీజ్ అవ్వకుండా చేయాలని మీరు అనుకుంటున్నారు. ఆడపిల్లని ఆశీర్వదించి ఆనందించడానికి తల్లిదండ్రులు కలిసి రావాలన్న విషయం మాత్రం తెలియదా మీకు.. బాబాయ్ అరెస్ట్ అవ్వడానికి పల్లవి గర్భవతి అయిన దానికి రెండింటికి ముడిపెట్టి మాట్లాడటం కరెక్ట్ కాదు. నా భర్త మంచివాడు కాదు మీకు తెలుసు కదా మీకోసమే నేను ఎంతగా ఆలోచించను. అలాంటిది నా భర్త మారిపోయిన సరే మీరు నా భర్తని విడుదల చేయడానికి ఒప్పుకోవట్లేదు అని రాజేశ్వరి అడుగుతుంది. భర్తతో కలిసి నేను ఇంటికి వస్తాను లేదంటే మాత్రం ఆ ఇంటికి రాను అని రాజేశ్వరి తేల్చి చెప్పేస్తుంది..

Advertisement

పల్లవి గుమ్మం బయట అటు ఇటు తిరుగుతూ వెయిట్ చేస్తూ ఉంటుంది.. పల్లవి ఎక్కడ అని భానుమతి ఇల్లంత వెతుక్కుంటూ ఉంటుంది.. అయితే పల్లవి కోసం బాదం పాలు తీసుకుని వెళుతుంది.. ఇవి శ్రియ దాగిన పాలు కాదు కదా అనేసి భానుమతిని పల్లవి అడుగుతుంది.. నువ్వు నా మనవరాలు వే నీకోసం నేను అలా ఎందుకు చేస్తాను అప్పుడు అంటే నువ్వు కడుపుతో లేవు కాబట్టి చేశాను ఇప్పుడు మాత్రం నువ్వు కడుపుతో ఉన్నావు కదా ఇప్పుడు నా ప్రేమ అంత నీ మీదనే అని చెప్పావ్ భానుమతి అంటుంది.. ఇక పార్వతీ రాజేంద్ర ప్రసాద్ కూడా పల్లవి కోసం వెతుకుతూ బయటకు వస్తారు.. అక్కడ రాజేశ్వరి వస్తుందని పల్లవి ఎదురు చూస్తూ ఉంటుంది..

అప్పుడే అక్కడికి వచ్చిన అవని ఆశలు ఇద్దరు కూడా రాజేశ్వరిని తీసుకురాకుండా వస్తారు.. అయితే రాజేశ్వరి ఎందుకు రాలేదు అని అడుగుతారు. అత్తయ్య మామయ్య లేకుండా రాను అని చెప్పింది అని అంటాడు. ఆ మాట వినగానే భానుమతి సీరియస్ అవుతుంది.. నా కూతురు అల్లుడు సంతోషంగా లేకుండా చేస్తున్నావ్ నువ్వేం బాగుపడతావు అంటూ అవనిని అవమానించేలా మాట్లాడుతుంది. అయితే పల్లవి మా అమ్మ రానని అనిందా నాకు చాలా బాధగా ఉంది ఇలాంటి టైంలో మా అమ్మని చూడాలనిపిస్తుంది అని అంటుంది.. నాకు అదృష్టం లేదనుకుంటా అని కన్నీళ్లు పెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది..

Advertisement

పల్లవి లోపలికి వెళ్ళగానే అవని ఇదంతా చేసింది మీకు కొంచమైనా కనికరం లేదా అంటూ పార్వతి అవని అక్షయ్ లను దారుణంగా తిడుతుంది… ఇక కోటిలింగం ఆటోలో రియల్ చేసుకుంటూ అవని వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు.. ఇంట్లో వాళ్ళందని సరదాగా పలకరించి ఆరోగ్య కోసం వచ్చానని చెప్పగానే అందరూ సంతోషంగా ఉంటారు.. అతన్ని చాలా సంతోషంగా రిసీవ్ చేసుకోవడంతో పాటుగా మా ఇంట్లో నువ్వు ఎన్ని రోజులైనా ఉండొచ్చు అని అంటారు.. పల్లవి తన తండ్రి రాలేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడే పల్లవి కోసం కమల్ స్వీట్లు ఇంకా చాలా వస్తువులను తీసుకొని వస్తాడు..

Also Read :గుణకు షాకిచ్చిన బాలు.. అడ్డంగా దొరికిపోయిన శివ.. భయపడుతున్న శృతి…

వాటిలో నాకు బాగా ఇష్టమైనది మామిడికాయ నేను మామిడికాయ తింటాను అని పల్లవి అంటుంది. అవార్డు వినగానే కబల్ నేనే నా చేత్తో నీకు మామిడికాయ ఇస్తాను అని అంటాడు. ఇదే అదునుగా చూసుకున్న పల్లవి కమల్ ని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. తన తల్లి వచ్చి ఒడి నింపితే తప్ప తనకు మనశ్శాంతి లేదు అని కమల్ కి ఇండైరెక్టుగా చెప్తుంది. కమల్ నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని అక్కడినుంచి వెళ్ళిపోతాడు. అక్షయ అన్నయ్యకి నేను ఒకసారి మీ నాన్న గురించి చెప్తాను అని కమల్ అంటాడు ఆ మాట వినగానే పల్లవి నా ప్లాన్ వర్కౌట్ అయింది అని సంతోషంగా ఉంటుంది. ఇక రాత్రి భానుమతి కోటిలింగం ఇద్దరు కలిసి కళ్ళజోడు దుప్పటి కోసం వెతుకుతూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×