E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: చక్రధర్ కు అక్షయ్ స్ట్రాంగ్ వార్నింగ్.. నిజం చెప్పిన అభిరామ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Intinti Ramayanam Today Episode: చక్రధర్ కు అక్షయ్ స్ట్రాంగ్ వార్నింగ్.. నిజం చెప్పిన అభిరామ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode February 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ కి అభి పంపించిన లెటర్ లో ఏముందో తెలుసుకోవాలని అవని తెగ ప్రయత్నం చేస్తుంది. కానీ అభికి యాక్సిడెంట్ అయిందని తెలుసుకున్న అవని అక్షయ్ ఇద్దరు కూడా హడావిడిగా ఆ లెటర్ ని చేతిలో పట్టుకొని హాస్పిటల్ కి వెళ్ళిపోతారు.. అయితే అక్కడ అభి పరిస్థితిని చూసిన అవని అక్షయ్ లు ఫీల్ అవుతారు.. నాన్నని ఎవరో మర్డర్ చేయాలని అనుకున్నట్లు అభి చెప్పాడు. వాళ్ల గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు. నీకేమో సీసీటీవీ ఫుటేజ్ గురించి చెప్తానని అన్నాడు ఇప్పుడు ఇలా యాక్సిడెంట్ అయింది ఏంటి వరుసగా ఇలా జరుగుతున్నాయి అని ఆలోచిస్తూ ఉంటాడు.

అవని ఇప్పుడు జరుగుతున్న వాటన్నిటికీ కారణం నేనే అని అంటుంది. అక్షయ్ కి చక్రధర్ తన తండ్రి అన్న విషయాన్ని చెప్పగానే అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు.. మామయ్య గారికి నేను ఆరోజు ఈ విషయం చెప్పడం వల్లే ఇలా జరిగింది అని అవని అనగానే అక్షయ్ నువ్వు నాకెందుకు చెప్పలేదు అంటే నేనంటే నీకు నమ్మకం లేదు కదా అని అంటాడు. నిన్ను మీ అమ్మని అందరూ అంతలాగా అవమానిస్తున్నారు కదా..

Advertisement

అప్పుడే నేను ఈ విషయం గురించి నాకు చెప్తే నేను అందరితో చెప్పేదాన్ని కదా అని అక్షయ్ అనగానే.. ఇలా మీరు తొందర పడే ఆ నిజాన్ని బయటపెడతారని నేను మీకు చెప్పలేదు అని అవని అంటుంది.. మా నాన్న చక్రధర్ అన్న విషయం మాకు తెలుసు అయితే ఆ విషయాన్ని అతను ఒప్పుకోవడం లేదు. కానీ అతను ఒప్పుకుంటాడని మేము ఎన్ని రోజులు వెయిట్ చేసాము అని అవని అంటుంది.. ఇక చక్రధర్ ని కలవడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు అవన్నీ అక్షయ్. పోలీస్ స్టేషన్లో వాళ్ళిద్దరిని చూసి పల్లవి షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అభి స్పృహ లోకి వచ్చారని అవని అక్షయ్ ఇద్దరు కూడా హుటాహుటిన ఆసుపత్రికి బయలుదేరుతారు. అక్కడ కానిస్టేబుల్ అభిని చూసుకుంటూ కనిపిస్తాడు.. అయితే అది నేను అలా చూసి అక్షయవని ఇద్దరు కూడా బాధపడతారు. కోసం నువ్వు హెల్ప్ చేయాలని వచ్చావు కానీ నీకే ఇలా అవుతుందని అసలు ఊహించలేదు అని అక్షయ్ అంటాడు. నువ్వు ఈ యాక్సిడెంట్ ఎలా అయింది రా అని అక్షయ్ అడుగుతాడు.. నేను సీసీటీవీ ఫుటేజ్ చూస్తుండగా నాకు ఒక బెదిరింపు కాలు వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు చేశారు అన్నది మాత్రం తెలుసుకోలేకపోయాము.. ఈ కేసుని ఇక్కడితో ఆపేయకపోతే నీ ప్రాణాలు పోతాయని వార్నింగ్ ఇచ్చారు.. కానీ నేను వాటిని లెక్కచేయకుండా మీకు నిజం గురించి చెప్పాలని వచ్చాను. అందుకే నన్ను చంపాలని చూసారు అని అక్షయకి అభి నిజం చెప్తాడు.. ఆ మాట వినగానే అక్షయ అవని ఇద్దరు కూడా షాక్ అవుతారు..

Advertisement

అయితే మీరు సీసీటీవీ ఫుటేజ్ గురించి చెప్తాను అన్నారు కదా అందులో ఏముంది అసలు ఆ ఫుటేజ్ ఎక్కడా అని అవని అడుగుతుంది. ఆ ఫుటేజ్ నేను చూస్తున్నాను కదా రేపు నాకు నమ్మలేకపోయే అన్ని నిజాలు బయటకు వచ్చాయి.. నన్ను ఏదైనా చేస్తారని ఆ ఫుటేజ్ మీరు చూడాలని మీకు పెన్ డ్రైవ్ లో ఒక కాపీ చేసి కొరియర్ చేశాను మీరు దాన్ని చూడలేదని అభి అడుగుతాడు.. ఆ కొరియర్ వచ్చిన మాట నిజమే తీసుకున్నాము అయితే మీకు యాక్సిడెంట్ అయిందని తెలిసి హడావిడిగా హాస్పిటల్ కి వచ్చాము.. హాస్పిటల్లో కొరియర్ ఎక్కడో మిస్సైంది అని చెప్పగానే అభి మిమల్ని ఎవరో ఫాలో అవుతూ వచ్చారు ఆ కొరియర్ లో ఏముందని తీసుకున్నారు అని అంటాడు సరే.

ఇంతకీ ఆ వీడియోలో ఏముంది మా మీద నీ హత్య చేయాలనుకునేది ఎవరన్నది తెలిసిందా అని అవని అడుగుతుంది. అందులో ఒక గ్రీన్ శారీ కట్టుకున్న లేడీ మీ మామయ్య గారిని తోసేయడానికి ప్రయత్నించింది. ఆవిడ ఎవరున్నది కరెక్ట్ గా తెలియలేదు కానీ ఆ వీడియోలో మాత్రం ఆ శారీ కట్టుకున్న ఆవిడ గురించి కనిపిస్తుంది అని అభి చెప్పగానే అవని అక్షయ్ ఇద్దరు కూడా షాక్ అవుతారు.

పార్టీలో గ్రీన్ శారీ ఎవరు కట్టుకున్నారు నేను తెలుసుకుంటాను.. ఆ పార్టీలో ఏం జరిగిందన్నది నేను తెలుసుకుంటాను అని అక్షయ్ అంటాడు. ఆ పెన్ డ్రైవ్ గురించి ఒకసారి హాస్పిటల్ వాళ్లకు కూడా చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్లిపోతారు. ఇంటికి వెళ్ళగానే ఈ విషయాన్ని అందరితో చెప్తారు. గ్రీన్ సారీ కట్టుకున్న లేడీ అని అనగానే పల్లవి దిమ్మ తిరిగిపోయే షాక్ అవుతుంది. వీళ్ళకి నేనే ఆచారి కట్టుకున్న విషయం తెలియదా ఏంటి అని కంగారు పడిపోతూ ఉంటుంది. విషయం కనుక తెలిస్తే నా పని అయిపోయినట్టే నన్ను చంపేస్తారు అని పల్లవి భయపడుతూ ఉంటుంది.

ఆ తర్వాత ఆ గ్రీన్సారి కట్టుకున్న ఆవిడ ఎవరో మీకు ఎవరికైనా గుర్తుందా అని అక్షయ్ అందరికీ అడుగుతాడు. ఎవరో అంతగా గమనించలేదురా అని పార్వతి అంటుంది. కానీ శ్రేయ మాత్రం పల్లవి రోజు కట్టుకునింది గ్రీన్ శారీ నే కదా అని అంటుంది. నేను గ్రీన్ సరియైన కట్టుకున్నాను అలాంటి గ్రీన్ శారీ ఇంకెవరు కట్టుకొని ఉండరా ఏంటి నా మీద మీకు అనుమానమా అని పల్లవి కావాలని రివర్స్ అవుతుంది. గ్రీన్ సారీ పేరు చెప్పగానే పల్లవి ఎందుకు ఇంతగా టెన్షన్ పడుతుంది అని అవనికి అనుమానం మొదలవుతుంది.. నా దగ్గర పార్టీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు వీడియోలు ఉన్నాయి అని చెప్పగానే పల్లవి ఒక్కసారిగా భయపడిపోతుంది.

Also Read : బాలు, మీనాలకు యాక్సిడెంట్.. సీరియల్లో ఊహించని ట్విస్ట్..

టీవీకి ఆ వీడియోలను కనెక్ట్ చేసి కమ్మలు చూపించగానే అందులో కేవలం పార్టీకి స్టార్ట్ అవ్వకముందు మాత్రమే వీడియో కనిపించడంతో పల్లవి ఊపిరి పీల్చుకుంటుంది. గ్రీన్ సారీ కట్టుకునింది పల్లవి కదా అని అంటే నేను మా అమ్మని ఓదార్థానికే సరిపోయింది. ఇక పార్టీలో ఫోటోలకి ఫోజులు ఇవ్వడానికి ఎక్కడ ఉంటాను అని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది. ఆ తర్వాత పల్లవిని ఇదంతా చేసిందా అని అవినీకి అనుమానం వస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఆరాధ్య పల్లవి ఫంక్షన్ రోజు పెట్టుకున్న బ్రెష్ లైట్ డ్రా చేస్తుంది. మరి పల్లవి గురించి నిజం తెలిసిపోతుందా లేదా అన్నది రేపటి ఎపిసోడ్లో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×