E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode : రాజేంద్రప్రసాద్ కు హార్ట్ స్ట్రోక్.. అక్షయ్ కు ఆఫీస్ బాధ్యతలు..

Intinti Ramayanam Today Episode : రాజేంద్రప్రసాద్ కు హార్ట్ స్ట్రోక్.. అక్షయ్ కు ఆఫీస్ బాధ్యతలు..
Advertisement

Intinti Ramayanam Today Episode December 9th :  నిన్నటి ఎపిసోడ్ లో.. నిన్నటివరకు ఈ ఇల్లు చెడిపోవాలని నేను అనుకున్నాను అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నాను నా ప్లాన్ చేంజ్ అయింది అని పల్లవి అంటుంది. నాకు ఇండ్లు కావాలి ఇంటి ఆస్తికి నా కొడుకు ఒక్కడే వారసుడవ్వాలి అంటే శ్రీకర్ బావ లాగే నువ్వు అక్షయ్ బావ కూడా బయటికి వెళ్లాలి నీ బిడ్డ ఈ ఆస్తికి అడ్డు రాకూడదు అనేసి పల్లవి అంటుంది. పల్లవి మాటలు విన్న అవని షాక్ అవుతుంది. నీకు ఇలాంటి బుద్ధి పుడుతుందని అస్సలు ఊహించలేదు నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాటిని వృధా చేస్తూనే ఉన్నావు. ఇకమీదట నీకు అవకాశాలు ఇచ్చేదే లేదు అని అవని అంటుంది. అనుకుంటున్నవేవి జరగవు జరగనివ్వను అనేసి అవని పల్లవితో అంటుంది. ఆరాద్యను తీసుకొచ్చి మమ్మీని అడగొద్దు నన్నే అడుగు అంటాడు. ఇక అవని మీద కోపంతో మందు తాగాలని అనుకుంటాడు. కానీ అవని మాత్రం ఆ మందును తాగేస్తుంది. ఆ తర్వాత ఆమె చేసే రచ్చ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ మందుని అవని తాగినట్టు యాక్ట్ చేస్తుంది. ఇక జీవితంలో మీరు మందు తాగకుండా చేయాలనేసి మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని అవని మందనంతా సింకులో పడేసి తాగినట్టు నటిస్తుంది. అక్షయ్ అవని నిజంగానే మందు తాగిందని భయపడతాడు. అవని నేను బయటికి వెళ్తాను అనేసి అనగానే అక్షయ్ నువ్వు ఈ పరిస్థితిలో బయటికి వెళ్తే అందరూ ఏదో అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు మీరు తాగుతుంటే నాకు కంపెనీ కోసం నన్ను అడిగారని అంటాను. ఏంటి మందు మీరు తాగితే తప్పులేదు నేను తాగితే తప్ప అనేసి అవని అక్షయ్ కి షాకిస్తుంది. అవని తన మీద అనుమాన పడుతున్నాడని అక్షయ్కి చెప్తుంది. నా భర్త నన్ను కొడుతున్నాడని నన్ను తిడుతున్నాడని నామీద అనుమానంతో నన్ను దూరం పెడుతున్నాడని మా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలి అనేసి బయటకు వెళ్తానని అంటుంది. ఇలా అరవకు అరిస్తే ఇంట్లో వాళ్ళందరూ వస్తారు బాగోదు నువ్వు తాగేవని తెలిస్తే ఇంక ఇంట్లో అస్సలు ఊరుకోరు అనేసి అక్షయ్ అవనీని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. అవనీ నిజంగానే ఏం తప్పు చేయలేదని తన అమ్మ తమ్ముడిని కలవడానికి వెళ్లానని చెప్తుంది అయినా అక్షయ్ నమ్మడు.. తాగేసి ఏదేదో వాగుతుంది అని చెప్పేసి మొహం మీద నీళ్లు కొడతాడు.. అలాగే వెళ్లి మజ్జిగ తీసుకుని వచ్చేస్తాడు.

Advertisement

కమల్ కింద పడిపోవడంతో ఇక డాక్టర్ వచ్చి అతనికి ఇంజక్షన్ చేస్తాడు. ఇక అందరూ ఈ టైంలో ఎందుకురా ఎక్సర్సైజులు చేసావు అనేసి అడుగుతారు. డాక్టర్ వెళ్లిపోగానే పల్లవిని చూసుకోమని చెప్పి అందరూ వెళ్ళిపోతారు. అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావు బావ అని పల్లవి అడుగుతుంది. నా పాటికి నేను పాలు తాగేసి పడుకుందామనుకున్నాను. కానీ నువ్వు నన్ను ముద్దు ఇచ్చి రెచ్చగొట్టావ్ అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అనేసి పల్లవిని అంటాడు కమల్. ఇక తర్వాత రోజు రాజేంద్రప్రసాద్ బోర్డ్ మెంబర్స్ తో మీటింగ్ పెట్టి ఉంటాడు. కమల్ ని అందరూ చిన్న బాసని పిలుస్తారు. ఇక మీటింగ్ జరుగుతున్న సమయంలో రాజేంద్రప్రసాద్ కు మైల్డ్ స్టోక్ వస్తుంది. ఇక అక్షయ్ కమల్ ఇద్దరూ రాజేంద్రప్రసాద్ను హాస్పిటల్ కి తీసుకొస్తారు. అందులోకి పార్వతి అవని పల్లవిల్లు కూడా హాస్పిటల్ కి వస్తారు. ఇది మైల్డ్ స్ట్రోక్ అండి ఏం కాలేదు అనేసి చెప్తారు డాక్టర్. మైల్డ్ స్ట్రోక్ అంటే ఇక మీదట పెద్ద స్టాక్ వచ్చే అవకాశం ఉంది అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి అనేసి డాక్టర్ చెప్తాడు. ఇక రాజేంద్రప్రసాద్ నీ ఇంటికి తీసుకుని వెళ్తారు.

ఈ వయసులో కూడా మీరు బిజినెస్ చేయాల్సిన అవసరం లేదనేసి అందరూ అంటారు ఇక రాజేశ్వరి చక్రధర్లు కూడా రాజేంద్రప్రసాద్ ని చూడడానికి ఇంటికి వస్తారు. అవునన్నయ్య మీరు ఈ వయసులో పనిచేయాల్సిన అవసరం లేదు మీ కొడుకులు ఉన్నారు కదా కొడుకులు చూసుకుంటారులే మీరు రెస్ట్ తీసుకోండి అనేసి రాజేశ్వరి అంటుంది. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను రేపు బిజినెస్ లు అన్నిటికీ చైర్మన్గా అక్షయ్ ఉంటాడు అనేసి రాజేంద్రప్రసాద్ అంటాడు. రేపే అధికారికంగా మీటింగ్ పెట్టేసి ఈ విషయాన్ని ప్రకటిస్తాననేసి రాజేంద్రప్రసాద్ అంటాడు. రాజేంద్రప్రసాద్ నిర్ణయాన్నికి అందరూ సంతోషపడతారు. పల్లవి ఆఫీస్ కి వెళ్తుంది. ఎదురుగా అవనీ కూడా వస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×