E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: శ్రీయ పై అక్షయ్ సీరియస్.. షాకైన రాజేంద్రప్రసాద్.. శ్రీకర్ కీలక నిర్ణయం..

Intinti Ramayanam Today Episode: శ్రీయ పై అక్షయ్ సీరియస్.. షాకైన రాజేంద్రప్రసాద్.. శ్రీకర్ కీలక నిర్ణయం..
Advertisement

Intinti Ramayanam Today Episode December 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని పోలీస్ స్టేషన్ కు వచ్చిన విషయాన్ని చక్రధర్ పల్లవితో చెబుతాడు. అవని ఏదో ఒకటి చేస్తాను అని అంటుంది.. అనుమతి మాత్రం పల్లవి ఇంకా రాలేదని టెన్షన్ పడుతూ ఉంటుంది.. ఇంటికి రాగానే పల్లవి తో మాట్లాడుతుంది.. మీ నాన్నని బయటకు తీసుకురావడానికి మరొకరు సాయం చేస్తారు అనేసి పల్లవికి భానుమతి సలహా ఇస్తుంది. ఇంకొకరా మా నాన్న అంటే పడని వల్లే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు మా నాన్నని బయట తిసుకునడానికి ఎవరు సాయం చేస్తారు అని పల్లవి అడుగుతుంది. అదే నీ మొగుడు.. నీ మొగుడికి మీ నాన్న అంటే ఆవేశం కోపం.. అవని ఏం చెప్తే అది చేస్తాడు. కానీ అవని కూడా నీ మొగుడు ఏం చెప్తే అదే వింటుంది. నీ మొగుణ్ణి మచ్చగా చేసుకొని వాడిచేతే మీ నాన్నని బయటకు తీసుకురావాలి అనేసి సలహా ఇస్తుంది. పల్లవి ఇదేదో బాగుంది అని అనుకుంటుంది..

పల్లవి ఫోన్ చేసి నన్ను ఇంతగా రమ్మని పిలుస్తుంది ఏమైతుంది అని కమల్ ఆలోచిస్తూ ఇంటికి వెళ్లిపోతాడు.. ఇంటికి వెళ్ళగానే పల్లవిని ఏంటి రమ్మని ఫోన్ చేసావ్ ఏమైనా చేస్తావా ఏంటి అని కమల్ అడుగుతాడు. నేను మన బిడ్డని పోగొట్టుకొని తప్పు చేశాను. మళ్లీ నాకు అమ్మని అవ్వాలని ఉంది. నాకు అమ్మ వాళ్ళని ఉంది బావ నా కోరిక తీర్చవా అని ప్రేమగా అడుగుతుంది పల్లవి.. ఆ తర్వాత శ్రీయ, శ్రీకర్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఇంట్లోనే మందు సిట్టింగ్ వేస్తారు.. ఇది తప్పు అని అడిగితే శ్రీయ పెద్ద రచ్చ చేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. శ్రీకర్ శ్రీయ ఇద్దరు కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి గదిలోనే మందు పార్టీ చేసుకోవడం పై అవని సీరియస్ అవుతుంది. ఇంట్లో పెద్ద వాళ్ళు ఉన్నారు అన్న సంగతి కూడా తెలియకుండానే మీరు ఇలాంటి చేస్తారని అస్సలు ఊహించలేదు అని అరుస్తుంది.. దానికి శ్రియ మేమేమన్నా మీ గదిలోకి వచ్చి తాగుతున్నామా మా గదిలో మేమే కదా తాగుతున్నాం ఎందుకు మీరు మాదే తప్పు అని అడుగుతారు అని అంటుంది. శ్రియ మాటకు మాట సమాధానం చెప్పడంతో అవనీ సీరియస్ అవుతుంది.. ఒకవైపు మామయ్య అత్తయ్య బాగోలేదని పడుకున్నారు వాళ్ల గురించి ఆలోచించకుండా నువ్విలా తాగుతున్నావా కొంచెం కూడా సిగ్గు లేదా అనేసి అంటుంది..

అప్పుడే అక్కడికి వచ్చినా ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఏంటి ఏం జరుగుతుంది అని రాజేంద్రప్రసాద్ అడుగుతారు.. పార్టీ పేరుతో ఇంట్లోనే మందు తాగుతున్నారు నాన్న అని కమల్ అంటాడు.. ఆ మాట వినగానే ఏంటి ఇలా తయారయ్యారు కొంచెం కూడా బుద్ధి లేకుండా అని రాజేంద్రప్రసాద్ అంటాడు. మేమేమి బుద్ధిలేని పనేమి చేయట్లేదు ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడం బుద్ధిలేని పనా అని శ్రీయా అంటుంది.. అటు శ్రియ ఫ్రెండు మీ ఇంట్లో వాళ్లకి బొత్తిగా కల్చర్ తెలీదు అనుకుంటాను ఇంత అనాగరికంలో ఉన్నారేంటి అని దారుణంగా మాట్లాడుతుంది. కల్చర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా తాగడం మీ ఇంట్లో కల్చరల్ నేర్పించారని అవని అంటుంది.. అంతే కాదు తన ఫ్రెండుని కొడుతుంది.. నా ఫ్రెండ్ ని కొడతావా అని అవని పై సీరియస్ అవుతుంది శ్రీయ.

Advertisement

మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే మేమందరము కొడతాము అని కమలంటాడు. మీ ఇంట్లో వాళ్ళు ఇంత దరిద్రంగా ఉన్నారని తెలిస్తే మేము వచ్చే వాళ్ళమే కాదు అని మళ్లీ తన ఫ్రెండు మాట్లాడుతుంది. ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అవని అంటుంది. ఇక తర్వాత రోజు ఉదయం అవని పూజ చేసుకుంటూ ఉంటుంది. రాజేంద్రప్రసాద్ ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు.. ఇంట్లో ఇలాంటి పరిస్థితులు జరుగుతుంటే మనశ్శాంతి లేదమ్మా అనేసి అంటాడు.. ఇవన్నీ కాదు వీళ్ల వల్ల నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది అని రాజేంద్రప్రసాద్. మీరు ఎటువంటివి ఆలోచించకుండా ఉండండి అనేసి అవని అంటుంది..

Also Read : కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. బాలు, శృతి క్లాస్.. ప్రభావతి గాలి తీసేసిన కామాక్షి..

ఆ తర్వాత ఆర్డర్ అని డెలివరీ బాయ్ వస్తాడు. ఎవరు డెలివరీ చేశారు.. ఏం ఆర్డర్ చేశారు అని అవని అడుగుతుంది.. మీరు రాత్రి మాతో గొడవ పెట్టుకుని తినకుండా చేశారు కదా.. అందుకే నాకోసం శ్రీకర్ టిఫిన్ ఆర్డర్ చేశాడు అని శ్రీయ అంటుంది.. ఇంట్లో అందరం కలిసి తింటున్నాం కదా మళ్లీ కొత్తగా ఇదేంటి అని పార్వతి అంటుంది. నాకు కావాలంటే నేను చేసి పెడతాను కదా నువ్వెందుకు టిఫిన్ ఆర్డర్ చేసుకున్నావు అని పార్వతి అడుగుతుంది. జైల్లో అయినా ఖైదీకి నచ్చితేనే తింటాడు. లేకపోతే తినడు అలాంటిది మీ అమ్మ నిన్ను అడుగుతుంది చూసావా శ్రీ అని కావాలని రెచ్చగొడుతుంది శ్రియ. మొత్తానికి ఇంట్లో వాళ్ళందరి కోపానికి శ్రీయ శ్రీకర్ కారణమవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×