E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అక్షయ్ దగ్గర నిజం దాచిన అవని.. కమల్, పల్లవి రొమాన్స్.. చక్రధర్ ప్లాన్ సక్సెస్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ దగ్గర నిజం దాచిన అవని.. కమల్, పల్లవి రొమాన్స్.. చక్రధర్ ప్లాన్ సక్సెస్..
Advertisement

Intinti Ramayanam Today Episode December 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆరాధ్య నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అమ్మమ్మ అని అడుగుతుంది. సరే వెళ్లి తీసుకుందాం పద అనేసి మీనాక్షి అంటుంది. ఆరాధ్య నేను వెళ్లి తీసుకొస్తాను అని వెళుతుంది. అక్కడికి వచ్చిన ఓ దొంగ మీనాక్షి చేతిలో ఒక బ్యాగు పెట్టి ఈ బ్యాగు నువ్వు పట్టుకో నేను ఇప్పుడే వస్తాను అనేసి వెళ్తాడు. ఆ దొంగని తరుముకుంటూ వచ్చిన పోలీసులు అతను ఎవడు నీకు తెలుసా నీ చేతిలో ఎందుకు బ్యాగ్ పెట్టాడు అని అడుగుతారు. అక్కడికొచ్చిన ఆరాధ్య మా అమ్మమ్మని ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడుగుతుంది. ఈమె మీ అమ్మమ్మ నా అయితే పదం మీ ఇంటికి తీసుకొని వెళ్ళు అనేసి పోలీసులు ఇంటికి తీసుకొని వెళ్తారు. అది చూసిన అందరూ షాక్ అవుతారు. ఏంటమ్మా నువ్వు పోలీసులతో పాటు వచ్చావ్ ఏంటి అని అవని అడుగుతుంది. దొంగ బ్యాగు తెచ్చి మీ అమ్మ చేతిలో పెట్టాడు ఆ తర్వాత వాడి వెళ్ళిపోయాడు. ఆ దొంగకు మీ అమ్మకు ఏదో సంబంధం ఉందని మా అనుమానం అందుకే ఇక్కడికి వచ్చాము. మీ ఐడి కార్డులు చూపించండి అని అడుగుతారు.. అవని అంత చెప్తున్న సరే ఆ కానిస్టేబుల్ మాత్రం ఐడి కార్డులు చూపించాలి అని గొడవ చేస్తారు.. మీనాక్షి ఐడి కార్డు లేకపోవడంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత పల్లవి ఇంట్లోకి వెళ్ళాక పెద్ద రచ్చ చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పార్వతి నీళ్ల కోసం వస్తే అక్కడున్న మీనాక్షిని చూసి పక్కకు తప్పుకొని వెళ్ళిపోతుంది. ఇక అక్షయ్ అవనిని మీ అమ్మ గురించి ఏమీ మాట్లాడట్లేదు.. అసలు ఏం జరుగుతుంది మీ అమ్మకి కనీసం కొంచెం కూడా లేదు.. మీరు కూడా అక్రమ సంబంధం అని మాట్లాడుతున్నారా అని బాధపడుతుంది అవని.. అసలు మీ నాన్న గురించి కానీ ఇంటి పేరు గురించి కానీ మీ అమ్మ ఎందుకు చెప్పలేదు కనీసం నీకైనా చెప్పాలి కదా అని అంటాడు.. అక్షయ్ ఎంత అన్న కూడా అవని మౌనంగా ఉండిపోతుంది. మాకు చెప్పకపోయినా సరే కూతురివి కదా నీకైనా మీ అమ్మ మీ నాన్న గురించి నిజం చెప్పిందా అని అక్షయ్ అడుగుతాడు..

Advertisement

ఏం చెప్పాలి అర్థం కావట్లేదు మా అమ్మ మా నాన్న గురించి చెప్పిందని చెప్పాలా? చెప్పలేదని చెప్పాలా అని అవని తనలో తానే బాధపడుతూ ఉంటుంది. ఒకవేళ చెప్పింది అంటే ఆ చక్రధర్ గురించి నేను నిజం చెప్పాల్సి వస్తుంది. చెప్పలేదండి అని అవని అంటుంది.. ఏం చెప్పాలో తెలియట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు ఆమె అన్ని అవమానాలు పడుతుంటే నాకే బాధగా ఉంది. కనీసం నువ్వైనా మీ నాన్న గురించి అడిగి తెలుసుకో అని అక్షయ్ అవనీతో అని వెళ్ళిపోతాడు. నాకు తెలిసి కూడా మీకు అబద్ధం చెప్పాను నన్ను క్షమించండి అని అవని మనసులో అనుకుంటుంది.

పల్లవి ఏ ప్లాన్ వేసినా లాస్ట్ మినిట్లో బెడిసి కొట్టేస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది.. ఏం చేసినా ఇలానే అయిపోతుంది ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది.. అప్పుడే అక్కడికి వచ్చినా కమల్ ఏంటి మీనాక్షి అత్తయ్యని పోలీసులు తీసుకెళ్లలేదని టెన్షన్ పడుతున్నావా అని అడుగుతాడు. వీడితో ఎంతగా దగ్గర అయిన వీడు మారడు అని పల్లవి అనుకుంటుంది.. మీనాక్షి గారి గురించి నాకెందుకండీ నేనెందుకు పోలీసులు పట్టుకెళ్ళలేదని బాధపడతాను అని పల్లవి అడుగుతుంది.. మీనాక్షి అత్తయ్య నిన్ను కొట్టింది.. నువ్వు ఆమె మీద పగ తీర్చుకోవాలి అనుకున్నావు కానీ ఇలా కూడా కుదరలేదు కాబట్టి బాధపడుతున్నావేమో అని అడుగుతాడు.. వాళ్ల మీద వీళ్ళ మీద పగ తీర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు అని పల్లవి వెళ్లి పడుకుంటుంది.

Advertisement

కమల్ తో సీరియస్ గా ఉంటే పని అవ్వదు అని అనుకుంటుంది పల్లవి.. ఇక కమల్ కు దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. మధురమే అనే పాట బ్యాక్ గ్రౌండ్ లో రావడంతో ఇద్దరు రొమాన్స్ లో మునిగిపోతారు.. మొత్తానికి కమల్ పల్లవి ఇద్దరు కూడా ఆ రాత్రి తో ఒకటైపోతారు.. ఉదయం పార్వతి దగ్గరికి వెళ్లిన అక్షయ్… నన్ను క్షమించమ్మా నిన్న రాత్రి ఏదో ఆవేశంలో అలా అన్నాను అని పార్వతిని అడుగుతాడు.. ఎందుకురా అడగడం దాంట్లో తప్పేమీ లేదు కదా.. నేనేమీ మనసులో పెట్టుకోలేదులే అని అంటుంది.. మీనాక్షి వచ్చినప్పటి నుంచి ఇంట్లో మళ్ళీ కొత్త సమస్యలు ఎక్కడికి వెళ్తాయో తెలియడం లేదు అని పార్వతి మనసులో అనుకుంటుంది..

Also Read : నోరు జారిన రోహిణి.. బాలుకు అనుమానం..మొత్తానికి డబ్బులిచ్చిన మనోజ్..

ఇక తర్వాత జైలరు రాజేశ్వరి కి ఫోన్ చేస్తాడు.. మీ భర్త చక్రధర్ పరిస్థితి బాగోలేదండి.. సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేశాడు అని చెప్తాడు.. ఒకసారి జైలుకు రండి ఆయన చూడండి అనేసి అతను చెప్పగానే రాజేశ్వరి నేను వస్తానండి అని అర్జెంటుగా జైలుకు వెళుతుంది.. అక్కడికి వెళ్లి చక్రధర్ని కలిసి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. రాజేశ్వరిని నమ్మించేందుకు చక్రధర్ ప్రయత్నం చేసి మొత్తానికి రాజేశ్వరుని నమ్మించేస్తాడు.. నిజమేనని నమ్మిన రాజేశ్వరి తన భర్తని ఎలాగైనా జైలు నుంచి విడిపించాలని తన పుట్టింటికి వెళ్తుంది.. ఈశ్వర్ ని కలవడానికి రాజేంద్రప్రసాద్ వెళ్లేందుకు సిద్ధపడుతుంటాడు. అప్పుడే అక్కడికి రాజేశ్వరి రావడంతో షాక్ అవుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×