E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: చుడిదార్ కాన్సెప్ట్ అదిరిపోయింది.. పార్వతి ఎమోషనల్… బాబు కిడ్నాప్..?

Intinti Ramayanam Today Episode: చుడిదార్ కాన్సెప్ట్ అదిరిపోయింది.. పార్వతి ఎమోషనల్… బాబు కిడ్నాప్..?
Advertisement

Intinti Ramayanam Today Episode august 3rd : పల్లవి రాత్రి అవుతూ ఉంటుంది. కమల్ తనని అనుమానంగా చూడడంతో ఏంటి బావ ఎప్పుడు లేని కొత్తగా చూస్తున్నావు అని పల్లవి అడుగుతుంది.. నువ్వు మారిపోయావు కదా నాకెందుకు నీ మీద అనుమానం గా ఉంది. పల్లవి అని కమల్ అనగానే నేను మారడం కూడా తప్పేనా బావ అని పల్లవి అంటుంది.. కానీ నువ్వు మారావంటే నాకు ఎక్కడో అనుమానంగా ఉంది ఇప్పుడు నిన్ను టెస్ట్ చెయ్యాలి అని కమల్ అంటాడు.. అయితే కమల్ సడన్గా రోజా పువ్వు తీసి ముందు పెట్టగానే అక్షయ్ బావ అవని అక్కకు ప్రపోజ్ చేసినట్లు నువ్వు కూడా నాకు ప్రపోజ్ చేస్తావా బావ అని ఆశగా అడుగుతుంది పల్లవి.. కానీ కమల్ మాత్రం అందుకు కాదు అందుకే అంటూ వెటకారంగా సమాధానం చెప్తాడు.. ఆ మాట వినగానే పల్లవి ఏంటి బావ ఏదో ఒకటి చెప్పొచ్చు కదా అని సీరియస్ అవుతుంది.. మారిపోయేవా లేదా అని టెస్ట్ చేయడానికి ఈ ఫ్లవర్ తీసుకొని వచ్చాను. నీ ప్రేమ నిజమైందా కాదా అనేది ఈ ఫ్లవరు డిసైడ్ చేస్తుంది అని కమల్ అనగానే పల్లవి సరే అని అంటుంది.. గులాబీ పువ్వు రెక్కల్ని తుంచి ఎస్ నో అంటూ పేపర్లో రాసి వాటి మీద వేస్తాడు కమల్.. ఆ గులాబీ రేకులు ఏ దాంట్లో ఎక్కువ వస్తే అదే పల్లవి మనస్తత్వం అని అంచనా వేస్తాడు..

బిడ్డ కావాలని కోరిన పల్లవి..

ఎస్ అన్న భాగంలో ఉన్న గులాబీ రేకులు ఎక్కువగా ఉండడంతో కమల్ నీ ప్రేమ నిజమైందే పల్లవి అని ఇద్దరు గట్టిగా వాటేసుకొని ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ సంతోషంగా ఉంటారు.. ఈ సీను ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది.. మొత్తానికి పల్లవి కమల్ ఇద్దరు కూడా కలిసిపోతారు.. శ్రీయ అక్క బిడ్డ పుట్టిన తర్వాత చాలా మారిపోయింది. నేను కూడా బిడ్డను కనాలి అని అనుకుంటున్నాను బావ నాకు ఒక బాబు గాని పాప గాని కావాలి బావ అని చెప్పగానే.. నీ కోరికను తప్పకుండా తీరుస్తాను అని కమల్ చెప్పగానే పల్లవి ఎమోషనల్ అయిపోతుంది.

అవని కోసం అక్షయ్ వెయిటింగ్..

Advertisement

అవని ఇంకా రాలేదు అని అక్షే లోపలికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకు ఇంకా రాలేదు ఇంకా ఆలస్యం ఏంటి అని అక్షయ్ అడుగుతాడు. మరి నువ్వు ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావు మనిద్దరం కలిసిపోయాం కదా నీ కోపం పూర్తిగా తగ్గిపోయింది కదా.. ఆరాధ్యను ఎక్కడికి పంపించారు అని అడుగుతారు.. ఆరాధ్యను అమ్మ దగ్గర పడుకోబెట్టి వచ్చాను ఇప్పుడు మన పని మొదలు పెడదామా అని అక్షయ్ ఎంతగా అంటున్న సరే అవని కావాలని ఏడిపించేలా మాట్లాడుతుంది. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు కావాలనే నన్ను ఇది చేస్తున్నావని అక్షయ్ అడుగుతాడు.. ఇద్దరు కూడా పల్లవి గురించి కాసేపు మాట్లాడుకుంటారు. పల్లవి మారిపోయింది కదా నాకు చాలా సంతోషంగా ఉంది రేపు మనం అందరం బయటికి వెళ్దాము అని అని అంటుంది..

చుడిదార్ కాన్సెఫ్ట్ అదిరిపోయింది..

ఇక ఉదయం లేవగానే అందరూ చుడిదార్లు కనిపించడం చూసి మిగిలిన మగవాళ్ళందరూ షాక్ అవుతారు.. మనం బయటికి వెళ్తున్నాం కదండీ అక్కడ ఆడుకోవడం తిరగడం పరిగెత్తడం ఇలాంటివి చాలా ఉంటాయి కదా అందుకే చీరలలో అలాంటివి చేయడం కష్టం కదా అందుకే ఈ డ్రెస్సులు వేసుకున్నాము అని చెప్పగానే మీకు కాన్సెప్ట్ బాగానే ఉంది అని అక్షయ్ అంటాడు.. ఒక భానుమతి తప్ప ఇంట్లోని వాళ్ళందరూ కూడా పంజాబీ డ్రెస్ లలో కనిపించడం బాగుంటుంది.. పార్వతి తన కొడుకుల ముగ్గురు ఇంత సంతోషంగా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటారు.. పార్వతి నాకు ఇలానే ఉంటే చూడాలనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అనేసి ఎమోషనల్ అవుతుంది..

పార్క్ లో సందడి చేసిన ఫ్యామిలీ..

Advertisement

పార్కుకి వెళ్ళగానే ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది అని అందరు కుటుంబంలోని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు.. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే వాతావరణం ప్రశాంతంగా ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎంత సేపైనా కూర్చోవచ్చు అని అందరూ చాలా సరదాగా ఉండాలి అని అనుకుంటారు.. ఇక ఇంట్లోని వాళ్ళందరూ కూడా అక్కడ సెటప్ మొత్తం ప్లాన్ చేసుకొని వంట వరకు కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని అనుకుంటారు.. కానీ బాబు నెత్తుకెళ్లడానికి వచ్చిన దొంగలు మాత్రం శ్రేయ బాబును చూసి మనకు ఈరోజు పంట పండింది 6,00,000 వచ్చేస్తాయి ఇద్దరం పరుచుకుందాము అని అనుకుంటారు.. బాబుని ఎలాగైనా సరే ఈరోజు దొంగలించాలని వాళ్ళ ప్లాన్ చేస్తారు.. నీ ఆరోగ్యం ఉండటం వల్ల వాళ్ళ ప్లాను పోస్ట్ పోన్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : ‘గుండెనిండా గుడిగంటలు ‘ మీనా నెలకు ఎంత సంపాదిస్తుంది..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×