E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి టెస్ట్ లో పాస్.. ఫ్యామిలీ ట్రిప్.. బాబు కోసం దొంగలు ప్లాన్..

Intinti Ramayanam Today Episode: పల్లవి టెస్ట్ లో పాస్.. ఫ్యామిలీ ట్రిప్.. బాబు కోసం దొంగలు ప్లాన్..
Advertisement

Intinti Ramayanam Today Episode august 2nd : శ్రియ మీరందరూ ఇంత కష్టపడుతున్నారు కదా.. ప్రోగ్రెస్ రిపోర్ట్ మీదే బావగారు సైన్ పెట్టడం వల్లే ఇప్పుడు ఇలా జరిగింది కదా.. అయితే నేను చెప్పే ప్లాను మాత్రం మీకు సక్సెస్ అవుతుంది అని శ్రియ అంటుంది.. మరి ఏం ప్లాన్ చెప్తావో చెప్పు అని అడుగుతారు.. మీరు ఈ మధ్య సినిమాలు చూడట్లేదా చిన్న చిన్న గొడవలకి కూడా ప్రొపోజ్ చేస్తున్నారు కదా మీరు కూడా అలాగే ప్రపోజ్ చేయండి.. అక్క మీ ప్రేమకు కరిగిపోయి మీతో మాట్లాడుతుంది అని శ్రీయ అద్భుతమైన సలహా ఇస్తుంది.. ఇక శ్రీయ చెప్పిన ప్లాన్ చాలా బాగుంది అని అందరూ అనడంతో. మిగిలిన వాళ్ళందరూ కూడా సపోర్ట్ గా నిలవడంతో అక్షయ్ ఇది నిజంగానే వర్కౌట్ అవుతుందని అనుమానంతోనే లోపలికి వెళ్లి తన అదిరిపోయే డైలాగులతో ఎమోషనల్ గా కట్టిపడేస్తాడు.. ఎపిసోడ్కి ఇదే హైలెట్ సీన్ గా నిలుస్తుంది. అక్షయ్ అలా ప్రపోజ్ చేయడం చూసి అవని ఫిదా అయిపోతుంది.. ప్రపోసల్ కి నేను ఫిదా అయిపోయాను… మీ మీద కోపం పూర్తిగా పోయింది.. కచ్చితంగా నేను మీకోసం ఏదైనా చేస్తాను అని అవని చెప్పగానే అక్షయ్ ప్లాంట్స్ సక్సెస్ అయిందని అందరూ చాలా సంతోషంగా ఉంటారు..

పల్లవి ప్రపోజ్ చేసిన కమల్..

పల్లవి రాత్రి అవుతూ ఉంటుంది. కమల్ తనని అనుమానంగా చూడడంతో ఏంటి బావ ఎప్పుడు లేని కొత్తగా చూస్తున్నావు అని పల్లవి అడుగుతుంది.. నువ్వు మారిపోయావు కదా నాకెందుకు నీ మీద అనుమానం గా ఉంది. పల్లవి అని కమల్ అనగానే నేను మారడం కూడా తప్పేనా బావ అని పల్లవి అంటుంది.. కానీ నువ్వు మారావంటే నాకు ఎక్కడో అనుమానంగా ఉంది ఇప్పుడు నిన్ను టెస్ట్ చెయ్యాలి అని కమల్ అంటాడు.. అయితే కమల్ సడన్గా రోజా పువ్వు తీసి ముందు పెట్టగానే అక్షయ్ బావ అవని అక్కకు ప్రపోజ్ చేసినట్లు నువ్వు కూడా నాకు ప్రపోజ్ చేస్తావా బావ అని ఆశగా అడుగుతుంది పల్లవి.. కానీ కమల్ మాత్రం అందుకు కాదు అందుకే అంటూ వెటకారంగా సమాధానం చెప్తాడు.. ఆ మాట వినగానే పల్లవి ఏంటి బావ ఏదో ఒకటి చెప్పొచ్చు కదా అని సీరియస్ అవుతుంది.. మారిపోయేవా లేదా అని టెస్ట్ చేయడానికి ఈ ఫ్లవర్ తీసుకొని వచ్చాను. నీ ప్రేమ నిజమైందా కాదా అనేది ఈ ఫ్లవరు డిసైడ్ చేస్తుంది అని కమల్ అనగానే పల్లవి సరే అని అంటుంది..

పల్లవి గెలిచింది..

Advertisement

ఇంకా ఆ గులాబీ పువ్వు రెక్కల్ని తుంచి ఎస్ నో అంటూ పేపర్లో రాసి వాటి మీద వేస్తాడు కమల్.. ఆ గులాబీ రేకులు ఏ దాంట్లో ఎక్కువ వస్తే అదే పల్లవి మనస్తత్వం అని అంచనా వేస్తాడు.. అయితే ఎస్నో అంటూ గులాబీ రెక్కలను వేసిన తర్వాత వాటిని లెక్కపెట్టమని పల్లవికి చెప్తాడు అయితే నో అన్న భాగంలో ఉన్న రెక్కలని పల్లవి లెక్కబెడుతుంది. ఏసన్న భాగంలో ఉన్న గులాబీ రేకులను కమల్ లె క్క పెడతాడు.. ఏసన్న భాగంలో ఉన్న గులాబీ రేకులు ఎక్కువగా ఉండడంతో కమల్ నీ ప్రేమ నిజమైందే పల్లవి అని ఇద్దరు గట్టిగా వాటేసుకొని ఒకరినొకరు ముద్దులు పెట్టుకుంటూ సంతోషంగా ఉంటారు.. ఈ సీను ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది.. మొత్తానికి పల్లవి కమల్ ఇద్దరు కూడా కలిసిపోతారు..

డ్రెస్ కాన్సప్ట్ అదుర్స్..

తర్వాత రోజు అందరూ కూడా డ్రస్సులలో కనిపిస్తారు.. నిన్నటి వరకు ఈ చీరలో కనిపించిన ఆడవాళ్ళందరూ కూడా పార్వతితో సహా అందరూ డ్రస్సులలో కనిపించడంతో ఇంట్లోని మగవాళ్ళు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. అసలు ఈ డ్రెస్సులకు కాన్సెప్ట్ ఏంటి అని అవనిని అడుగుతాడు అక్షయ్.. మనం బయటికి వెళ్తున్నాం కదండీ అక్కడ ఆడుకోవడం తిరగడం పరిగెత్తడం ఇలాంటివి చాలా ఉంటాయి కదా అందుకే చీరలలో అలాంటివి చేయడం కష్టం కదా అందుకే ఈ డ్రెస్సులు వేసుకున్నాము అని చెప్పగానే మీకు కాన్సెప్ట్ బాగానే ఉంది అని అక్షయ్ అంటాడు.. ఒక భానుమతి తప్ప ఇంట్లోని వాళ్ళందరూ కూడా పంజాబీ డ్రెస్ లలో కనిపించడంతో జనాలు కూడా చూడడానికి ఆసక్తి కనపరిచారు..

పార్వతి ఎమోషనల్..

Advertisement

ఆఖరికి మా అమ్మ చేత కూడా డ్రెస్ వేయించావ నువ్వు అని అక్షయ్ అడుగుతూ ఉండగా. పార్వతి మాత్రం నా కొడుకులు కోడలు ఇంత సంతోషంగా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది.. ఆయన నా పక్కన లేకపోయినా సరే. నా పిల్లలు సంతోషంగా ఉన్నారని నేను చాలా సంతోషంగా ఉంటాను అని పార్వతి ఎమోషనల్ అయిపోతుంది.. మీరేమీ బాధపడకండి అత్తయ్య మావయ్య గారు మన పక్కన లేకపోయినా సరే మనందరం ఇలాగే ఎప్పుడు కలిసి పోయి ఉండాలి.. మిమ్మల్ని ఎప్పుడూ బాధపెట్టేలా మేము చేయము అని అవని మాట ఇస్తుంది.

శ్రీయా బాబు ఎత్తుకెళ్లిన దొంగలు.. 

ఇకపోతే రాజేంద్రప్రసాద్ కుటుంబం మొత్తం ఒక పార్కుకి వెళ్తారు.. ఆ పార్కులో ఆల్రెడీ పిల్లల్ని ఎత్తుకెళ్లే దొంగలు రెడీగా ఉంటారు.. నెలలు కూడా నిన్ననే బాబు అయితే ఆరు లక్షలు వస్తాయి అని ఆ దొంగలు అనుకుంటూ ఉంటారు.. ఇప్పుడే శ్రేయ తన బిడ్డతో ఎండ్రీ ఇవ్వడం చూసి ఈ బాబుని మనం ఎత్తుకెళ్తే మనకి ఆరు లక్షలు వచ్చేస్తాయని ఆ దొంగలు అనుకుంటూ ఉంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇక పార్కులో సరదాగా గడపాలని వచ్చిన పార్వతి కుటుంబానికి విషాదం మిగులుతుందా? పిల్లలు నీ ఎత్తుకెళ్లే దొంగలు బాబుని కిడ్నాప్ చేస్తారా అన్నది సోమవారం ఎపిసోడ్లో చూడాల్సిందే..

Also Read :Gundeninda GudiGantalu Today episode: మీనాను అవమానించిన ప్రభావతి..శృతి దెబ్బకు మైండ్ బ్లాక్.. రోహిణి షాక్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×