E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: భరత్ ఫుల్ హ్యాపీ.. ఇంట్లోంచి వెళ్లిపోయిన శ్రీయ.. శ్రీకర్ కు దిమ్మతిరిగే షాక్..

Intinti Ramayanam Today Episode: భరత్ ఫుల్ హ్యాపీ.. ఇంట్లోంచి వెళ్లిపోయిన శ్రీయ.. శ్రీకర్ కు దిమ్మతిరిగే షాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode April 17th: ఎప్పుడూ ఆఫీస్ కి వెళ్ళామా.. ఇది చేసాము అది చేసాము అని కానీ నా సంతోషం గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? అని శ్రేయ గొడవ చేస్తుంది.. అయితే ఏమైంది ఇప్పుడు అని శ్రీకర్అం టాడు. నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్లి వెళ్ళమని చెప్పాను కానీ ఇంతవరకు తీసుకొని వెళ్లలేదు.. నాకు బోర్ కొడుతుంది అని చెప్పాను కానీ బయటికి తీసుకెళ్తానని అన్నావు ఇప్పుడు వచ్చావు. ఇంట్లో నన్ను పట్టించుకునే వాళ్లే లేరు అని శ్రేయ పెద్ద గొడవ చేస్తుంది. గదిలోకి వెళ్ళిన తర్వాత శ్రీకర్ దగ్గర మాట తీసుకుంటుంది కానీ శ్రీకర మాత్రం ఇంట్లో నుంచి రాను అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది..

భరత్ ఫుల్ హ్యాపీ.. 

భరత్ తన ఉద్యోగం వచ్చిందని చాలా సంతోషంగా చెప్తాడు.. ఉదయం జాబ్ కి వెళ్ళాలి మీరు రెడీ అవుతుండగా వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏంట్రా కొత్త జాబ్ వచ్చిందా అని అడుగుతాడు. అవున్రా కొత్త జాబ్ వచ్చింది అని అడగాలి. అవునా అందుకే నేను నీకోసం చాలా పెద్ద కార్ వచ్చింది అని అంటాడు.. ఏంటి నాకోసం కారు వచ్చిందా? అని అందరూ బయటకు వెళ్లి చూడగానే అక్కడున్న పెద్ద కారును చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు.. అది చూసిన చక్రధర్ భారత్ ని తన వైపు తిప్పుకోవడానికి ఇలాంటి పనులు చేస్తుందా రాజేశ్వరి అని కంగారు పడిపోతూ ఉంటాడు. మీనాక్షి మాత్రం తన కొడుకు మంచి స్థానంలోకి వచ్చాడని చాలా సంతోషంగా ఉంటుంది.

ఇంట్లోంచి వెళ్లిపోయిన శ్రీయ.. 

Advertisement

ఉదయం లేవగానే శ్రీకర శ్రీయ కోసం వెతుకుతూ ఉంటాడు.. ఎక్కడ కనిపించలేదని పార్వతిని అవనిని అడిగి ఎక్కడుందో కనుక్కుంటాడు. కానీ వాళ్లు కూడా మేము శ్రేయాన్ని చూడలేదు అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. శ్రీకర్ ఇల్లంత వెతకడం చూసినా పార్వతి అవనితో పాటుగా అందరూ కూడా ఎక్కడికి వెళ్లిందా అని ఆలోచిస్తూ ఉంటారు.. శ్రియకి అవని ఫోన్ చేస్తే కట్ చేస్తుంది. అక్షయ్ ఫోన్ చేసినా కూడా కట్ చేయడంతో శ్రీకర్ ఫోన్ చేసి మాట్లాడాలి అని అనుకుంటాడు.. ఎక్కడికి వెళ్లావు శ్రేయ అని అడగ్గా నేను ఆ ఇంట్లో మర్యాద లేదు కాబట్టి నా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను నువ్వు కూడా ఇక్కడికి వచ్చేసేయ్ అని అంటుంది.. ఆ మాట వినగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు.

శ్రీయ కోసం వెళ్లిన శ్రీకర్..

శ్రీకర్ ఫోన్ చేయగానే శ్రీకర్ని కూడా అక్కడికి రమ్మని శ్రేయ లొకేషన్ పంపిస్తుంది. నువ్వు వెళ్లి శ్రేయ కి నచ్చచెప్పి ఇక్కడికి తీసుకురా అని అందరూ శ్రీకర్ని పంపిస్తారు.. అయితే అవని ఎందుకు శ్రేయ ఇలా చేస్తే అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. పల్లవి శ్రియా ఇక వస్తుంది అని నాకు నమ్మకం లేవు. తను ఇక రాదు కాబట్టి మెల్లగా నేను కూడా కమల్ బావని తీసుకొని వెళ్ళిపోతాను. అత్తయ్య ఈ కుటుంబం ముక్కలు అవ్వడానికి నువ్వే కారణం అని అంటుంది.. నిజంగానే నా కుటుంబాన్ని ఎలాగైతే ముక్కలు చేశావో నీ కుటుంబం కూడా అలాగే ముక్కలవుతుంది అని పల్లవి అంటుంది..

శ్రీకర్ కు శ్రీయ కండీషన్..

Advertisement

శ్రియ దగ్గరికి వెళ్లిన శ్రీకర్ నువ్వు ఇలా చేయడం ఏమైనా బాగుందా అని అడుగుతాడు. మా ఇంట్లో నాకు మర్యాద లేదు కాబట్టి నేను ఇలా చేశాను.. నన్ను అక్కడ ఎవరు గౌరవంగా చూడట్లేదు అందుకే నేను అక్కడి నుంచి వచ్చేసాను అని శ్రేయ అంటుంది. నీకు అక్కడ విలువ లేదని నువ్వు అంటున్నావు నా వాళ్ళ ముందర నాకు విలువ లేకుండా చేస్తున్నావని శ్రీకర్ అంటాడు. నువ్వు వస్తావా రావా అని అడిగితే నేను రానని చెప్పేస్తుంది. దాంతో శ్రీకర్ అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటాడు. అయితే శ్రేయ మాత్రం నువ్వు అక్కడికి వెళ్లడానికి వీల్లేదు అని కండిషన్ పెడుతుంది. ఫోన్ చేస్తే ఆ ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేస్తుంది శ్రీయ..

టెన్షన్ పడిపోతున్న పార్వతి..

శ్రేయ ఇక ఇంటికి రాదు శ్రీకర్ని కూడా రాదనివ్వదు అని పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీ నాన్న మంచాన పడ్డ కూడా నేను ధైర్యంగా ఉన్నాను అంటే మీ ముగ్గురు కలిసి ఉన్నారన్న సంతోషమే నాకు మిగిలింది. ఇప్పుడు ఆ సంతోషం కూడా లేకుండా పోతుంది స్వీకరింట్లోంచి వెళ్లిపోతే నా పరిస్థితి ఏంటి అని బాధ పడిపోతూ ఉంటుంది.. అక్షయ్ నువ్వేం బాధపడకు అమ్మ మేమందరం వెళ్లి నచ్చచెప్పి తీసుకొని వస్తాము అని అంటాడు. భరత్ అంత పెద్ద కార్లో ఆఫీస్ కి వెళ్తూ ఉండగా ప్రణతికి ఫోన్ చేసి మాట్లాడుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read : ‘ పొదరిల్లు ‘ సీరియల్ నుంచి హీరో అవుట్.. కారణం ఇదేనా?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×