E-Paper
Advertisement

Intinti Ramayanam Serial Today Episode : స్వాతిని చంపడానికి పల్లవి మాస్టర్ స్కెచ్.. ఇంట్లో వాళ్లకు తెలిసిన నిజ స్వరూపం..

Intinti Ramayanam Serial Today Episode : స్వాతిని చంపడానికి పల్లవి మాస్టర్ స్కెచ్.. ఇంట్లో వాళ్లకు తెలిసిన నిజ స్వరూపం..
Advertisement

Intinti Ramayanam Serial Today Episode : నిన్నటి ఎపిసోడ్ లో పల్లవి పూజ ఆగిపోవాలని తీర్థంలో మత్తు మందు కలిపి ఇస్తుంది. అనుకున్నట్లుగానే ఇద్దరు మత్తులోకి జారుకుంటారు. అక్కడే మండపం పై పడిపోతారు. ఇక పూజ ఆగిపోతుంది. ఇద్దరినీ చూసి ఇంట్లోని వాళ్లు టెన్షన్ పడుతుంటారు. డాక్టర్ ను పిలిచి ఏమైందో కనుకుంటారు.. పూజ ఆగిపోయిందని అందరు ఫీల్ అవుతారు. కానీ పల్లవి సంతోషంగా ఉంటుంది.

Intinti Ramayanam Serial Today Episode :
Intinti Ramayanam Serial Today Episode 

ఈరోజు ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి అంత సీరియస్ గా ఏమి ఆలోచిస్తున్నావ్ అని ఆమె తండ్రి అడుగుతాడు.. ఆ స్వాతి సృహలోకి వస్తే పోలీసులకు బయపడి అసలు నిజం బయట పెడుతుంది కదా అని ఆలోచిస్తున్నా.. అది కనుక నిజం చెబితే మనం జైలుకు వెళ్తాను.. నిజం చెప్తానని అంది అందుకే కొట్టాను.. అది ఒక వేళ నిజం చెప్తే అక్షయ్ నిర్దోషి అని తెలిసిపోతుంది. బయటకు వస్తాడు. ఆ నిజం స్వాతి చెప్పకుండా ఉండాలంటే అది ఉండకూడదు అంటుంది. అంటే దాన్నే పైకి పంపిస్తే ఎలా ఉంటుంది. ఆ పని నేనే చేస్తాను అంటుంది పల్లవి. నువ్వెందుకు అమ్మా నేను చూసుకుంటాను అని వాళ్ల నాన్న చెబుతాడు. వద్దు నేను ఇంట్లో లేనని ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలంటే నువ్వు మ్యానేజ్ చేస్తూ ఉండాలి అందుకే నేనే పోతాను అని పోతుంది పల్లవి..

Advertisement

ఆ తర్వాత అవని గురించి ఆమె భర్త చూస్తాడు. ఆడవాళ్ళ మూడు ఆఫ్ లు ఉంటే నవ్వించడం కన్నా ఏడపిస్తేనే వెంటనే మూడు లోకి వస్తారు అని మొబైల్ దాచి పెడతాడు. అది చూసి అవని ఏవండీ నా మొబైల్ కనిపించలేదు. ఇక్కడే పెట్టాను చూశారా అని అడుగుతుంది. దానికి అతను అక్కడే ఉంటుంది. నాకేం తెలుస్తుంది అని చెబుతాడు. నన్ను అడగొద్దు వెతుక్కో నాకు చాలా పని ఉందని చెబుతాడు. ఇక అవని నా మొబైల్ మిరే తీసారు కదా అని అడుగుతుంది. నాకు ఆ ఫోన్ తో చాలా పని ఇవ్వండి. మరి ఫోన్ ఇస్తే నాకు ఏమి ఇస్తావు. అంటే ఏమి కావాలి అని అడుగుతుంది. నాకు ముద్దు కావాలి అంటాడు. ఈరోజు వినాయక చవితి ఇలాంటివి అడగొద్దు అని అంటుంది.

Intinti Ramayanam Serial Today Episode :
Intinti Ramayanam Serial Today Episode 

దానికి అతను ఇలా అంటావని తెలిసే నీ మొబైల్ దాచి పెట్టాను అని చెబుతాడు. అవునా నాకు మొబైల్ అవసరం లేదు మిరే ఉంచుకోండి అని చెబుతుంది.. ఇక అతను మీ ఆడవాళ్లు మరీ ఇంత మొండి గఠాలు ఏంటో అంటాడు. నన్ను నేనే తిట్టుకుంటున్న అని అంటారు. ఇక పల్లవి నేను వస్తానని చెబితే వినకుండా వెళ్లింది. ఇంట్లో తాను లేదని చూసుకోమంది.. మనకేమో సాయంత్రం అయితే పెగ్ పడాలి.. లేకుంటే నాకు నిద్ర పట్టదు. ఇక కమల్ ను గదిలోకి వెళ్తే పల్లవి లేదనే నిజం తెలుస్తుంది కదా అని ఆపుతాడు. మామయ్య ఏం కావాలి చెప్పండి అంటే నాకు బ్రాందీ కావాలి అని అతను అడుగుతాడు..

Advertisement

పల్లవి గదిలోకి ఎవరు వెళ్లకుండా కాపాలా కాయాలి అని అంటుంది. ఇక అంతలోగా పల్లవి అత్తా మామలు వచ్చి తమ గదిలో పడుకోమని చెప్పింది. ఇక పల్లవిని లేపాలి అని అంటుంది. పల్లవి హెల్త్ అప్సెట్ అయ్యింది కదా.. నిద్ర లేపితే మళ్లీ నిద్రపట్టదు అంటాడు. ఇక పల్లవి స్వాతిని చంపడానికి హాస్పిటల్ కు ముసుగులో వెళ్తుంది. ఇక అవని సీసి టీవీ పుటెజ్ ను చూసి పోలీసులకు చెబుతుంది. వాళ్లు అక్కడకు వెళ్లి ఆమెను అడ్డుకోవాలని చూస్తారు. ఇక కమల్ మామకు మందు ఏర్పాటు చేస్తారు. మనం అర్జెంట్ గా హాస్పిటల్ కు వెళ్ళాలి అని వెళ్తుంది. అక్కడ జరిగిన విషయాన్ని గమనిస్తుంది అవని.. నేను తాగను పాలు తాగుతాను అని అంటాడు. అంతలోకే ఎపిసోడ్ అయిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో అవని పల్లవి స్వాతి చంపాలని అనుకుందనే విషయాన్ని కనిపెట్టింది.  ఆ విషయాన్ని అవని పల్లవిని అడిగి తెలుసుకోవాలని అనుకుంటుంది. పల్లవి ఇటురా ని చెవికి ఉన్న జంకాలు ఎక్కడ అని అడుగుతుంది. దానికి సమాధానం చెప్పలేదు పల్లవి. దానికి కమల్ అన్నయ్య స్వాతి చంపాలని చూస్తావా అని అడుగుతాడు. ఇక అవని నీ చెవికి ఉండాల్సిన జంకాలు అక్కడ ఎలా ఉన్నాయి చెప్పు అని ఇంట్లో అందరి ముందు నిలదీస్తుంది. ఇక దాని గురించి రేపటి ఎపిసోడ్ లో చూడొచ్చు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×