E-Paper
Advertisement

Intinti Ramayanam : ఇదేం ట్విస్ట్ మావా.. పల్లవి ప్లేసులోకి కొత్త హీరోయిన్..?

Intinti Ramayanam : ఇదేం ట్విస్ట్ మావా.. పల్లవి ప్లేసులోకి కొత్త హీరోయిన్..?
Advertisement

Intinti Ramayanam : తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న స్టార్ మా ఛానల్ సీరియల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ నీ ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటుంది ఈ ఛానల్. ఇందులో టాప్ రియాల్టీ షోలు మాత్రమే కాదు. టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని సీరియల్స్ మాత్రం జనాలని విపరీతంగా కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. అలాంటి వాటిలో ఇంటింటి రామాయణం సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇందులో విలన్ పాత్రలో నటిస్తున్న పల్లవి ఎన్నెన్నో ప్లాన్లు వేస్తుంది కానీ అవి రివర్స్ అయ్యి తనకే ఎదురు దెబ్బ తగిలి ఎలా చేస్తాయి.. అయినా కూడా తన పగని తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంది.. ఈ సీరియల్ కి హీరోయిన్ గా అవని ఎంతగా హైలెట్ అయిందో.. విలన్ పాత్రలో నటిస్తున్న పల్లవి కూడా అంతే పాపులారిటీని సొంతం చేసుకుంది.. అలాంటి క్రేజీ యాక్టర్ ఇప్పుడు కనిపించబోదు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో సంచలంగా మారింది.. గతంలో కూడా ఈమె గురించి ఇలాంటి వార్తలే వినిపించాయి. అయితే ఇప్పుడు కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. మరి ఇందులో నిజమేంత ఉందో ఒకసారి చూసేద్దాం..

పల్లవి ప్లేసులో కొత్త హీరోయిన్..

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కుటుంబ కదా సీరియల్స్లలో ఇంటింటి రామాయణం సీరియల్ ఒకటి. ఈ సీరియల్ గురించి జనాలు తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న అవని నీ పొగిడేస్తూ.. కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్యను క్రియేట్ చేస్తున్న పల్లవిని మాత్రం తిట్టుకుంటున్నారు.. అలాంటి విలన్ పాత్రలో నటించిన పల్లవి ఆ క్యారెక్టర్ లో జీవించేసింది.. ఇంటింటి రామాయణం అంటే టక్కును గుర్తుకు వచ్చే పల్లవి ఇప్పుడు సీరియల్ కి దూరం అవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. పల్లవి క్యారెక్టర్ లో నటించిన యశస్విని ఈ సీరియల్ నుంచి తప్పకుంటుందని టాక్.. అయితే ఈమె సీరియల్ కు తీసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఆమె ప్లేసులో కొత్త పల్లవి రాబోతుందని తెలుస్తుంది. మరి ఈ క్యారక్టర్ లో ఎవరు రాబోతున్నారు అన్నది సస్పెన్స్ గా మారింది. త్వరలోనే దీని పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

Advertisement

Also Read :‘ ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. కొత్త సీరియల్ స్టార్ట్..

పల్లవి రియల్ లైఫ్ విషయానికొస్తే..

కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న యశస్విని తెలుగులో ఈజీగా ద్వారా పరిచయమైంది.. తన అందం, అభినయంతో ప్రేక్షకులు మనసుని దోచుకుంది.. కన్నడలో మోడల్గా సీరియల్ నటిగా విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న ఈ అమ్మడు తెలుగులో కూడా అంతకుమించి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. తెలుగులో ఈమె చేసింది ఒకే ఒక సీరియల్ అయినా కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ లో గుర్తింపును సంపాదించుకుంది.. ప్రస్తుతం కన్నడ సీరియల్స్ తో బిజీగా ఉన్న ఈమె త్వరలోనే తెలుగులో మరో సీరియల్ తో ప్రేక్షకులకు పరిచయం కావాలని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం. ఈసారి కూడా విలన్ పాత్రలో నటిస్తుందా? లేకుంటే హీరోయిన్గా తనలోని మరో యాంగిల్ ని పరిచయం చేస్తుందా అన్నది సస్పెన్స్ గా మారింది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×