E-Paper
Advertisement

Intinti Ramayanam Pallavi : దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన పల్లవి.. ఫ్యాన్స్ హర్ట్..!

Intinti Ramayanam Pallavi : దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన పల్లవి.. ఫ్యాన్స్ హర్ట్..!
Advertisement

Intinti Ramayanam Pallavi : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్ లో పల్లవి క్యారెక్టర్ ఒకటి నెగిటివ్ గా కనిపిస్తుంది. తనని ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇవ్వకుండా అడ్డుపడ్డారు అని మెట్టినింటిని ఎలాగైనా సరే సర్వనాశనం అయ్యేలా చేయాలి అని కంకణం కట్టుకుని మరి ఆ ఇంటికి కోడలుగా అడుగుపెడుతుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో వాళ్లకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆ ఇంటిని నరకప్రాయం చేయాలని అనుకుంటుంది.. తను ఏ ధ్యేయంతో అయితే ఇంట్లోకి అడుగు పెట్టిందో అదే విధంగా ఆ ఇంట్లోనే వాళ్ళందరినీ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. ఆ ఇంటి పెద్ద కోడలు అవని పల్లవి నిజస్వరూపాన్ని తెలుసుకుని తనకి ఎప్పటికప్పుడు బుద్ధి చెబుతూ ఉంటుంది. ఈ పల్లవి క్యారెక్టర్ జనాలకి బాగా కనెక్ట్ అయిపోయింది. ఇందులో నటించిన యాక్టర్ పేరు యశస్విని.. ఈమెకు సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అది చూసిన ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

పల్లవికి పెళ్ళైయిందా..? 

ఇంటింటి రామాయణం సీరియల్ లో నెగిటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్న పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈమె ఒక కన్నడ ముద్దుగుమ్మ. కన్నడ ఇండస్ట్రీలో పలు సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రస్తుతం తెలుగులో కూడా తన సత్తా చాటుతుంది. ఇంటింటి రామాయణం అనే ఫ్యామిలీ డ్రామా స్టోరీ తో తెరకెక్కుతున్న సీరియల్ లో ఈమె విలన్ పాత్రలో నటిస్తుంది.. అయితే ఇప్పటివరకు యశస్వినికి పెళ్లి కాలేదు అని అందరూ అనుకున్నారు. తాజాగా ఈమెకు సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఆమె ఒక వ్యక్తి అలాగే ఒక అమ్మాయిని పట్టుకుని ఫోటో దిగింది. ఆ పిక్ ని చూసిన అందరూ కూడా ఆమెకు నిజంగానే పెళ్లయిపోయిందేమో అని ఫీల్ అవుతున్నారు. ఎప్పుడూ ట్రెండీ వేర్ లో కనిపించే ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా ఇలా కనిపించడంతో నిజంగానే పెళ్లయిపోయిందనే అనుమానంతో అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. మరి ఆమె నిజంగానే పెళ్లి చేసుకున్న లేదా అన్నది తెలియాలంటే కచ్చితంగా రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చెయ్యాల్సిందే..

Advertisement

Also Read :పోలీస్ స్టేటన్ కు వెళ్లిన మహా.. మాధవ్ ను కాపాడేందుకు ప్లాన్.. నిజం చెప్పేసిన గాయత్రి..

కన్నడలో బిజీగా పల్లవి.. 

ఒకవైపు ఇంటింటి రామాయణం సీరియల్ ద్వారా తెలుగులో బాగా బిజీ అయిన ముద్దుగుమ్మ అటు కన్నడలో కూడా వరుసగా సీరియల్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.. తన నటనతో తెలుగు ఆడియోస్ని ఆకట్టుకున్న యశస్విని ఒకప్పుడు సినిమాలలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో మాత్రం ఈమె ఒక్క సీరియల్ లోనే నటించింది. కన్నడలో మంచి స్టోరీ తో వస్తున్న సినిమాలలో సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టివ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు మతిపోగొట్టేస్తుంది. ఆమె లేటెస్ట్ పిక్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్ వేసుకోండి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×