E-Paper
Advertisement

Intiki Ramayanam Serial Today Episode September 23 : పల్లవి పై మొదలైన అనుమానం.. కోర్టులో నిజం చెప్పిన స్వాతి.. పల్లవికి శిక్ష పడుతుందా?

Intiki Ramayanam Serial Today Episode September 23 : పల్లవి పై మొదలైన అనుమానం.. కోర్టులో నిజం చెప్పిన స్వాతి.. పల్లవికి శిక్ష పడుతుందా?
Advertisement

Intiki Ramayanam Serial Today Episode September 23 : గత ఎపిసోడ్ లో స్వాతిని ఎవరో చంపడానికి చూస్తున్నారని తెలుసుకొని హాస్పిటల్ వెళ్లిన అవని అక్షయ్ లు కానిస్టేబుల్ తో మాట్లాడుతూ ఉంటారు. ఏం జరిగిందని అడుగుతారు. ఏమో మేడమ్ ఆవిడా స్టాఫ్ నర్స్ అని చెప్పింది. ఇక డాక్టర్ పిలుస్తున్నారని చెప్పింది అని చెప్పింది. నేను నిజమే అని నమ్మి వెళ్లాను. అప్పుడే ఇలా జరిగిందని చెబుతాడు.. స్క్రాఫ్ కట్టుకోవడం వల్ల ఆమెను గుర్తు పట్టడం కష్టమే అవుతుంది అని కానిస్టేబుల్ చెబుతాడు. దాంతో అక్షయ్, అవనీలు ఎవరో కావాలనే నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు స్వాతిని చంపాలని అనుకున్నారని చెబుతాడు. అంత అవసరం ఎవరికీ ఉంది. మిమ్మల్ని ఇరికించాలని ఎవరు అనుకుంటారు అని అవని అంటుంది. హాస్పిటల్ లో జూంకా దొరుకుతుంది.. ఈ జూంకా ఎవరిదీ.. హత్య చెయ్యడానికి వచ్చిన అమ్మాయిదా? అని ఇద్దరు ఆలోచిస్తారు. అప్పుడు పల్లవి పెట్టుకున్న వాటిలా ఉన్నాయని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Intiki Ramayanam Serial Today Episode September 23
Intiki Ramayanam Serial Today Episode September 23

ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. హాస్పిటల్ లో దొరికిన జూంకా పల్లవిదే అని తెలుసుకున్న అక్షయ్ అవని ఇంటికి వస్తారు. ఇక ఇంటికి వెళ్లి గట్టిగా పల్లవి పల్లవి అని అరుస్తారు. ఇంట్లో ఉన్న అందరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఏమైందని అడిగితే అక్షయ్ నన్ను కేసులో ఇరికించాలని చూస్తున్నారని చెబుతాడు. అప్పుడు అవని పల్లవి జూంకా ఏది అని అడుగుతుంది. నన్ను అనుమానిస్తున్నారు. నాకేం పని ఉంది. ఎలా కనిపిస్తాను అని దబాయిస్తుంది పల్లవి.. నిది కాకపోతే నీ జూంకా ఎక్కడ ఉందో చెప్పు అని అక్షయ్ అరుస్తాడు. దానికి పల్లవి వాళ్ల నాన్న నేను చెబుతాను అంటాడు. పల్లవి జూంకా విరిగిపోయింది. దాంతో చేయించామని ఇచ్చాను అంటాడు. అవునా రిపేర్ కు ఇచ్చినా షాప్ అతని నెంబర్ ఇవ్వు నేను కనుకుంటాని చెబుతాడు. ఈ టైం లో షాప్ లు క్లోజ్ ఉంటాయి రేపు వెళ్లి కనుక్కోండి అంటాడు.. ఇక అప్పుడే అక్కడకు ఒక వ్యక్తి వస్తాడు..

Advertisement

పల్లవి నాన్న రావయ్య నీ కోసం ఇదంతా ఇంత లేటు ఏంటి అని అడుగుతాడు. అతను షాప్ క్లోజ్ చేసి, అకౌంట్స్ అన్ని చూసుకొని దారిలోనే మి ఇల్లు కదా అని ఇద్దామని వచ్చాను అని చెబుతాడు.. అది తీసుకున్న పల్లవి ఇదిగో మీరు అడిగిన జూంకా లు సరిపోతుందా అని అడుగుతుంది. ఇక వాళ్ల నాన్న ఎర్ర చీర కట్టుకుంది, ఫ్యాంట్ వేసుకున్నాడు, చెప్పు అన్ని ఒకేలా ఉంటాయి అని అంటాడు. దానికి అక్షయ్ అవనీలు సారీ చెప్పి వెళ్తారు. ఇక గదిలోకి వెళ్లిన పల్లవి వాళ్ల నాన్న ఇద్దరు ఎలా డాడీ మీకు ఇలాంటి ఐడియాలు వస్తాయి అని అడిగింది పల్లవి.. నీ జూంకా హాస్పిటల్ లో పడిపోయిందని అనగానే నేను ఈ ఆలోచన చేశాను.. ఊహించిందే జరిగింది అంటాడు.. మీరు లేకుంటే నేను పోలీస్ స్టేషన్ లో ఉండేదాన్ని అని పల్లవి అంటుంది.

Intiki Ramayanam Serial Today Episode September 23
Intiki Ramayanam Serial Today Episode September 23

ఇక అక్షయ్, అవనీలు ఈ విషయం పై ఆలోచిస్తారు. పల్లవి ఈ పని చెయ్యకుంటే ఎవరు చేశారు అని అవని ఆలోచిస్తుంది. ఇక కమల్, మనోజ్ మాట్లాడుకుంటారు. ఇక ఉదయం చూస్తే బావ, మరిది పడుకుంటారు. వాళ్ల బామ్మ చూస్తుంది. ఇంట్లో అందరిని పిలుస్తుంది. వాళ్ల అందరిని సీరియస్ చూస్తారు.. కమల్ వాళ్ల అమ్మ ఈ తాగుడు ఎప్పటి నుంచి అలవాటు అయిందని అడుగుతుంది. కమల్ నేను మందు తాగలేదు అని అంటాడు. వినోద్ ను అందరు కడిగి పడేస్తారు. కమల్ కు మందు అలవాటు చెయ్యడం ఏంటని కడిగి పడేస్తారు.. ఇంక అందరు ఇంట్లోకి వెళ్తారు.

Advertisement

అప్పుడే వంట గదిలోకి పల్లవి వస్తుంది. అవనిని అడుగుతుంది ఏంటక్కా అలా చూస్తున్నావ్ నామీద అనుమానం తీరలేదా అంటే నీకు గురువింద గింజ స్టోరీ తెలుసా అంటుంది. తెలియదు అక్క అంటుంది. పిల్లి పాలు తాగడం గురించి కూడా తెలియదా అని అడుగుతుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో కోర్టులో సీన్.. అక్షయ్ లైంగికవేధింపుల వల్లే స్వాతి ఆత్మ హత్య చేసుకోవాలని అనుకుందని చెబుతారు. అంతలోకే స్వాతి వస్తుంది. రేపటి ఎపిసోడ్ లో పల్లవి గురించి నిజం తెలుస్తుందా? ఏం చెబుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×