E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి నర్మద స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రేమ, నర్మద మధ్య గొడవ.. ధీరజ్ ప్రేమలో ప్రేమ..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి నర్మద స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రేమ, నర్మద మధ్య గొడవ.. ధీరజ్ ప్రేమలో ప్రేమ..
Advertisement

Illu Illalu Pillalu ToIlluday Episode August 24th : నిన్నటి ఎపిసోడ్ లో.. మమ్మల్ని అందరూ మోసం చేసి ఐపి పెట్టేశారు. మేము ఈ పరిస్థితికి వచ్చేసాము మమ్మల్ని క్షమించండి అని అంటారు. భాగ్యం మరో ప్లాను సక్సెస్ అవుతుంది. నిజంగానే ఆస్తులు పోయాయని అందరూ నమ్ముతారు. ప్రేమ మాత్రం వీళ్ళ మోసం ఎలాగైనా బయట పెట్టాలని చెప్పబోతుంది.. నర్మద వద్దని అంటుంది. భాగ్యం నిజంగానే మోసపోయారని అందరూ గుడ్డిగా నమ్మేస్తారు. ఇక భాగ్యం ఆనందరావు చందు దగ్గరికి వెళ్లి  కాళ్ళ మీద పడతారు. మీకు 10 లక్షలు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము పరిస్థితి మీకు అర్థమైందని అనుకుంటున్నాము ఎలాగైనా సరే మీకు ఆరు నెలల్లో ఆ పది లక్షలు తిరిగి ఇస్తాము అని భాగ్యం అంటుంది. వడ్డీకి తీసుకొచ్చాను అతని దగ్గర నేను ఎలా మొహం చూపించాలి అని చందు అంటున్న సరే భాగ్యం ఆనందరావు మా పరిస్థితిని మీరు అర్థం చేసుకోవాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చందు మాత్రం బాధపడుతూ ఉంటాడు. మీరు ఇలా అంటారు అని నేను అస్సలు ఊహించలేదండి అని చందు అంటాడు. నర్మదను దగ్గరికి కూడా చందు రానివ్వడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ప్రోమో విషయానికి వస్తే.. శ్రీవల్లిని చూసిన వేదవతి ఆస్తులు పోయాయని అందరూ చులకనగా చూస్తారని బాధపడుతుందేమో అని దగ్గరికి వెళ్లి ఓదారుస్తుంది.. అత్తయ్య మనిషి మనసులోని అర్థం చేసుకోలేదు అని నర్మదా శ్రీవల్లి దగ్గరికి వెళ్లి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. నువ్వు బాధపడుతున్నావని పోయినా అసలు నీ తిరిగి రావు అని ఓదారుస్తున్నారు. ఇలాంటివి మంచి మనుషులను ఎలా మోసం చేయాలనిపించింది అని నర్మదా అడుగుతుంది. ఒక ఆడపిల్ల భవిష్యత్తు గురించి ఆలోచించాను కాబట్టి నీ గురించి నిజం చెప్పలేదు.

Advertisement

అధికారం రావాలి ఇంట్లో అంతా నేను చెప్పినట్టే వినాలి అంటూ ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే కచ్చితంగా అంత నిజాన్ని బయటపెడతానని నర్మదా శ్రీవల్లిని బెదిరిస్తుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకో ఇకమీదట ఏదైనా తోక జాడిస్తే ఖచ్చితంగా నీ బండారం బయట పెడతానని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. నాకే వార్నింగ్ ఇచ్చుతుందా దీని సంగతి ఏంటో చూడాలి అని శ్రీవల్లి అనుకుంటుంది. బయట జోరు వర్షాలు మొదలవుతాయి. నర్మదా ప్రేమ కోసం వెతుకుతూ వెళ్తుంది. ప్రేమ బయట వర్షంలో తడుస్తూ ఉండడం చూసి షాక్ అవుతుంది.

ప్రేమ ఏంటి ఏం చేస్తున్నావ్ నువ్వు.. వర్షం పడుతుంటే ఇక్కడ ఏం చేస్తున్నావ్ రా లోపలికి వెళ్దామని నర్మదా అడుగుతుంది. కానీ ప్రేమ మాత్రం నేను రాను నన్ను వదిలేయ్ అని చెప్పేసి అరుస్తుంది. ఏంటి ప్రేమ ఇలా కొత్తగా మాట్లాడుతున్నావ్ నేను చెప్పలేదని నువ్వు బాధపడుతున్నావా అని అడుగుతుంది. ఆ వల్లి మనల్ని ఎంత టార్చర్ పెట్టింది ఇంట్లో అనాధలం అన్న ఫీలింగ్ కూడా కలిగించింది.. ఆవల్లి బండారం బయటపెట్టి ఉంటే చాలా బావుండేది కదా ఎందుకు నువ్వు నన్ను ఆపావు అని ప్రేమ సీరియస్ అవుతుంది..

Advertisement

Also Read :   ఆదివారం టీవీల్లో వచ్చే సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

నువ్వు నాకు నచ్చట్లేదు అక్క.. ఇక మీదట నుంచి నువ్వు నాతో మాట్లాడద్దు అని ప్రేమ అంటుంది. నేను చెప్పేది విను ప్రేమ అని నర్మద ఎంత అన్నా సరే వినకుండా లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన ప్రేమ వర్షం పడడంతో జలుబు చేస్తుంది. ధీరజ్ ఆమెకు అన్ని రకాల సేవలు చేస్తాడు. ఆవిరి పట్టి తీసుకొస్తాడు. ఇలా ఒక్కొక్క సేవలు ఆమెకు చేస్తూ ఉంటే ప్రేమ నీతో పాటు ఉండి ఒక వస్తువు కోసం నువ్వు ఇంత చేయాల్సిన అవసరం లేదు కదా అని అడుగుతుంది. అసలు నీ దృష్టిలో నేను ఏంటి అని అడుగుతుంది. ధీరజ్ మౌనం అర్ధాంగికరం అవుతుంది. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించేలా కనిపిస్తుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×