E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: విశ్వం ప్లాన్ గ్రాండ్ సక్సెస్.. బుట్టలో పడిపోయిన అమూల్య..రామరాజు పై ప్రశంసలు..

Illu Illalu Pillalu Today Episode: విశ్వం ప్లాన్ గ్రాండ్ సక్సెస్.. బుట్టలో పడిపోయిన అమూల్య..రామరాజు పై ప్రశంసలు..
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. చెప్పుల షాప్లో ఉన్న వ్యక్తి ప్రతిసారి ప్రేమ కాళ్లు పట్టుకోవడం చూసిన ధీరజ్ మీరెల్లండి భయ్యా నేను చూసుకుంటాను అని అంటాడు. ఏంట్రా నువ్వు వాడు నాకు కాళ్లు పట్టుకుంటే చూసి తట్టుకోలేకపోయావు కదా అనేసి ప్రేమ అంటుంది. అదేం లేదు నువ్వు ఆ షాప్ అతన్ని అంతగా కష్టపెడుతున్నావ్ కదా అది చూడలేక అతని బ్రతికిద్దామని నేను ఇలా చేశాను అని ధీరజ్ అంటాడు.. తనకి ప్రేమ మొదటి కోరికను తీర్చేస్తాడు. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లాలని అనుకుంటారు. ప్రేమ కారులో కూర్చొగానే అక్కడ ఒక బ్యాగు కనిపిస్తుంది. అది చూసిన ప్రేమ ఈ బ్యాగ్ ఏంటిరా అని అడుగుతుంది. ఇందాక ఒక కస్టమర్ ఎక్కారు ఆయన ఇక్కడ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళినట్టున్నారు. మరైతే ఆయన అడ్రస్ తెలుసా నీకు వీళ్ళ బ్యాగు నువ్వు అని ప్రేమ ఉంటుంది. ఇందాకే డ్రాప్ చేశాను కదా నాకు గుర్తుంది పాపం బ్యాక్ కనిపించలేదని టెన్షన్ పడుతూ ఉంటారేమో నేను వెళ్లి ఇచ్చేస్తాను ధీరజ్ అంటాడు. సరే నేను ఆటోలో వెళ్లిపోతాను వెళ్లి ముందు అతనికి బ్యాగ్ ఇవ్వు అని ప్రేమ అక్కడినుంచి వెళ్ళిపోతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రేమ వెళ్లగానే ధీరజ్ అతనికి బ్యాగ్ ఇవ్వాలని హడావిడిగా వెళ్లిపోతాడు. విశ్వం అమూల్య ఆగు నీతో మాట్లాడాలి అని వెంటపడతాడు.. అమూల్య మాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళుతుంది. ఒకప్పుడు మీ కుటుంబం మీద పగను పెంచుకున్నాను. ఇప్పుడు మీ కుటుంబం గురించి నేనెప్పుడూ నెగిటివ్గా మాట్లాడలేదు. మన రెండు కుటుంబాలు కలిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాను. అది కూడా మన పెళ్లి తోనే జరుగుతుంది అని ఆ విశ్వమంటాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం నీకు చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ చెప్పలేకపోయాను. ఇంకొకసారి నా వెంట పడితే కచ్చితంగా మా ఇంట్లో వాళ్లకి చెప్తాను అని అమూల్య అంటుంది. చెప్తే ఏం జరుగుతుందో తెలుసా అని అమూల్య అనగానే విశ్వం చంపేస్తారు.

Advertisement

ఇకపోతే అమూల్య ఎంతగా నాతో మాట్లాడద్దు అని అవాయిడ్ చేస్తున్న సరే విశ్వం మాత్రం ఎలాగైనా సరే అమూల్యనీ ట్రాప్ లో పడేసేలా చేయాలని అనుకుంటారు. మొత్తానికి విశ్వం ప్లాను దాదాపు వర్కౌట్ అయినట్లే కనిపిస్తుంది. ఇక అమూల్య నా ప్రేమని నువ్వు అర్థం చేసుకుంటే నా ప్రేమను అంగీకరిస్తే ఈ చైన్ తీసుకొని అమూల్యకు చేనిస్తాడు. మొదట అమూల్య చైన్ తీసుకొని ఆ చైన్ ని విసిరి కొడుతుంది. దాంతో విశ్వం నువ్వే ఆలోచించుకో నీ మనసులో నామీద ప్రేమ ఉందని నాకు తెలుసు అని అంటాడు. విశ్వం వెళ్లిపోగానే అమూల్య చేయించుకుని ఆలోచిస్తుంది. రామరాజు ఓ వ్యక్తి ఇంటికి వెళ్తాడు. మీ దగ్గర మొన్న వడ్లు కొన్నాం కదా దాని తాలూకు అమౌంట్ అని అతనికి ఇస్తాడు. తన కుటుంబం గురించి రామరాజు ఆ వ్యక్తితో అంటాడు.

ఇద్దరు కొడుకులు బాగానే ఉన్నారు నా బాధంతా మా చిన్నోడు గురించి అని అంటాడు. సరే బాబాయ్ గారు ఈ డబ్బులు తీసుకొని నేను వెళ్తానని బయట నిలబడుకొని మాట్లాడుతుంటారు. ఇక ధీరజ్ బ్యాగ్ ఇవ్వాలని ఆ ఇంటికి వెళ్ళగానే అతను టెన్షన్ పడుతూ ఉంటాడు. సర్ మీరు ఇందాక క్యాబ్లో వెళ్లారు కదా అక్కడ మీ బ్యాగు మర్చిపోయారు ఇదిగోండి అని తీసుకొచ్చి ఇస్తాడు. అక్కడ రామరాజు ఉండడం చూసి షాక్ అవుతాడు..ఇందులో 5 లక్షలు డబ్బులు ఉన్నాయి నాకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన సమయం నువ్వు మళ్ళీ తెచ్చించావు నీ రుణం తీర్చుకోలేను అని అతను అంటాడు.

Advertisement

Also Read : క్షమాపణలు చెప్పిన చక్రధర్.. అవని స్ట్రాంగ్ వార్నింగ్.. పల్లవికి అనుమానం..

నేను ఇందాక ఒక కారులో ఎక్కే నేను చెప్పాను కదా అతనే ఈ అబ్బాయి.. తన భార్య గురించి ఎంతో బాధ్యత తీసుకొని కష్టపడి కారు నడుపుతూ పూట గడుపుతున్నాడు అని అంటాడు. కానీ వాళ్ళ నాన్న మాత్రం హిట్లర్ అట.. బొమ్మరిల్లు ఫాదర్ అట.. పోలీస్ అవ్వాలనుకుని చాలా కష్టపడుతున్నాడు అని ధీరజ్ను అతను అడ్డంగ ఇరిస్తాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రామరాజు ఆ విషయాన్ని ధీరజ్ని అడగాలని అనుకుంటాడు.. నీ భార్యని పోలీస్ చేయాలనే అనుకుంటున్నావా నాకెందుకు చెప్పలేదు ఇంటి పెద్దని నేనొక్కడినే బతికే ఉన్నాను కదా నువ్వు సొంత నిర్ణయాలు తీసుకుని అంత పెద్ద వాడివి ఐపోయావని రామరాజు ధీరజ్ని అరుస్తాడు. ఇంకా ప్రేమ చదువు అయిపోలేదు కదా నాన్న..అయిపోయిన తర్వాత చెబుదామని అనుకున్నాను. మీరు తప్పుగా అర్థం చేసుకోకండి నాన్న అని ధీరజ్ అంటాడు. నర్మద కూడా ధీరజ్ కి సపోర్ట్ అవడంతో రామరాజు ఏం మాట్లాడాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×