E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ప్రేమకు ధీరజ్ సర్ప్రైజ్..విశ్వం దెబ్బకు శ్రీవల్లికి టెన్షన్.. ప్రేమ ఫుల్ హ్యాపీ..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమకు ధీరజ్ సర్ప్రైజ్..విశ్వం దెబ్బకు శ్రీవల్లికి టెన్షన్.. ప్రేమ ఫుల్ హ్యాపీ..
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. భాగ్యం ఆనందరావు శ్రీవల్లి దగ్గరికి వస్తారు. ఏంటి నిన్ననే వెళ్లారు కదా మళ్ళీ ఇప్పుడు తగలడారు ఏంటి అని శ్రీవల్లి అడుగుతుంది. రామరాజు అన్నయ్య గారి దగ్గర ఓ ఎలాగైనా ఒప్పించి పాతిక లక్షలు తీసుకోవాలని ప్లాన్ తో వచ్చాము అని అంటారు. ముందు వేదవతి వదినను అడిగి ఒప్పిద్దాం అని అంటారు. వేదవతి దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పగానే నర్మదా మీకేం కావాలో చెప్పండి అని అంటుంది. అదేం లేదు వదిన గారు మేము పచ్చళ్ళ బిజినెస్ ని పెట్టాలనుకుంటున్నాము..

మీరు అన్నయ్య గారికి చెప్పి ఒక పాతిక లక్షలు ఇప్పిస్తే మేము ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తాము. నర్మదా పచ్చళ్ళ మీద అవగాహన ఎంతుందో తెలుసుకున్న తర్వాతే కదా ఎవరైనా బిజినెస్ చేస్తారు. వీళ్ళ గురించి కూడా మనం తెలుసుకోవాలి. పచ్చళ్ళ రుచి మావయ్య గారికి చూపించి ఆ తర్వాత వీళ్ళకి డబ్బులు ఇప్పిద్దామని అడుగుదాం అని నర్మదా అంటుంది.. రామరాజు ఆ పచ్చలైన టేస్ట్ చేసి దరిద్రంగా ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రేమ తన ఫ్రెండ్స్ తో బస్ స్టాప్ దగ్గర ఆటో కోసం వెయిట్ చేస్తుంది. ప్రేమను ఎలాగోలా కారులో ఎక్కించుకొని వస్తాడు. ధీరజ్ ఎక్కడికి తీసుకెళ్తావని ఆడుతుంది. కానీ నీకు సర్ప్రైజ్ ఇస్తాను అని ధీరజ్ ప్రేమతో అంటుంది. చెప్పురా ఏం సర్ప్రైజ్ అని ప్రేమ ధీరజ్ని పదేపదే అడుగుతుంది. సర్ప్రైజ్ అనేది ఎవరు చెప్పరమ్మా కార్లో కూర్చొని ఆలోచించు అక్కడికి వెళ్లే లోగా నీకే బ్రెయిన్ షార్ప్ అవుతుంది అసలే బ్రెయిన్ లేదు కదా అని పంచులు వేస్తాడు. ప్రేమ కారులోనే అందరూ చూస్తుండగానే ధీరజ్ని కొడుతుంది. ఇంట్లో ఎలాగో కొడుతున్నావ్ కదే ఇక్కడ అందరూ చూస్తున్నారు బాగోదు అని ధీరజ్ రిక్వెస్ట్ చేస్తాడు.

శ్రీవల్లి అమూల్యని ఎలాగైనా సరే ఆ బండ సచ్చినోడికి అంటగట్టేయాలి లేకుండా ఉంటే 10 లక్షలు ఇవ్వాలి అని నా తల మీద కూర్చున్నాడు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. రెడీ అవుతుంటే శ్రీవల్లి మీ అదృష్టం ఈ రోజు మామూలుగా లేదు నీకు ఎవరు ఏం చెప్పినా సరే అది కాదనకుండా లేదనుకుంటా దేవుడు నీకోసమే అది పంపించాడు అని నమ్మితే మాత్రం నీ జీవితం సాఫీగా సాగుతుందని అంటుంది.. ఏంటది ఏం మాట్లాడుతున్నావు వదిన అని అమూల్య అంటుంది. ఇవాళ పేపర్లోని రాశి ఫలాలను చూశాను. అదృష్టం చాలా బాగుంది అని శ్రీవల్లి అంటుంది. నీ రాశి ఈరోజు బాగుందని చెప్తుంది అని శ్రీవల్లి అంటుంది.. ఇంతకీ నువ్వు ఏ రాశి చూశావు వదిన అని అమూల్య అడుగుతుంది..

Advertisement

మీన రాశి అని అనగానే నాది మీన రాశి కాదు ఇది కన్య రాశి చూశావు అని అమూల్య అంటుంది.. సరే వదిన నేను కాలేజీకి వెళ్తున్నాను టైం అవుతుందని అమూల్య వెళ్తూ ఉంటే శ్రీవల్లి ఆపుతుంది. ఆ బండి సచ్చినోడు నిన్ను మళ్ళీ డిస్టర్బ్ చేయట్లేదు కదా అని అడుగుతుంది. నువ్వు వాని పెళ్లి చేసుకుంటే మన రెండు కుటుంబాలు కలిసిపోతాయి కదా నువ్వు ఆలోచించవేంటి అని అంటుంది.. వాడు వాడి మొహం వాడిని చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది వాడిని ఎలా నేను లవ్ చేస్తాను అనుకుంటున్నావు అని అమూల్య అంటుంది.

మొత్తానికి అమూల్య కాస్త మారిపోయినట్లుంది ఇంకాస్త ఇలానే మోటివేట్ చేస్తే ఖచ్చితంగా ఆ బండోడు ప్రేమను ఒప్పుకుంటుంది నాకు ఈ పది లక్షల టెన్షన్ తీరిపోతుంది అని అనుకుంటుంది.. ఇక ప్రేమను ధీరజ్ చెప్పుల షాప్ కి తీసుకెళ్తాడు.. అదేంట్రా సర్ప్రైజ్ అని చెప్పులు షాప్ కి తీసుకొచ్చావు ఏం కొనాలి అని అంటుంది. కొంతమంది తీసుకొచ్చాను అని ధీరజ్ సెటైర్లు వేస్తాడు.. రన్నింగ్ షూస్ చూపించమని షాప్ అద్దంతో చెప్పడం విన్న ప్రేమ.. నాకు రన్నింగ్ షూస్ వద్దు ఏమొద్దు వెళ్ళిపోదాం పదనేసి అంటుంది.. నువ్వు పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అన్నా నీ కోరికను నేను తీరుస్తాను మా నాన్న కోసం వేరొకరి కోసమో నీ సంతోషాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదని ధీరజ్ అనగానే ప్రేమ ఫిదా అయిపోతుంది.

Also Read :మీనాక్షి పై పగ పెంచుకున్న పల్లవి.. చక్రధర్ కు కొత్త టెన్షన్.. అడ్డంగా దొరికేసిందిగా..

ప్రేమ చూపించే వ్యక్తిని అది కాదు ఇది అని చెప్పేసి ప్రేమ అడుగుతూ ఉంటుంది.. ప్రతిసారి ప్రేమ కాళ్లు పట్టుకోవడం చూసిన ధీరజ్ మీరెల్లండి భయ్యా నేను చూసుకుంటాను అని అంటాడు. ఏంట్రా నువ్వు వాడు నాకు కాళ్లు పట్టుకుంటే చూసి తట్టుకోలేకపోయావు కదా అనేసి ప్రేమ అంటుంది. అదేం లేదు నువ్వు ఆ షాప్ అతన్ని అంతగా కష్టపెడుతున్నావ్ కదా అది చూడలేక అతని బ్రతికిద్దామని నేను ఇలా చేశాను అని ధీరజ్ అంటాడు.. తనకి ప్రేమ మొదటి కోరికను తీర్చేస్తాడు ధీరజ్ అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×