E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: భాగ్యంకు షాక్..ప్రసాద్ రావుకు అవమానం.. కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు..

Illu Illalu Pillalu Today Episodes: భాగ్యంకు షాక్..ప్రసాద్ రావుకు అవమానం.. కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు..
Advertisement

Illu Illalu Pillalu Today Episode May 31st: ప్రేమ ధీరజ్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ధీరజ్ మాత్రం ప్రేమని మళ్లీ ఎస్సై కోచింగ్ లో జాయిన్ చేసి ఈసారి తను మంచి మార్కులతో పాస్ అయ్యేలా చేయాలి అని అనుకుంటాడు. కానీ ప్రేమ మాత్రం మన రెండు కుటుంబాల మధ్య జాబ్ చేయడం అలాంటివి లేవు. కాబట్టి నేను ఇప్పుడు అలాంటివి చేస్తే కచ్చితంగా గొడవలు జరుగుతాయి అని ప్రేమ అంటుంది. కానీ ప్రేమ మాట వినని ఎలాగైనా సరే నేను కోచింగ్ లో జాయిన్ చేస్తాను అని శపధం చేస్తాడు.. ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి కదా నేను చదువుకొను అని ప్రేమ అంటుంది.

కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు..

రామరాజు ఆ గీతను చూసి బాధపడుతూ ఉంటాడు. ప్రేమగా పెంచుకున్న నా కొడుకు ఇప్పుడు గీత అవతలున్నటువంటి నాకు చాలా బాధగా ఉంది అని నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఈ గీత గోడకు వేసినట్లు లేదు నా మనసుకు నచ్చినట్లు ఉంది అని ఆ గీతను చూస్తూ కింద కూర్చుని బాధపడిపోతూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన వెదవది ఏంటండీ మీరు కింద కూర్చున్నారు అంటారు గాని పైన కూర్చొకుండా కింద కూర్చున్నారేంటి అని అడుగుతుంది. ఈ గీతను చూస్తుంటే నా మనసుకు బాధగా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఈ గీతలు శాశ్వతం కాదు నడిగూడెం త్వరలోనే మారి వాడంతటివాడే ఈ గీతకు చెడిపేస్తాడు అని వేదవతి రామారాజుతో అంటుంది. ఆ రోజులు మళ్ళీ వస్తాయి నాకు అనిపించట్లేదు బుజ్జమ్మని రామరాజు పడిపోతూ ఉంటాడు.

ప్రసాద్ రావు ఎంట్రీతో అంతా షాక్..

Advertisement

బయట ఏదో ఆటో సౌండ్ వచ్చినట్లు అనిపించడంతో రామారాజుతో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు.. అక్కడ అనంతరావు దిగడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటన్న ఇవన్నీ నర్మదా అడుగుతుంది. నువ్వు కొత్తగా కాపురం పెట్టావు కదమ్మా నీకు కావాల్సిన సామాన్లన్నీ తండ్రిగా నేను తీసుకు వచ్చాను అని ప్రసాద్ రావు అంటాడు.

శ్రీవల్లి కి నర్మద షాక్..

శ్రీవల్లి బాబాయ్ గారి ప్రేమగా తెచ్చినవి ఎందుకు వద్దు నన్ను నర్మదా నువ్వు ఎలాగో వేరే కాపురం పెట్టావు కదా నీకు కూడా కావాల్సి వస్తే కదా అని వెటకారంగా మాట్లాడుతుంది. ప్రసాద్ ఇంట్లో వాళ్లకన్నా నువ్వే కాస్త తెలివిగా ఉన్నావ్ అమ్మా అని శ్రీవల్లిని పొగిడేస్తాడు. తెలుసుకుని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈయన కొంచెం కూడా బుద్ధి లేదు అంటూ నవ్వుకుంటారు. కానీ ధీరజ్ మాత్రం ప్రసాదరావుకి దిమ్మతిరిగిపోయిన కౌంటర్ ఇస్తాడు. ఈ సామాన్లని వెంటనే తీసుకుని వెళ్ళిపో లేదంటే మాత్రం ఏం చేయాలో అది చేస్తాను అని అంటాడు. నా కూతురు కోసం నేను తీసుకొచ్చాను తనకే ఇవి అని ప్రసాద్ రావు అంటాడు..

ధీరజ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటాడా..? 

Advertisement

భద్ర ధీరజ్ ని ఎలాగైనా ఇరికించాలి అని పక్కా ప్లాన్ ప్రకారం రెడీగా ఉంటుంది. ధీరజ్ ని డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుని ఎప్పుడెప్పుడు ధీరజ్ పోలీసులు అరెస్ట్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటుంది. తన మేనల్లుడికి జరిగిన అవమానం ధీరజ్ కి జరిగితే ఆ పల్లోడు చచ్చిపోతాడు అని సంతోషంగా ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ కు డ్రగ్స్ తో దొరుకుతాడా..? ప్రేమ ధీరజ్ ను కాపాడుతుందా..? ఒకవేళ ధీరజ్ గనుక ఈ కేసులో ఇరుక్కుంటే సీరియల్ స్టోరీ దాదాపు ఎండి అయినట్టే. ఈ సీరియల్ కి హీరో ధీరజ్ కాబట్టి డ్రగ్స్ కేసులు వచ్చి బయట పడే అవకాశాలు కూడా ఉన్నట్లు డైరెక్టర్ క్రియేట్ చేస్తాడు. ధీరజ్ని కాపాడుకోడానికి రామరాజు ఎంత దూరమైన వెళ్తాడని స్టోరీ ని బట్టి చూస్తే అర్థమవుతుంది. మరి శ్రీవల్లి కడుపు గురించి ధర్మాలకు తెలిసిపోతుందా..? సూపర్ ఎపిసోడ్ మాత్రం ఎటు చూసినా కాస్త ఇంట్రెస్టింగ్ అని ఉంటుంది. శ్రీవల్లి కడుపు గురించి ప్రేమ నామములో బయట పెడితే మాత్రం ఇక చందు జన్మలో శ్రీవల్లిని భార్యగా అంగీకరించాడు. ఏది ఏమైనా కూడా ముందు ముందు ఎపిసోడ్ ల కోసం మూడు ట్విస్ట్ లు రెడీగా ఉన్నాయి.. నర్మదా ప్రసాద్ రావు కలిసిపోతారా అన్నది చూడాలి.. ఏం జరుగుతుంది అన్నది సస్పెన్స్ అయ్యింది..

Also Read :Intinti Ramayanam Today Episode: మందు కొట్టి రచ్చ చేసిన పల్లవి.. డ్యాన్స్ ఇరగదీశారు.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×