E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం ప్లాన్ రివర్స్.. దిమ్మతిరిగే షాకిచ్చిన నర్మద.. బాధపడ్డ రామరాజు..

Illu Illalu Pillalu Today Episode: భాగ్యం ప్లాన్ రివర్స్.. దిమ్మతిరిగే షాకిచ్చిన నర్మద.. బాధపడ్డ రామరాజు..
Advertisement

Illu Illalu Pillalu Today Episode March 5th: నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజు కుటుంబం ఎన్ని రోజులకి ముక్కలు అవ్వడం చాలా సంతోషంగా ఉంది అని ఈ సీన్ చూసిన భద్ర సేన విశ్వం ముగ్గురు కూడా సంతోషంగా ఉంటారు.. నా బలగం నా బలం అంత నా కుటుంబమే అని చాలా సంతోషంగా రామరాజు ఇన్ని రోజులు రొమ్ము విరుచుకొని నడిచాడు.. ఇక మీదట ఎలా నడుస్తాడో చూడాలి అని ముగ్గురు కూడా చాలా సంతోషంగా ఉంటారు..

నర్మదను తీసుకొని తన పుట్టింటికి వెళ్ళబోతున్న సాగర్ తో నేను నా పుట్టింటికి రాను అని నర్మద అంటుంది.. ప్రేమ ఇద్దరు కూడా మేము వెళ్లి సాగర్ ని తీసుకొని వస్తాము అని అంటారు.. సాగర్ నర్మదనే ఒప్పించి ఎలాగైనా సరే తీసుకొని రావాలి అని అనుకుంటారు. ఇద్దరు కూడా వాళ్లతో మాట్లాడి ఒప్పించి ఇంటికి తీసుకుని వస్తారు. భాగ్యం ఆనందరావు శ్రీవల్లి సంతోషపడుతున్న సమయం కూడా లేకుండానే వెంటనే నర్మదా సాగర్ లు ఇంటికి రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. తర్వాత రోజు ఉదయం శ్రీవల్లి భాగ్యం ఆనందరావు ముగ్గురు కూడా ప్లానిల రివర్స్ కొడుతుందని అస్సలు అనుకోలేదు అని బాధపడిపోతూ ఉంటారు.. మళ్లీ వస్తే మన మీద రివెంజ్ తీర్చుకుంటుందేమో అని శ్రీవల్లి కూడా బాధపడిపోతూ ఉంటుంది. కానీ భాగ్యం మాత్రం ఆ నర్మదా సాగర్లంటే మీ అత్తమామలు ఇంకా ఒప్పుకోవడం లేదు.. ఈ రోజులు గవర్నమెంట్ కోడలు అని నెత్తిన పెట్టుకున్న మీ అత్తయ్య ఇప్పుడు కనీసం ఆ నర్మద మొహం కూడా చూడడం లేదు అని అంటుంది.. ఇదే అవకాశాన్ని నువ్వు ఇంకా బాగా ఉపయోగించుకొని ఆ నర్మదని మీ అత్తగారికి ఇంకా దూరం చేయాలి అని అంటుంది.. అయితే అప్పుడే నర్మదా వేదవతి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది. అత్తయ్య ఇలా ఇవ్వండి నేను చేస్తానని ఎంత చెప్తున్నా సరే వేదవతి మాత్రం అక్కడ పడేసి లోపలికి వెళ్ళిపోతుంది.

అటు చూడు ఒకసారి ఏం జరుగుతుందో అని భాగ్యం అంటుంది.. ఆ తర్వాత లోపలికి వెళ్లి ఏం జరుగుతుందో చూద్దాం పదండి అని అంటుంది.. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా వేదవతి మాట్లాడకుండా కోపంగా ఉంటుంది. అది చూసిన భాగ్యం వాళ్ళు చూసావా మీ అత్తయ్య మాట్లాడట్లేదు.. ఇంక ఎప్పటికీ మీ అత్తయ్య ఆ నర్మదతో మాట్లాడదు అని ముగ్గురు కూడా సంతోషంగా ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన నర్మదా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అని ఇక రాను అని చాలా సంతోషంగా ఉన్నట్లు ఉన్నారు అని అంటుంది. కానీ నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయానని మీరు ఇంకా రాను అని బాగా మురిసి పోయినట్లున్నారు వచ్చిన తర్వాత ఫీల్ అవుతున్నట్లు ఉన్నారే అని నర్మదా అడుగుతుంది. మా మావయ్య గారికి బాగోలేదని వచ్చారు. ఇప్పుడు బాగానే ఉంది కదా ఇకనుంచి వెళ్లిపోండి అని నర్మదా భాగ్యం ఆనందారావుకు చెప్తుంది..

Advertisement

Also Read : అడ్డంగా దొరికిపోయిన చక్రధర్.. దిమ్మతిరిగే షాకిచ్చిన పల్లవి..నిజం బయటపడుతుందా..?

ఇక సాగర్ దగ్గరికి వెళ్లిన నర్మదా సాగర్ బాక్స్ పెట్టావా అన్ని సద్దామా అని అంటుండగా.. ఏం మాట్లాడుతున్నావు. భర్తగా నేను కాపాడడానికి నగలు ఇచ్చాను అంతే.. ఇంట్లో ఎవరు తప్పు చేసినా అసలు ఊరుకోను అలాంటిది నా భర్తే తప్పు చేస్తే ఎలా మర్చిపోతాను అనుకున్నావు సాగర్ అని నర్మదా అంటుంది.. నువ్వు ఏం కోల్పోయావో నీకు తెలియదు.. అనే నర్మదా సాగర్ బయటకు వచ్చేస్తారు.. ఇక భాగ్యం ఆనందరావు బ్యాగ్సర్దుకుని వెళ్లడం చూసిన రామరాజు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని అడుగుతాడు.. మేము మీ ఆరోగ్యం బాగోలేదని వచ్చాము. కూతురును ఇచ్చిన ఇంట్లో ఇన్ని రోజులు ఉండడం మంచిది కాదు అని వాళ్ళు అంటారు.. చందు నేను మిల్లుకు వెళ్తాను అని చెప్పగానే రామరాజు అతని రెడీ చేసి మరీ పంపిస్తాడు. అది చూసిన సాగర్ చాలా ఫీల్ అయిపోతాడు. వేదవతి దగ్గరికి వెళ్లిన నర్మదా అత్తయ్య నేను ఆఫీస్ కి వెళ్తాను అని ఎంత చెప్పినా సరే ఆమె పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఒంటరిగా మిగిలిపోయాను అని నర్మదా బాధ పడిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×