E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: రామారాజుకు షాకిచ్చిన సాగర్.. నర్మద, సాగర్ ఇంట్లోంచి వెళ్ళిపోతాడా..? భద్ర ఫుల్ హ్యాపీ..

Illu Illalu Pillalu Today Episode: రామారాజుకు షాకిచ్చిన సాగర్.. నర్మద, సాగర్ ఇంట్లోంచి వెళ్ళిపోతాడా..? భద్ర ఫుల్ హ్యాపీ..
Advertisement

Illu Illalu Pillalu Today Episode March 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. నా ఇంటిని కాళీ చేసి వెళ్లిపోండి అని ప్రసాద్ అరుస్తాడు. ఇంకొకసారి నా ఇంట్లో అడుగు పెడితే మర్యాదగా ఉండదు అని అతను వార్నింగ్ ఇస్తాడు దాంతో అందరు కూడా ఇంటికి వెళ్లాలని అనుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కలిసి పెద్ద లొల్లి చేస్తారు.. కన్న తండ్రికి తెలియకుండా పాతిక లక్షలు తీసుకున్నావా అని భాగ్యం ఇంకాస్త ఆద్యం పోసేలా మాట్లాడుతుంది. దాంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు.. శ్రీవల్లి వీడియో కాల్ చేసి భాగ్యంకి అంతా చూపిస్తుంది.. అది చూసిన భాగ్యం చాలా సంతోషంగా ఉంటుంది.. నర్మలకి మనము బుద్ధి చెప్పాలి ఇన్నాళ్లకు ఆ టైం వచ్చేసింది అని భాగ్యం చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.. భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా… ఈ సంతోషాన్ని మరింత సంతోషంగా గడుపుకోవాలని ఆటపాటలతో సందడి చేస్తారు..

ఇక ఇద్దరు కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసి చాలా సంతోషంగా ఉంటారు.. అమూల్య తన జీవితాన్ని నాశనం చేసింది అని విశ్వం బాధపడిపోతూ కోపంగా ఉంటాడు.. అమూల్య నా జీవితాన్ని నాశనం చేస్తుంది.. ఆ అమూల్యని ఎలా వదిలించుకోవాలో అర్థం కావడం లేదని తన ఫ్రెండుతో మందు తాగుతూ కోపంగా ఉంటాడు విశ్వం.. ఎందుకురా పులిలాంటి నువ్వు ఇలా పిల్లి లాగా మారిపోయావు అని అంటాడు.. సాగర్, నర్మదా పై వేదవతి రెచ్చిపోతుంది.. సాగర్ ఇలా చేయడానికి కారణం నర్మదాని తెలుసుకొని వేదవతి నర్మదని కొడుతుంది దాంతో సాగర్ సీరియస్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. డబ్బులను వాడుకోవడం తప్పైపోయిందా నేను ఉద్యోగం చేయొద్దని మీరు అంటున్నారే ఎందుకు ఉద్యోగం చేయకూడదు అని సాగర్ అంటాడు.. నేను చేసిన తప్పే కదా అని మీరు ప్రతిదీ అంటూనే ఉన్నారు.. ఎన్నిసార్లు నేను చెప్పిన కూడా మీ దృష్టిలో నేను తప్పు చేసిన వాడిని అయ్యాను.. ఇక ఈ ఇంట్లో నేను ఉండాల్సిన అవసరం లేదు నా జాబ్ నేను చేసుకుంటాను అని సాగర్ అందరికీ షాక్ ఇస్తాడు.. ఇక నర్మదని కొట్టే హక్కు మీకు లేదు నా భార్యను కొట్టి నన్ను అవమానించారు అని సాగర్ ఇంట్లోంచి వెళ్లిపోవడానికి నర్మదని తీసుకొని వెళ్ళిపోతాడు.. నర్మదా ఎంత చెప్తున్నా సరే సాగర్ మాత్రం అస్సలు వినడు.. నేను నీకు కావాలో వీలు నీకు కావాలో తేల్చుకో నేను కావాలంటే మాత్రం ఇంట్లోంచి బయటికి వెళ్లాలి అని సాగర్ అంటాడు.

అయితే శ్రీవల్లి ఆనందరావు భాగ్యం ముగ్గురు కూడా బయటకు వచ్చి నర్మదపై నేను పై చేయి సాధించాను అని చాలా సంతోషంగా ఉంటారు.. ఆ నర్మదా కోరలు తీసేసాము అని భాగ్యం ముగ్గురు కూడా డాన్స్ చేస్తారు. మనం ఈ సంతోషాన్ని బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటారు. నర్మద వెళ్లిపోయిందంటే ఆ ప్రేమ బురదలని పాము లాంటిది దాన్నుంచి నువ్వు ఎట్లైనా సరే నీకు నువ్వు కాపాడుకుంటావు.. ఇప్పుడు ఇల్లు తాళాలు మన చేతికి వచ్చాయి. అలాగే ఈ ఇంటి తాళాలు కూడా నువ్వే తీసుకోని అప్పుడు మనం వేసిన ఈ ప్లాన్ కి పూర్తిస్థాయి సక్సెస్ వస్తుంది అని భాగ్యం అంటుంది. ఆ తర్వాత మన వేసిన ప్లాన్లకి ఇదే కరెక్ట్ టైం అని భాగ్యం శ్రీవల్లి ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు..

Advertisement

ఈ విషయాన్ని ఎలాగైనా సరే భద్ర వాళ్ళకి చెప్పాలని భాగ్యం ఫోన్ చేస్తుంది.. రామరాజు కుటుంబం ముక్కలైందన్న విషయం మీకు చెప్పాలని ఫోన్ చేశాను అండి అని భాగ్యం అంటుంది.. మీకు అంత అనుమానం అయితే మీరు ఒకసారి బయటికి వచ్చి చూడండి ఆనందాన్ని చూసి ఎంజాయ్ చేయండి అని భాగ్యం చెప్తుంది.. నర్మద ఎంత చెప్తున్నా సరే.. సాగర్ మాత్రం నేను కావాలి అంటే నువ్వు నీ బట్టలు సర్దుకుని నాతో పాటు రావాలి అని కండిషన్ పెడతాడు.

సాగర్ నర్మదా బట్టల సర్దుకుని బయటికి రావడంతో వేదవతి తో పాటు రామరాజు అందరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇన్ని రోజులు నేను రైస్ మిల్లులో పని చేసినందుకు 5లక్షలు తీసుకోవడం తప్పు. నన్ను దొంగతనంగా పరిగణించేశారు. అందుకే ఆ ఐదు లక్షలు కూడా నేను త్వరలోనే ఇచ్చేస్తాను. నన్ను దయచేసి ఇబ్బంది పెట్టకండి నన్ను వదిలేయండి అని నర్మదను తీసుకొని సాగర్ బయటికి వెళ్లిపోతాడు. శ్రీవల్లి భాగ్యం ఈ సీను చాలా బాగుంది అంటూ సంతోషంగా డాన్స్ చేస్తారు..

Also Read :ఆస్తి కోసం రచ్చ చేసిన శ్రీయ.. పల్లవిపై కమల్ సీరియస్.. చక్రధర్ కీలక నిర్ణయం..

రామరాజు కుటుంబం ఎన్ని రోజులకి ముక్కలు అవ్వడం చాలా సంతోషంగా ఉంది అని ఈ సీన్ చూసిన భద్ర సేన విశ్వం ముగ్గురు కూడా సంతోషంగా ఉంటారు.. నా బలగం నా బలం అంత నా కుటుంబమే అని చాలా సంతోషంగా రామరాజు ఇన్ని రోజులు రొమ్ము విరుచుకొని నడిచాడు.. ఇక మీదట ఎలా నడుస్తాడో చూడాలి అని ముగ్గురు కూడా చాలా సంతోషంగా ఉంటారు.. నర్మదను తీసుకొని తన పుట్టింటికి వెళ్ళబోతున్న సాగర్ తో నేను నా పుట్టింటికి రాను అని నర్మదా అంటుంది.. ప్రేమ ఇద్దరు కూడా మేము వెళ్లి సాగర్ ని తీసుకొని వస్తాము అని అంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×