E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: తోడికోడళ్ళతో గొడవకు దిగిన శ్రీవల్లి.. ధీరజ్ కోసం ప్రేమ ఎదురుచూపులు..

Illu Illalu Pillalu Today Episode: తోడికోడళ్ళతో గొడవకు దిగిన శ్రీవల్లి.. ధీరజ్ కోసం ప్రేమ ఎదురుచూపులు..
Advertisement

Illu Illalu Pillalu Today Episode june1st: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీవల్లి ఇంట్లో భోజనాల సంగతి చూసుకుంటూ అన్ని అయిపోయాయి ఇక అన్నం ఒకటి చేస్తే సరిపోతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది.. అప్పుడే తన చెల్లెలు బుజ్జి ఇంటికి వస్తుంది. సడన్ గా ఇక్కడికి వచ్చావు అంటే ఇది మా అక్క ఇల్లు నేను రాకుండా ఉంటే బాగోదు కదా.. నా అక్క ఇంటికి నేను రావడానికి పర్మిషన్ తీసుకోవాలి ఏంటి అని అంటుంది.. నీకు ఏం కావాలో చెప్పు నేను చేసి పెడతానని అంటుంది శ్రీ వల్లి.. చందు ఆఫీస్ కు సేటు వెళ్లి వెంటనే 10 లక్షలు కావాలని అడుగుతాడు. కానీ చందు మాత్రం నాకు ఇస్తానన్న వాళ్ళ ఇంకా ఇవ్వలేదు సేటు నాకు ఒక నెల టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తాడు. ఇదంతా కాదు నేను రామరాజు దగ్గరే అన్ని తేల్చుకుంటానని సేటు అంటాడు. ఇక శ్రీవల్లి హనీమూన్ గురించి తన చెల్లి హింట్ ఇస్తుంది. చందు ఇంటికి రాగానే వల్లి పై అరుస్తాడు.. చందు చెప్పనివ్వకుండా హనీమూన్ సంగతి చెప్తుంది. నీది నికే నేను చెప్పేది కాస్త పట్టించుకోవా.. సేటు గురించి చెప్తాడు. వల్లి టెన్షన్ పడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ప్రోమో విషయానికొస్తే.. సేటు డబ్బులు అడగారన్నా విషయం వినగానే శ్రీవల్లికి ఫీజులు అవుట్ అయితాయి. ఆ మాట చెప్పగానే నోట మాట రాకుండా ఉంటుంది. ఆ సేటు ఎలాగైనా నెల రోజుల్లో 10 లక్షలు ఇవ్వకుంటే మాత్రం ఇంట్లో చెప్పేస్తాడంట ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో నాకన్నా నువ్వే అర్థం చేసుకో అనేసి అంటాడు. ఆ మాట వినగానే షాక్ అయిన శ్రీవల్లి బయటకు వెళ్లి ఏడుస్తూ ఉంటుంది. బుజ్జి అక్కడికి వచ్చి అక్క మీ హనీమూన్ కి వెళ్తున్నారా అని అడుగుతుంది. శ్రీవల్లి ఏడవడం చూసి పది లక్షల గురించి అయినా అడిగాడు అమ్మ మాత్రం ఏమీ చెప్పదు అని టెన్షన్ పడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది..

Advertisement

అమ్మ ఏదో ఒకటి మేనేజ్ చేస్తుంది లెక్క నువ్వేమీ భయపడకు బాధపడకు అని బుజ్జి ఓదారుస్తుంది. అటు ప్రేమ, నర్మద ఇద్దరు కూడా పది లక్షల గురించి టెన్షన్ పడుతుంది అయితే తన సంగతి ఏంటి మనకు తెలుసుకోవాలి అక్క అని ఇద్దరూ అనుకుంటారు. శ్రీవల్లి చెల్లెలు బుజ్జికి గాలం వేసి ఎలాగైనా నిజాన్ని రాబట్టాలని అనుకుంటారు. కానీ బుజ్జి మాత్రం బయటపడకుండా మేనేజ్ చేస్తుంది. శ్రీవల్లి వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతూ డబ్బులు కోసం అడుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది.

భాగ్యం డబ్బులు ఇవ్వకుండా ఏదోకటి మ్యానేజ్ చెయ్యాలి.. ఇలా కన్నీళ్లు పెట్టుకుంటావా.. నా కొడుకుని ఎలా పుట్టావే నువ్వు అంటూ అరుస్తుంది. శ్రీవల్లి మాత్రం ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటుంది. చెల్లెలు బుజ్జి నేర్చుకుంటూ అక్క దగ్గరికి వెళ్తుంది. అక్క మీ తోడికోడలు ఇద్దరికి 10 లక్షలు మేటర్ తెలిసిపోయింది అక్క.. మీ అక్క ఎందుకు 10 లక్షల గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతుంది అని అడిగారు.. బలవంతంగా నా చేత నిజం చెప్పించాలని చూశారు నేను చెప్పలేదు అక్క అని అంటుంది.. నువ్వు నిజం చెప్పలేదు కదా అమ్మయ్య బతికించావు అని శ్రీవల్లి అనుకుంటుంది.

Advertisement

అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేమ నర్మదా నువ్వు ఏదో టెన్షన్ పడుతున్నావ్ కదా అక్క అదేంటో తెలుసుకుందామని అడిగాము. అంతే తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు అని నర్మదా అంటుంది.. అయినా నా మేటర్ లో ఇన్వాల్వ్ అవ్వడానికి మీరెవరు అని గొడవకు దిగుతుంది శ్రీవల్లి. ఇక తర్వాత ధీరజ్ కోసం ప్రేమ ఎదురు చూస్తూ ఉంటుంది. నర్మద అక్కడికి వెళ్లి ఏంటి ప్రేమ ఈ మధ్య నువ్వు ప్రేమలో పడినట్టు ఉన్నావు కదా అనేసి అడుగుతుంది. అదేంటి అక్క అలా అన్నావు అని అంటుంది ప్రేమ. ఏం లేదు ఈ మధ్య నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు ధీరజ్ కోసం ఎదురు చూస్తున్నావు అంతా ఏదో కొత్త కొత్తగా ఉంది అని అంటుంది.. నర్మద మాట విన్న ప్రేమ సిగ్గుపడుతూ లోపలికి వెళుతుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×