E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: వల్లి కడుపులేదని తెలిసిందా..? ప్రేమకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో నర్మద షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లి కడుపులేదని తెలిసిందా..? ప్రేమకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో నర్మద షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 29th:పల్లీకి నిజంగానే కడుపుపోయిందా లేదా అని తెలుసుకునేందుకు నర్మదా ప్లాన్ చేస్తుంది. అసలు మళ్లీ అక్క అక్కడ చిన్న గాయం కూడా తగలేదు కానీ మీ కడుపు పోయింది అని మీరు అంటున్నారు ఇది ఎలా సాధ్యమని అడుగుతుంది. మీరే కొంచెమైనా ఆలోచించండి.. నీ కడుపు ఎలా పోయింది అంత ఎక్స్పీరియన్స్ డాక్టర్ నీకు సర్టిఫికెట్ ఇచ్చింది కదా మరి ఆ సర్టిఫికెట్ ఎక్కడ రిపోర్ట్స్ ఏవి అంటూ నర్మదా ప్రశ్నలు వర్షం కురిపిస్తుంది. అసలు నిజంగానే కడుపుతో ఉన్నావా లేదా అని నర్మదా అనగానే.. వేదవతి నర్మదా చెంప పగలగొడుతుంది.నీ వల్లే ఇప్పుడు ఇదంతా జరిగింది ఇన్ని రోజులు నా మంచి కోడలు అని నిద్ర పెట్టుకున్నాను అని వేదవతి అంటుంది. వల్లి ప్లాన్ సక్సెస్ ఇవ్వడంతో సుకన్యవల్లి ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. వేదవతికి నర్మద ఎంత చెప్తున్నా సరే వినకుండా కొట్టడంతో బాధపడిపోతుంది. అసలు నేను చేసిన తప్పేంటి అత్తయ్య నామీద ఎందుకు సీరియస్ గా ఉన్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.

వేదవతి వల్ల కన్నీళ్లు పెట్టుకున్న నర్మదా..

నర్మదా ఎందుకు వేదవతి నన్ను కొట్టింది అని బాధపడిపోతూ ఉంటుంది.. నేనే తప్పు చేయకపోయినా కూడా అత్తయ్య నా గురించి తప్పుగా అనుకుంది. నేనే ఆ కడుపు పోవడానికి కారణం అంటూ అత్తయ్య అపార్థం చేసుకుంది అని ఒంటరిగా కూర్చుని నర్మదా బాధ పడిపోతూ ఉంటుంది.. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేమ ధీరజ్లు పదా అక్క మనం వెళ్లి అత్తయ్యకి నిజం చెబుదామని అంటుంది.. నన్ను అత్తయ్య కొట్టడానికి కారణం తెలుసు కదా ఆమె అపార్థం చేసుకుంది.. అమ్మలాంటి అత్త కొట్టింది అని అనుకుంటున్నాను.. వల్లి గురించి నిజం తెలిసిన తర్వాత పశ్చాత్తాప పడతారు.. నా గురించి నిజం తెలుసుకుని ఆమె మళ్లీ నాకు దగ్గరవుతారు అంతకుమించి ప్రేమని చూపిస్తారు మీరిద్దరూ ఏమీ కంగారు పడకండి అని నర్మదా చెప్పడంతో ధీరజ్ ప్రేమలు షాక్ అవుతారు..

మేనేజర్ వలలో ప్రేమ..

Advertisement

డాన్స్ అక్కడ మీ నుంచి ప్రేమకు ఫోన్ వస్తుంది.. అయితే ఫోన్ చేసిన అతను ధీరజ్ తో మాట్లాడడంతో ధీరజ్ ఒక్కసారికి షాక్ అవుతాడు.. అతను మాట్లాడే ప్రవర్తన బాగోలేదు అని అనుకుంటాడు.. ఇంతకీ నువ్వెవరు ప్రేమ ఎక్కడ అని అతను అడుగుతాడు. అయితే ప్రేమ నా భార్య అని చెప్పడంతో అకాడమీ వ్యక్తి షాక్ అవుతాడు.. ధీరజ్జు అతని ప్రవర్తన చూసి ఏదో తప్పుగా ఉంది అని అనుకుంటాడు.. నీ ప్రేమ మాత్రం అతనితో ఫోన్ మాట్లాడు ప్లీజ్ నేను మా ఆయన వద్దంటున్నా సరే వస్తాను అని మాటేస్తుంది.. ప్రేమకు పెళ్లయింది అని తెలుసుకున్న అతను పర్వాలేదు తన అందం నాకు కావాలి అని అనుకుంటాడు.. ఇక ప్రేమ నా భర్తకు తెలియకుండా నేను ఎలాగైనా వస్తాను అని చెప్పడంతో అతను ప్రేమని ఎలాగైనా సరే తన బుట్టలో వేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ప్రేమ ధీరజ్ కి ఇష్టం లేకుండా వెళ్లకూడదు అని అనుకున్న సరే వాడి కోసం ఏదో ఒకటి చేయాలి అని అబద్ధం చెప్తుంది.

బాధపడ్డ రామరాజు..

రామరాజు ఒంటరిగా కూర్చుని వారసుడు వస్తున్నాడు అని ఇన్ని రోజులు సంతోషపడ్డాను.. ఇప్పుడు సడన్ గా వారసుడు రాలేడు రాడు అని తెలుస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అని అనుకుంటాడు.. రామరాజు అలా ఒంటరిగా కూర్చుని బాధపడడం చూసిన వేదవతి.. రామరాజు గురించి మాట్లాడుతూ తనని ఎలాగైనా సరే ఈ మూడు రోజుల నుంచి బయటకు తీసుకురావాలని అనుకుంటుంది. కోల్పోయాను అని బాధపడిపోతూ ఉంటాడు.. ఇక చందు దగ్గరకు వెళ్లిన నర్మద ధీరజ్ లకు షాక్ ఇస్తాడు. నర్మదా నిజంగానే మళ్లీ కడుపుకోవడానికి కారణం అని అర్థం చేసుకున్న చందు తనని బాధపెడతాడు. వల్లి కడుపుతో లేదు అని నర్మదా చెప్పబోతున్న కూడా తను మాట్లాడకుండా వెళ్ళిపోతాడు.. నిజం తెలిస్తే బావ గారు కూడా నా గురించి మంచిగా అనుకుంటాడు అని ధీరజ్ తో అంటుంది నర్మద..

నర్మదకు షాకిచ్చిన వేదవతి..

Advertisement

ఉదయం లేవగానే నర్మదా బాక్స్ కట్టుకోవడానికని వంట గదిలోకి వెళ్తుంది.. శ్రీవల్లి వేదవతి నర్మదపై ఎలా అరుస్తుందో చూడాలి అని రెడీ అయి మరి అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది.. అయితే నర్మదా వంటగదిలోకి వెళ్లి వేదవతి తో చాలా ప్రేమగా మాట్లాడుతుంది.. తను మాత్రం చాలా కోపంగా వంటగదిలో ఉన్న గిన్నెలని విసిరి కొడుతూ ఉంటుంది.. నర్మద మాట్లాడుతుంటే వేదవతి చాలా కోపంగా ఉంటుంది.. కానీ నర్మద మాత్రం వేదవతిని పొగిడిస్తూ ఉంటుంది.. నాకు కొంచెం కూర కావాలి అని అడగడంతో అది తీసుకుంటున్న నర్మదను చూసి వేదవతి గిన్నెలు విసిరి కొట్టేస్తుంది. రామరాజు ఏమైందని కంగారుపడుతూ వంటగదిలోకి వస్తాడు.. వేరే కాపురం పెట్టారు కదా వంట చేసుకోవడం రాదా ఏంటి మళ్లీ కోర్ ఇస్తారా ఇప్పిస్తారా పంపిస్తారా అంటూ వస్తున్నారు అని నర్మదను భారత జల మాట్లాడుతుంది వేదవతి.. అది విన్న రామరాజు ఏమైంది బుజ్జమ్మ అలా మాట్లాడుతున్నావు అని అంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి దిమ్మతిరిగే షాకిచ్చిన కమల్.. కన్నీళ్లు పెట్టుకున్న మీనాక్షి.. శ్రీయకు పల్లవి ఝలక్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×