E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా దొరికిపోయిన శ్రీవల్లి.. భాగ్యం ఫ్యూజుల్ అవుట్.. రామారాజుకు నిజం తెలుస్తుందా..?

Illu Illalu Pillalu Today Episodes: అడ్డంగా దొరికిపోయిన శ్రీవల్లి.. భాగ్యం ఫ్యూజుల్ అవుట్.. రామారాజుకు నిజం తెలుస్తుందా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 7th: ఏంటి వల్లి కడుపుతో లేదా..? అసలు ఏమైంది నిజంగానే వల్లి కడుపుతో లేదా ఏంటి ఇదంతా అని వేదవతి అడుగుతుంది.. వల్లినీ ఇంట్లోకి తీసుకొచ్చేందుకు వాళ్ళ అమ్మ వాళ్ళు ఆడిన నాటకం అని చెప్పగానే అందరూ ఒక్కసారి ఇలా షాక్ అవుతారు.. వల్లి ఇది ఏదైనా వాగుతుంది అదేం పట్టించుకోకండి అని ఎంత చెప్తున్నా సరే వేదవతి మాత్రం చంప పగలగొడుతుంది.. నువ్వు ఎలాంటి దానివో తెలిసి కూడా నేను ఇంట్లోకి రానిచ్చాను. నా కూతురిని ఆ ఇంటికి బలవంతంగా పంపించిన కూడా ఒక ఆడపిల్ల జీవితం పాడవ్వకూడదు అని నేను ఇంట్లోకి రాణిస్తే ఇప్పుడు ఇంత మోసం చేస్తావా నువ్వు అసలు మనిషివేనా అని వేదవతి తిడుతుంది. అయితే నీ వల్ల ఆయన చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఇది నిజం తెలిస్తే ఆయన గుండె బద్దలై పోతుంది అని వేదవతి సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది.

వల్లికి వేదవతి దిమ్మతిరిగే షాక్..

నువ్వు కడుపుతో ఉన్నావని మా ఆయన ఎంతో సంతోషంగా ఉన్నాడు.. నీలాంటి దాన్ని ఇన్ని రోజులు నమ్మి మేమందరం కూడా నువ్వు కడుపుతో ఉన్నావన్న ఒకే ఒక కారణంతోనే నిన్ను క్షమించాను.. అవన్నీ నువ్వు మర్చిపోయి మళ్ళీ మమ్మల్ని మోసం చేయాలని ఎలా అనుకున్నావు. నీకు కొంచమైనా సిగ్గు లేదా అని వేదవతి వల్లికి దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తుంది.. ఒక ఆడదాని లాగా ప్రవర్తించావా? ఎవరైనా ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చు కానీ.. కడుపు అన్న విషయంలో నువ్వు ఎలా అబద్దం చెప్పావే మమ్మల్ని ఎలా మోసం చేసావే అని వేదవతి ఎమోషనల్ అయిపోతుంది.. అమాయకుడైన నా కొడుకుని నీ చుట్టూ తిప్పుకోవడానికి నువ్వు ఆడిన నాటకాలు అన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చేసాయి. వాన్ని వెర్రీ బాగులోడిని చేసి నువ్వు తెగ ఆడేసుకున్నావు.. కడుపుతో ఉన్నావ్అన్న ఒకే ఒక కారణం తోనే నిన్ను వాడు ఇంట్లోకి తీసుకొని వచ్చాడు అని వేదవతి అంటుంది..

నర్మదను అవమానించాను..

Advertisement

నీ కడుపు అబద్ధమని తెలియక నీకు ఎన్ని సేవలు చేశాను.. నా కన్ను కూతురే కడుపుతో ఉందన్న ఆనందంతోనే నేను ఇన్ని రోజులు ఉన్నాను.. అలాంటిది నువ్వు నన్ను కూడా మోసం చేశావు అంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని వేదవతి ఎమోషనల్ అయిపోతుంది.. నీవల్ల బంగారం లాంటి నా కోడల్ని కూడా అపార్థం చేసుకున్నాను. కొట్టాను అసహ్యించుకున్నాను.. అప్పటికి నువ్వు నిజం చెప్పలేదు కదా ఇంకా సంతోషపడుతున్నావు.. నా కొడుకుని కాదు మా ఆయన్ని కూడా నువ్వు ఇంతగా మోసం చేశావని తెలిస్తే ఆయన గుండె తట్టుకోలేదు అంటూ వేదవతి అంటుంది.. నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని వేదవతి వల్లికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.

భాగ్యం మాటకు వేదవతి ఫైర్..

వల్లిని తన పుట్టింటికి తీసుకెళ్లిన వేదవతి అక్కడ తోసేస్తుంది.. భాగ్యం ఏమైంది ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతున్నా సరే.. వేదవతి మాత్రం నీ కూతురు కాపురం కోసం నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావని దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తుంది.. నీకు సిగ్గుగా అనిపించలేదా కూతురి కాపురం కోసం లేని కడుపుని ఉందని ఎలా చెప్తావు. ఏ రోజైనా కడుపు బయటపడుతుంది కదా అప్పుడు ఏం చేసేదానివి అంటూ వేదవతి భాగ్యంకి మైండ్ బ్లాక్ ఎలా క్లాసు పీకుతుంది.. ఇక భాగ్యం నీ కూతుర్ని ఇక్కడే వదిలేసి వెళుతున్నాము అని చెప్పగానే వెళ్ళనిదే మనం కోర్టుకు వెళ్దాము అని అంటుంది. ఆ మాట వినగానే చిరాకు కోపంతో రగిలిపోయిన వేదవతి కోర్టుకు కాకపోతే మీ దిక్కున చోట చెప్పుకోండి అంటూ వార్నింగ్ ఇస్తుంది.. మాట వినగానే ఒక్కసారిగా వల్లి కూడా షాక్ అయిపోతుంది..

వల్లి చనిపోతుందా..?

Advertisement

నీ కూతురిని నీ ఇంట్లోనే పెట్టుకొని మేము వెళ్ళిపోతున్నాము అని వేదవతి అక్కడ వల్లిని వదిలేసి వెళ్ళిపోతూ ఉండగా.. రామరాజుకి ఫోన్ చేసి మీకు ఒక నిజం చెప్పాలి మీరు అర్జెంటుగా ఇక్కడికి రండి అని అంటుంది వేదవతి.. ఆ మాట వినగానే వల్లి మామయ్య గారికి నా గురించి నిజం తెలిసిపోతుంది ఆ తర్వాత నన్ను క్షమించడు అని తట్టుకోలేక పోతుంది. వెంటనే అక్కడే ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. అయితే ధీరజ్ వల్లినీ కాపాడతాడు.. మా అమ్మ చేసిందానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అత్తయ్య.. నేను మా అమ్మకి ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నన్ను అసహ్యించుకుంటారు అని కానీ నేను చూసుకుంటాను అని చెప్తూనే వచ్చింది. అందుకే నేను చచ్చిపోవాలని అనుకుంటున్నాను అని వల్లి అంటుంది. వల్లి ఎంత చెప్తున్నా కానీ వేదవతి మాత్రం అస్సలు వినదు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో రామరాజుకి వల్లి గురించి నిజం తెలుస్తుందా లేదా అన్నది చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి క్లాస్ పీకిన భానుమతి.. కమల్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..ఆస్తి కోసం రచ్చ..

Related News

అవి అంటే నాకు పిచ్చి.. సీరియల్ నటి రియల్ లైఫ్ లో ఎన్నో ట్విస్ట్ లు..

Gundeninda GudiGantalu Today episode: రెడ్ హ్యాండెడ్ గా దొరికిన చింతామణి.. మీనా గెలిచింది.. ప్రభావతికి మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode July 22nd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ ను అనుమానించిన శివనారాయణ 

Podarillu Today Episode : చక్రీ కష్టం పగోడికి రాకూడదు.. మహా మాటతో చక్రీ ఫీల్.. సర్ప్రైజ్ ఇచ్చిన విక్కీ..

Illu Illalu Pillalu Today Episodes: వేదవతి మాటకు నర్మద సీరియస్.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకొనేది..

Brahmamudi Serial Today Episode July 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: దుగ్గిరాల ఇంటికి వచ్చిన లక్కీ 

Intinti Ramayanam Today Episode: అయ్యో.. భానుమతి.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. చక్రధర్ మాటకు మైండ్ బ్లాక్..

Wedensday Movies in Tv : బుధవారం టీవీ సినిమాలు.. రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×