E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న రామారాజు.. అయ్యో పాపం వేదవతి.. ధీరజ్, ప్రేమ కలిస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న రామారాజు.. అయ్యో పాపం వేదవతి.. ధీరజ్, ప్రేమ కలిస్తారా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 31st:నాను ఎక్కడున్నా సరే నేను తీసుకుని వస్తానమ్మా అని వెళ్ళిపోతాడు.అయితే రామరాజు నా భార్య నన్ను ఇంతగా మోసం చేస్తుందని అసలు ఊహించలేదు అంటూ మందు తాగుతూ బాధపడిపోతూ ఉంటాడు. నేను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన నా బుజ్జమ్మ నన్ను ఇంతగా మోసం చేస్తుందని అసలు ఊహించలేదు అంటూ రామరాజు చాలా బాధపడిపోతాడు. నన్ను అందరూ కలిసి మోసం చేశారు అని రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇంత జరిగిన తర్వాత నేను ఏ మొహం పెట్టుకొని నా బుజ్జమ్మని చూడాలి అంటూ తిరుపతి తో చెప్పి బాధపడిపోతాడు రామరాజు. ఇలాంటి పరిస్థితి నాకు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు అని రామరాజు కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇలాంటి సిచువేషన్ వస్తుంది అని నేను అసలు ఊహించలేదు అని తిరుపతి కూడా బాధపడిపోతూ ఉంటాడు.. ఈ ఎపిసోడ్ కి ఇదే ఎమోషనల్ సీన్స్..

బాధపడ్డ రామరాజు..

రామరాజు తన కొడుకు జీవితం ఎలా మారిపోయింది అని చాలా బాధపడుతూ ఉంటారు. ఆ ఇంట్లో వాళ్లకి మనకి కథలు ఉన్నాయి అని తెలిసి కూడా మీ అక్క ఇలా నా కొడుకు దిగుతాని నాశనం చేసింది అని ఏడుస్తూ ఉంటారు. అసలు నా కొడుకు జీవితం ఇలా అవడానికి కారణం మీ అక్కే నాకు ఒక్క మాట చెప్పకుండా నా కొడుకుకి పెళ్లి చేసింది. చేసిన తర్వాత కూడా తను ఒక్క మాటైనా నాకు చెప్పి ఉంటే పరిస్థితి ఈరోజు ఇంత దూరం వచ్చేది కాదు కదా. నా కొడుకు జీవితం ఇలా మారిపోయేది కాదు కదా అని రామదాసు బాధ పడిపోతూ ఉంటాడు. రామరాజు అక్క తమ్ముడు ఏమి లేదు అని తిరుపతి ఎంతగా చెప్పి ప్రయత్నించాలని చూసినా కూడా రామరాజు మాత్రం నీదే తప్పు మీ అక్కదే తప్పు అంటూ మాట్లాడి కన్నీళ్లు పెట్టుకుంటారు..

ధీరజ్ ను చూసి ఏడ్చిన రామరాజు..

Advertisement

నాన్న ఎక్కడున్నా నేను తీసుకొస్తాను అమ్మ అని ధీరజ్మా ట ఇచ్చి వెళ్తాడు.. అయితే తాగుతూ బాధపడుతున్న వాళ్ళ నాన్నని చూసి ధీరజ్ చాలా బాధపడతాడు. నువ్వు ఎందుకు నాన్న ఇలా అయిపోయావు అమ్మ ఏ తప్పు చేయలేదు వదిలి ఎంత చెప్తున్నా సరే రామరాజు మాత్రం అస్సలు వినడు. మీ అమ్మ తప్పు చేసింది కాబట్టే ఇవాళ నువ్వు ఇంత బాధ పడిపోతున్నావు అని రామానుజులు అనగానే ఇంకాస్త బాధ పడిపోతాడు.. ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడానికే అమ్మ ఇలా చేసింది మీరు తప్పుగా అర్థం చేసుకోకండి అని ధీరజ్ఎం తగా చెప్పాలని ప్రయత్నించిన సరే రామరాజు మాత్రం ఇవాళ నీ జీవితం నాశనం అయిపోయింది అని బాధ పడిపోతాడు.. సరే నాన్న ఇప్పుడు అవన్నీ ఎందుకు ఇంటికి వెళ్దాం పద అని రామరాజు ని ఇంటికి తీసుకొని వస్తాడు..

వెధవతికి దిమ్మతిరిగే షాక్..

ఆయన ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కానీ రామరాజని ధీరథ తీసుకురాగానే తన బాధను మర్చిపోయి పరిగెత్తుకుంటూ వెళ్లి రామరాజును వాటేసుకుంటుంది.. రామరాజు తన మీద ఉన్న కోపంతో పక్కకు తోసేస్తాడు. నేను చేసింది తప్పే కానీ మీరు ఇలా వెళ్ళిపోయినను ఇంత బాధ పెడతారా?నేను బాధపడతానని మీకు తెలుసు కదా అని ఎమోషనల్ డైలాగులు చెబుతుంది వేదవతి.. కానీ నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు అని రామరాజు అంటాడు. ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడాలి అని అనుకున్నావు.. కానీ ఇవాళ ఏమైంది ఆ అమ్మాయి దారిన అమ్మాయి వెళ్ళిపోయింది ఇక్కడ నా బిడ్డ బాధపడుతున్నాడు అని రామరాజు అంటాడు.. నీ భార్యని తెచ్చుకోవాల్సిన బాధ్యత నీదే అని ధీరజు కు చెప్పి రామరాజు వెళ్లిపోతాడు.. వల్లి మాత్రం ప్రేమ అయితే జీవితంలో ఈ ఇంటికి రాదు అని అనుకుంటుంది..

ప్రేమ, ధీరజ్ కలుస్తారా..?

Advertisement

రామరాజు చెప్పిన మాటతో బాధపడ్డ ధీరజ్ ఎలాగైనా సరే ప్రేమని తీసుకొచ్చుకోవాలి అని తనతో మాట్లాడాలి అని అనుకుంటాడు. ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న ప్రేమ దగ్గరికి ధీరజ్ వెళ్తాడు. ధీరజ్ ని చూసిన ప్రేమ తన బాధని కోపాన్ని అంతా మర్చిపోయి ఒక్కసారిగా ధీరజ్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుంది కానీ తను అన్న మాట గుర్తుకు వచ్చి ఆగిపోతుంది. నువ్వు నన్ను ఎంతగా బాధపెట్టావో నీకు తెలుసా కానీ ఇవాళ ఇలా జరుగుతుంది అని నేను కూడా అసలు ఊహించలేదు ఎంత మారిపోయావు నన్ను చాలా కోపంగా ఉంది అని ప్రేమ అంటుంది కానీ ధీరజ్ మాట్లాడిన తీరుతో ప్రేమ మళ్ళీ తనతో కలిసి పోయేలా కనిపిస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: మీనాక్షి ఫుల్ హ్యాపీ.. పల్లవి పై భానుమతి అనుమానం.. అక్షయ్ కు కష్టాలు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×