E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: వేదవతి పై నర్మద కౌంటర్స్.. రామారాజుకు ఘోర అవమానం.. భద్రకు ప్రేమ దొరుకుతుందా..?

Illu Illalu Pillalu Today Episodes: వేదవతి పై నర్మద కౌంటర్స్.. రామారాజుకు ఘోర అవమానం.. భద్రకు ప్రేమ దొరుకుతుందా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 27th: తన పుట్టింటి వాళ్ళు వచ్చారని ప్రేమ చాలా సంతోషంగా సేవలు చేస్తూ ఉంటుంది. తన వాళ్ల కోసం ఏదైనా చేయాలి అనుకుంటూ కూల్ డ్రింకులు ఇస్తూ మా వాళ్లకు నీకు సంతోషంగా చూసుకోవాలి అంటూ సరదాగా మాట్లాడుతుంటే.. ధీరజ్, నర్మదలు మాట్లాడుకుంటూ ఉండదా మధ్యలో ప్రేమ తప్పకోండి అంటూ కేకలు వేస్తూ వస్తుంది. ఏంటే పొద్దున్నే నుంచి ఒక ఆటో లాగా తిరుగుతున్నావు.. ఈ కూల్డ్రింక్స్ ఎవరికోసం మన ఈరోజు అనగానే మా వాళ్లకు సన్ అని ప్రేమ ఉంటుంది. పొద్దున్నుంచి కూల్ డ్రింకులు మోస్తూనే ఉన్నావు. మీ వాళ్ళు ఇందాకే కదా తిన్నారు పీకలదాకా మళ్ళీ ఎక్కువ అని ధీరజ్కౌంటర్లు వేస్తాడు.. వాళ్లకు దిష్టి పెట్టకురా రాకరాక మన ఇంటికి వచ్చారు ఆ మాత్రం నన్ను చేయనియ్యవా అని తీరుతున్న గాని నువ్వు అతి చేస్తున్నావే అని కౌంటర్స్ వేస్తారు  ధీరజ్ మీద ఎలాగైనా రివేంజ్ తీర్చుకోవాలి అనుకుంటుంది..

ప్రేమకు ధీరజ్ సర్ప్రైజ్..

ప్రేమకు ధీరజ్ బ్యూటిఫుల్ శారీ ని సర్ప్రైజ్ గా ఇస్తాడు.. ప్రేమ చాలా బాగుందిరా నువ్వే కొన్నావా అని అడుగుతుంది.. లేదే వాడెవడో కనుక్కుంటే నేను తీసుకొచ్చాను అని కామెంట్ల వర్షం కురిపిస్తాడు. ప్రేమ ధీరసుల మధ్య ప్రేమ ఇంకా పెరుగుతుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. వీరిద్దరూ సరదాగా ఉండడం చూస్తున్న మళ్లీ మాత్రం ఎప్పుడెప్పుడు వీళ్లిద్దరు విడిపోతారని సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటుంది.. ప్రేమ కూడా ధీరజ్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తుంది. ఇద్దరూ కలిసి చాలా సరదాగా ఉంటారు. వీరిద్దరి రొమాన్స్ ఎపిసోడ్ కు హైలెట్ గా ఉంటుంది.. ధీరజ్ ప్రేమలు ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు.

వెదవతిని ఆడుకున్న నర్మదా..

Advertisement

వేదవతి తన పుట్టింటి వాళ్ళు వచ్చారని చాలా సంతోషంగా ఉంటుంది. అన్ని రకాల పిండి వంటల్ని తయారు చేసి వాళ్ళకి ఎలాగైనా భోజనం వడ్డించాలని అనుకుంటుంది.. నా కుటుంబంతో కలిసి వంటగదిలోకి వెళ్లిన వేదవతి అందరితో మా వాళ్లకు అది చేయాలి ఇది చేయాలి అంటూ చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది.. అయితే నర్మద మాత్రం వేదవతికి ఎప్పటికప్పుడు మాటకు మాట సమాధానం చెబుతూ కౌంటర్లు వేస్తూ వస్తుంది.. రెండు కుటుంబాలు కలిసాయి అని అందరికీ తెలియాలి అని తన ఫోన్ లో స్టేటస్ పెట్టమని అమూల్యతో చెప్తుంది.. ఫోన్ లో స్టేటస్ పెట్టాలంటే ఊర్లోని వాళ్ళందరూ ఉండాలి కదా మరి అందరూ ఉన్నారా అని నర్మదా అడగగానే అయ్యో నా ఫోన్లో మీ నెంబర్లు తప్ప వేరే వాళ్ళ నెంబర్లు లేవు కదా అని వేదవతి అంటుంది.. ఇక అందరూ కలిసి సరదాగా వాళ్ళకి భోజనం వడ్డించాలని అనుకుంటారు..

సేనా మాటతో వేదవతి ఫ్యూజుల్ అవుట్..

వేదవతి అందరికీ భోజనం చేయమని అన్ని తెచ్చి అక్కడ పెడుతుంది.. కానీ భద్రావతి మాత్రం ముందు మగవాళ్ళు తింటారు.ఆ తర్వాత మనం తిందామని అనగానే సరే వాళ్ళు తింటేనే మంచిది వాళ్లతో తింటే తినడానికి తప్ప నోరు మెదపడానికి ఉండదు.. ముందు మగవారిని తిండించి తర్వాత మనం హ్యాపీగా తిందామని అంటుంది వేదవతి.. ఇక సేన భోజనానికి కూర్చో ఉన్న అప్పటినుంచి ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. వేదవతి తన అన్నయ్య వచ్చాడు అన్న సంతోషంతో ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది కానీ తను మాత్రం మితిమీరి మాట్లాడడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది..

రామారాజుకు ఘోర అవమానం..

Advertisement

సేన తింటూ ఉండగా అక్కడ వాళ్ళని ఏదో ఒకటి అంటూ ఉంటాడు. రామరాజు అల్లుడిని ఏ ఉద్యోగం చేస్తున్నావో అని అడుగుతాడు.. ఆ తర్వాత నువ్వు మంచి ఉద్యోగమే చేస్తున్నావు. కానీ ఈ కూలోళ్ళు మాత్రం ఎటువంటి పని లేకుండా కూలి పనులు చేసుకుంటున్నారు అంటూ రామరాజు కొడుకులని ఘోరంగా అవమానిస్తాడు. అయితే అందరూ సేనకి మాటకు మాట సమాధానం చెప్తారు కానీ రామరాజు మాత్రం ఏమీ మాట్లాడద్దు అని చెప్పగానే మౌనంగా ఉండిపోతారు.. కానీ ప్రేమం విషయాన్ని తీసుకుని వచ్చి మరీ రామరాజు తో పాటు ధీరజ్ని కూడా ఘోరంగా అవమానిస్తాడు సేన.. ఈ సీను ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది.. వేదవతి ఎంతగా చెప్తున్న సరే సేన మాత్రం వినకుండా తనకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తాడు.

భద్ర కు ప్రేమ నిజం చెప్తుందా..?

మీరందరూ భోజనం చేస్తూ ఉండండి అని భద్రావతి ప్రేమను తీసుకొని తన గదిలోకి వెళ్తుంది.. ప్రేమ నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావే ఇంత చిన్న గదిలో అని భద్రావతి తన మాటలని మొదలు పెడుతుంది.. మన ఇంట్లో పెద్ద గదులు ఉంటాయి కానీ నాకు ధీరజ్ గుండెల్లో ప్రేమ మాత్రమే కనిపిస్తుంది అత్త. మా ఇంట్లో నేను మహారాణి లాగా ఉంటాను.. ఇక్కడ ధీరజ్ నన్ను మహారాణికన్నా ఎక్కువగానే చూసుకుంటాడు అని ప్రేమ అనగానే భద్ర ఇది వాడి మాయలో పూర్తిగా పడిపోయింది అందుకే ఇలా మాట్లాడుతుంది అని భద్రావతి అనుకుంటుంది.. ఇక సేన కూడా రామరాజు కుటుంబం గురించి గోరంగా మాట్లాడుతాడు అది విన్న వేదవతి తో పాటు శారదంబ అందరూ షాక్ అవుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: కమల్ ను ఇరికించిన భానుమతి.. దొంగతనం చేసిన పల్లవి.. అవనికి నిజం తెలుస్తుందా..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×