E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: హమ్మయ్య.. వల్లి కోరిక తీరింది.. భద్రకు ఫిట్టింగ్ పెట్టిన వల్లి.. ధీరజ్ కు షాక్..

Illu Illalu Pillalu Today Episodes: హమ్మయ్య.. వల్లి కోరిక తీరింది.. భద్రకు ఫిట్టింగ్ పెట్టిన వల్లి.. ధీరజ్ కు షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 18th: వేదవతి, నర్మదా బయట కూర్చుని చిన్నోడు ప్రేమ ఇంకా రాలేదు ఏంటి అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయితే అక్కడే ఉన్న శ్రీవల్లి మాత్రం మీరు టెన్షన్ పడండి నేను చూస్తాను అని నవ్వుకుంటూ ఉంటుంది. ఇక అమూల్య ఏంటమ్మా చిన్నపిల్లల్లాగా ఇలా చేస్తున్నావు అని అంటుంటే  నువ్వు ఆగవే అని అందరి మీద చిరాకు పడుతూ ఉంటుంది వేదవతి.  భోజనం పెట్టు అని ఎంతగా చెప్తున్నా సరే.. వేదవతి మాత్రం మీరే పెట్టుకుంటే నండి నాకు వేరే పని ఉంది అని చిరాకు పడుతుంది. ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అంటే చిన్నోడు ప్రేమ ఇంకా రాలేదని పుసుక్కున నోరు జారేసింది. మధ్యలో శ్రీవల్లి కచ్చితంగా ఏదైనా జరుగుతుందని సంతోషపడుతుంది. ప్రేమ ధీరధులు వచ్చారని అమూల్య చెప్పగానే వేదవతి చాలా సంతోషంగా ఉంటుంది. అయితే రామరాజు ఎక్కడికి వెళ్లారు అని అడిగితే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తారు కానీ శ్రీవల్లి మాత్రం మళ్లీ ఫిటింగ్ పెట్టాలని అనుకుంటుంది. వేదవతికి చిరాకు లేసి శ్రీవల్లి పై గంతులు వేస్తుంది..

భాగ్యం ప్లాన్ సక్సెస్.. శ్రీవల్లి హ్యాపీ..

వేదవతి శ్రీవల్లిని తిట్టడంతో మీరు నన్ను తిట్టడం ఇదే ఇంకా ఆఖరి సారి అవుతుంది ఇకమీదట నా చాన్సు వచ్చేసింది అని శ్రీవల్లి చాలా సంతోషంగా ఉంటుంది. మా అమ్మ వాళ్లు వెళ్లిన పని ఏమైందో అర్థం కావడం లేదు అని శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. అప్పుడు అక్కడికి వచ్చిన భాగ్యం వాళ్ళు ఈ వీడియోని ఎలాగైనా సరే అమ్మడికి పంపించాలి. చాలా సంతోషపడుతుంది. ఆ ప్రేమ కాపురం కూలిపోతుంది అంటూ అనుకుంటూ ఉంటారు. అయితే వల్లికి ఫోన్ చేసినా భాగ్యం అమ్మడు ప్రేమ గురించి అద్భుతమైన రహస్యం మనకు తెలిసిపోయింది ఎలాగైనా సరే ఆ ప్రేమ కాపురం కూలిపోయేలా చేయాలి అని ప్లాన్ చేస్తారు.. అయితే భాగ్యం చెప్పగానే శ్రీవల్లి చాలా సంతోషంగా ఉంటుంది.. ప్రేమ ధీరజుల కాపురాన్ని కూల్చేసే రోజు వచ్చేసింది అంటూ సంబరాలు చేసుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది.

శ్రీవల్లి మాస్టర్ ప్లాన్..

Advertisement

శ్రీవల్లి వాళ్ళ అమ్మ పంపించిన వీడియోను చూసి ప్రేమ ధీరజ్లు పెళ్లి ఇలా జరిగింది అన్నమాట.. ప్రేమ మెడలో ధీరజ్ బలవంతంగా తాళి కట్టాడు దానికి మా అత్తయ్య సాక్ష్యం అని శ్రీవల్లి అనుకుంటుంది.. ఎలాగైనా సరే వీళ్ళ కాపురాన్ని కూల్చే ప్రయత్నం చేయాలి అని అందరి రూమ్లలో చూసి ప్రశాంతంగా నిద్రపోతున్నారు కదా.. ఇదే మీకు ఆఖరి ప్రశాంతత నేను ఇకమీదట అలా ఉండనివ్వను కదా అని అనుకుంటుంది.. ఇక రామ రాజుకి ఈ వీడియోని చూపించి ఎలాగైనా ప్రేమని ఇంట్లో నుంచి పంపించాలి అని అనుకుంటుంది.. అయితే శ్రీవల్లి వెళ్లి రామరాజుకి నిజం చెప్పాలని అనుకుంటుంది. అప్పుడే శ్రీవల్లి అంతరాత్మ బయటకు వచ్చి నువ్వు ఇప్పుడు నిజం చెప్తే ధీరజ్ని మెచ్చుకుంటాడు తప్ప ప్రేమ ధీరజ్ లను విడగొట్టడు అని చెప్పగానే అవును నువ్వు చెప్పింది కూడా నిజమే కదా నేను ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాను అని శ్రీవల్లి వెళ్తుంది..

భద్రకు నిజం చెప్పిన శ్రీవల్లి..

శ్రీవల్లి భద్ర వాళ్ళ ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పాలని అనుకుంటుంది. భద్ర నిద్రపోతుండగా ఫోన్ చేసి బయటకు రండి మీకు ఒక భయంకరమైన నిజాన్ని చెప్పాలి అని అంటుంది.. భద్ర బయటికి రాగానే ఏంటి నువ్వేంటి మా ఇంట్లోకి వచ్చావు ఏం జరిగింది అని అంటుంది.. నేను మీ ఇంట్లోకి రావడానికి ఒక పెద్ద కారణం ఉంది.. మీ ప్రేమ పెళ్లి నిజమైన పెళ్లి కాదు.. మీ ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించి దారుణంగా మోసపోయింది.. ఇదిగోండి ఈ వీడియో చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది అని భద్రకు శ్రీవల్లి వీడియోని చూపిస్తుంది.. మీ చెల్లి మీ మీద పగతోనే ఇలా చేసింది అని శ్రీవల్లి ఇంకాస్త ఎక్కిచ్చి చెప్తుంది. అంతేకాదు వేదవతిని ఘోరంగా అవమానించేలా ప్లాన్ చేయాలి అని భద్రత చెప్తుంది.. నువ్వు ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను అలా చెయ్యు ఆ తర్వాత నీ మేనకోడలు నీ ఇంటికి వస్తుంది అని శ్రీవల్లి చెప్పగానే భద్ర సరే అంటుంది.. ప్రేమ ధీరజ్లని పూర్తిగా విడగొట్టి మీ అమ్మాయిని మీ ఇంటికి తెచ్చుకోండి అని శ్రీవల్లి చెప్పగానే భద్ర ఆలోచనలు పడుతుంది.. ధీరజ్ ప్రమాదంలో ఇరుక్కున్నాడు నీ ప్రేమ కలగంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Advertisement

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి ఘోర అవమానం.. అవనికి అడ్డంగా దొరికిన పల్లవి.. స్ట్రాంగ్ వార్నింగ్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×