E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి మైండ్ బ్లాక్..ధీరజ్, ప్రేమ రొమాన్స్..విశ్వంకు శిక్ష పడుతుందా..?

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి మైండ్ బ్లాక్..ధీరజ్, ప్రేమ రొమాన్స్..విశ్వంకు శిక్ష పడుతుందా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode july 10th: శ్రీవల్లి తనకు చాలా బాధగా ఉంది అని వేదవతి దగ్గరికి వెళ్లి మాట్లాడాలి అని అనుకుంటుంది. వేదవతి వెనకాల వెళ్లిన శ్రీవల్లి అత్తయ్య గారు మీరు ఇలా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను.. అప్పుడు కన్నతల్లి లాగ నన్ను చూస్తున్నారు. ఇప్పుడు ఇలా ఉండడం నేను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య అని ఎంతగా శ్రీవల్లి మాట్లాడాలని ప్రయత్నించిన సరే వేదవతి మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. ఎదురుగా తన కోడళ్ళు తడిచిపోతున్నారని గొడుగు తీసుకుని వెళ్లిన వేదవతిని చూసి శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది..

వేదవతి మాటతో శ్రీవల్లికి కన్నీళ్లు..

నర్మదా ప్రేమ ఇద్దరు కూడా బట్టలు తీసుకోవడానికి వర్షం పడుతుందని బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. అయితే ప్రేమ నర్మదలు అలా బట్టలు తీస్తూ ఉండగా వేదవతి అక్కడికి వస్తుంది.. ఏంటే వర్షం పడుతుంటే మీరు బట్టలు తీయడానికైనా ఎలా వచ్చారు అని అడుగుతుంది. జలుబు చేస్తే వర్షంలో తడిస్తే అని వేదవతి తన ఇద్దరి కోడల పై ప్రేమను చూపించడం విన్న శ్రీవల్లి వర్షంలో తడుస్తున్న సరే అలాగే కోపంగా ఉంటుంది.. మీకు జలుబు చేస్తే నేను తట్టుకోలేని అని అనడంతో శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. అసలు మా అత్తయ్య నా మీద కనీసం ప్రేమను కూడా చూపించలేదు అని అనుకుంటుంది.. అయితే వీళ్ళ సంగతి నేను చూస్తాను అని మనసులో అనుకుంటుంది.. అందరూ సరదాగా ఉండడం చూసి శ్రీవల్లి మీ అంత చూస్తాను అని అనుకుంటుంది..

ప్రేమ, ధీరజ్ రొమాన్స్.. 

Advertisement

ప్రేమ అంటూ కేకలు వేస్తూ లోపలికి వచ్చిన ధీరజ్ ప్రేమ ఎక్కడ కనిపించకపోవడంతో ఎక్కడ ఎక్కడ అని వెతుకుతూ ఉంటాడు. అయితే ప్రేమ గదిలో బూజు దులుపుతూ కనిపించడంతో చూసి షాక్ అవుతాడు.. ప్రేమ ఇలాంటి పని చేస్తుందా..? ఎప్పుడు లేనిది ఇలా పని చేయడం చూస్తుంటే చాలా వింతగా ఉందే అని అనగానే.. ఇది గృహిణి అవతారం రా ఇలానే చేయాలి అని ప్రేమ అంటుంది. వీళ్ళిద్దరూ కలిసి రొమాన్స్ చేస్తారు.. మొత్తానికి ధీరజ్ ప్రేమల రొమాన్స్ సీన్ జనాలని బాగా ఆకట్టుకుంది.. ధీరజ్ రొమాన్స్ చూసి షాక్ అయిన ప్రేమ ఏంట్రా ఈ మధ్య రొమాంటిక్ సినిమాలు ఎక్కువగా చూస్తున్నావా ఏంటి ఇలా తయారయ్యావు అని అడుగుతుంది..

రామరాజుకు షాకిచ్చిన అమూల్య.. 

అమూల్య విశ్వంపై పెట్టిన కేసు హీరెంకి వచ్చిందని చాలా సంతోషంగా ఉంటుంది.. అయితే రామరాజు కుటుంబం అలాగే భద్ర కుటుంబం ఇద్దరు కూడా కోర్టుకి వస్తారు.. కోర్టులో ఆ విశ్వం గారికి ఎలాగైనా సరే శిక్ష పడాలి అని అనుకుంటారు. అయితే విశ్వంకి ఎలాగైనా శిక్ష పడాలి అని అందరూ అనుకుంటారు లోపలికి వెళ్ళగానే లాయర్లు ఇద్దరు వాదన మొదలుపెడతారు.. మొత్తానికి అమూల్యను కిడ్నాప్ చేసి విశ్వం పెళ్లి చేసుకున్నట్లు తేలింది.. ఇక వాదనలు విన్న జడ్జిగారు అమూల్యని నిజంగానే కిడ్నాప్ చేశారని తెలుసుకొని అతనికి శిక్ష పడేలా చేస్తాను అని తీర్పు ఇవ్వబోతాడు. అప్పుడే అమూల్య నేను ఈ కేసును వాపాస్ తీసుకుపోతున్నాను అని చెప్పగానే జడ్జితో పాటు మిగిలిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు.. ముఖ్యంగా రామరాజు అమూల్య నిర్ణయం పై షాక్ అవుతూ ఉంటాడు..

భద్ర, సేనా హ్యాపీ..

Advertisement

అమూల్య ఎందుకు కేసు తీసుకుంటుంది అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు.. అయితే అమూల్య ఆ నిర్ణయం తీసుకోవడం వెనక ఏదైనా బలమైన కారణం ఉందా అని అక్కడ జడ్జ్ అడుగుతాడు. అయితే వాడి దగ్గర నన్నెవరూ బెదిరించలేదు భయపెట్టలేదండి నేనే ఈ కేసుని వాపస్ తీసుకోవాలని అనుకున్నాను అని అనగానే ఇక జడ్జ్ ఏమి చేసేదిలేక విశ్వం నేను ఏదో విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తాడు.. అయితే ఆ విశ్వం మళ్ళీ బయటికి వస్తే అమూల్య జీవితాన్ని ఏం చేస్తాడు అని అందరూ భయపడతారు.. భద్ర సేన విశ్వం విడుదల కాబోతున్నారని ప్రకటించడంతో చాలా సంతోషంగా ఉంటారు.. రామరాజును చూసి వెటకారంగా నవ్వుతారు..

నర్మద, ప్రేమల పై వల్లి రివేంజ్..

ఆ నర్మద ప్రేమలు నీ జీవితాన్ని నాశనం చేశారు.. నర్మదను ఇంట్లో నుంచి పంపిస్తాను అని చెప్తున్న సరే నువ్వు మాత్రం వినకుండా రివెంజు కాకరకాయ నీది ముసలి ఐడియాలు అంటూ నన్ను ఏదేదో అన్నావు అని భాగ్యం దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ పీకుతుంది. ఇవాళ ఆ నర్మద లేకుండా ఉంటే నువ్వు నీ భర్తతో సుఖంగా కాపురం చేసుకునే దానివి కదా అని భాగ్యం సీరియస్ అవుతుంది. బావ నా నుంచి దూరం అవడానికి కారణం వాళ్ళిద్దరూ కాబట్టి వాళ్ళిద్దరిని ఇకమీదట వదిలిపెట్టను అని శ్రీవల్లి శబదం చేస్తుంది. ఎలాగైనా సరే ఆ నర్మదా ప్రేమలకు ఇకమీదట నవ్వే లేకుండా చేస్తాను అని శ్రీవల్లి అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : అయ్యో.. పాపం చక్రీ.. పొదల్లోకి కేశవ, శైలు.. అడ్డంగా ఇరుక్కున్న చక్రీ..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×