E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ఒక్కటైన ధీరజ్, ప్రేమ.. భాగ్యంకు షాకిచ్చిన శ్రీవల్లి.. అమూల్య పెళ్లి చెడగొట్టే ప్లాన్..

Illu Illalu Pillalu Today Episode: ఒక్కటైన ధీరజ్, ప్రేమ.. భాగ్యంకు షాకిచ్చిన శ్రీవల్లి.. అమూల్య పెళ్లి చెడగొట్టే ప్లాన్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. తన పుట్టింటి వాళ్లపై సీరియస్ అవుతుంది.. ఇదంతా చేసింది నువ్వే కదా అత్త నేను ధీరజ్ ని వదిలేసి నీ ఇంటికి వస్తానని నువ్వు కలగనకు అని ప్రేమ అంటుంది. ధీరజ్ నా ప్రాణం వాడిని వదిలేసి ఎప్పుడూ నీ దగ్గరికి రాను ఒకవేళ అలా రావాలి అనుకుంటే నా శవమే బయటకు వస్తుంది అని ధీరజ్ పై తనకున్న ప్రేమను ప్రేమ బయటపెడుతుంది. ఇక ఇంట్లోనే వాళ్ళందరూ కూడా నిజం తెలుసుకుంటారు. ఇంట్లోకి వెళ్లిన ప్రేమ రామరాజుకి నాదే తప్పు మావయ్య.. మా అన్నయ్య కన్నీళ్లు పెట్టుకుంటే నిజమే అని నమ్మాను అని అంటుంది.. నేను తప్పు చేశాను మావయ్య నన్ను క్షమించండి అని ప్రేమ అడుగుతుంది. మా అన్నయ్య కన్నీళ్లు పెట్టుకుంటే నిజమే అనుకొని నమ్మాను.. ఎప్పుడు ఇలాంటి తప్పు చేయను అని రామరాజు ని అడుగుతుంది ప్రేమ.. ఇక ప్రేమను రామరాజు క్షమిస్తాడు. ప్రేమను క్షమిస్తే నేను సంతోషంగా ఉండలేను. ఏదోకటి చెయ్యాలని ఫిట్టింగ్ పెట్టేస్తుంది. కానీ నర్మద శ్రీవల్లికి బాగానే బుద్ధి చెప్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రేమ ధీరజ్ తో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ ధీరజ్ మాత్రం నిన్ను చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది నీ పక్కన నిలుచో వాలని అంటే అసహ్యం వేస్తుంది అని సీరియస్ అవుతాడు. మా వాళ్లని అంత బాధ పెడతావా నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళు అనేసి సీరియస్ అవుతాడు. ప్రేమ నా తప్పైపోయింది అని ఎంతగా ప్రాధే పడినా సరే ధీరజ్ మాత్రం కరగడు. నువ్వు వచ్చి నన్ను తీసుకొచ్చేంత వరకు నేను బయట చల్లోనే చచ్చిపోతాను అని ప్రేమ బయటకు వెళ్ళిపోతుంది. అమూల్యతో మాట్లాడాలని విశ్వం తనని పిలుస్తాడు.. నేను నిజంగానే ప్రేమించాను అని అంటాడు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ చలిలో ఉండడం చూసిన ధీరజ్ ఆమె కోసం మంటను వేసి దగ్గరకు తీసుకుంటాడు.

Advertisement

శ్రీవల్లి భాగ్యం ఆనందరావుని ఒక ఆట ఆడుకుంటుంది. మీరిద్దరూ నాకు కాపురాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తున్నారు అని వాళ్ళిద్దరు పైన రివెంజ్ తీర్చుకుంటుంది. మీ వల్లే ఆ విశ్వం గాడు నా మెడ చుట్టూ బిగిచ్చేసాడు అని వాళ్ళని ముప్పు తుప్పులు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తుంది.. మనము ఇప్పుడు అవిసంఘటించి తప్పించుకోవాలంటే అమూల్య పెళ్లి సంబంధం చెడగొట్టి వాడితో పెళ్లి జరిగేలా చేయాలి అప్పుడే మనల్ని వాడు పట్టించుకోడు అని భాగ్యం సలహాయిస్తుంది. ఆ మాట వినగానే శ్రీవల్లి వాళ్ళిద్దరు పై సీరియస్ అయ్యి ఇంకాస్త చల్ల నీళ్లు పోస్తుంది. అమూల్య పెళ్లయ్యేంతవరకు మీ ఇద్దరూ ఎక్కడికైనా వెళ్లిపోండి అని చెప్తుంది.

ఆ విశ్వక్ గాడు మిమ్మల్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు. మా ఇంట్లోకి వచ్చే ధైర్యం వాడికి లేదు. మరి ఫోన్ చేస్తే ఏం చేస్తావని భాగ్యం అడుగుతుంది. వాడి ఫోన్ నేను లిఫ్ట్ చేయను ఇక నన్ను ఎలా వాడు టార్గెట్ చేస్తాడు అని శ్రీవల్లి అంటుంది. అమ్మడు చెప్పింది చాలా బాగుంది మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద అని ఆనందరావు అంటాడు. అవును అమ్మడు నీ బుర్ర కూడా ఈ మధ్య బాగా పనిచేస్తుంది.. చెప్పినట్టే మేము వెళ్ళిపోతాము అని శ్రీవల్లితోని భాగ్యం ఆనందరావు వెళ్లిపోతారు.. ఆ తర్వాత ధీరజ్ కు సారీ చెప్పడానికి ప్రేమ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ బీరత్ మాత్రం ప్రేమ ఎన్ని సార్లు ప్రయత్నించినా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ధీరజ్ పట్టించుకోవడంలేదని ప్రేమ ఫీలవుతూ ఉంటుంది.

Advertisement

Also Read : అక్షయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏకలింగం స్ట్రాంగ్ వార్నింగ్.. ఇంట్లో రచ్చ చేసిన శ్రీయ..

ధీరజ్ మాట్లాడడం లేదని ప్రేమ కోపంగా వచ్చి నర్మదతో చెప్తుంది.. ధీరజ్ అమూల్య విషయంలో చాలా హర్ట్ అయ్యాడు మారడానికి ఇంకాస్త టైం పట్టేలా ఉంది. ఇంకాస్త వెయిట్ చేయాలి చెల్లి అని నర్మదా అంటుంది. అమూల్య ఎవరో చెప్పకుండా అసలు ప్రేమించదు. ఎవరో ప్రేమించమని పోస్ట్ చేస్తే ప్రేమించింది అని ప్రేమ నర్మదా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా శ్రీవల్లి వీళ్లిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు అని దొంగ చాటుగా వింటుంది. అమూల్య ప్రేమించడానికి ఎవరో ఒకరు సాయం చేస్తుంటారు. అది ఎవరో తెలుసుకుంటే అమూల్య ప్రేమలో ఎలా పడిందో తెలుసుకోవచ్చు ఆ తర్వాత ఏం జరిగిందన్నది మనం కనిపెట్టొచ్చు అని ప్రేమ నర్మదా అంటారు. ఆ మాట వినగానే వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి నిలబడుతుంది. ఇదంతా చేసింది శ్రీవల్లిని అని ప్రేమకు అనుమానం వస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×