E-Paper
Advertisement

Illu  Illalu Pillalu Today Episode: రామరాజు ఇంట పెళ్లిసందడి.. డ్యాన్స్ లతో ఆదరగొట్టిన జంటలు.. భాగ్యం, శ్రీవల్లికి టెన్షన్..

Illu  Illalu Pillalu Today Episode: రామరాజు ఇంట పెళ్లిసందడి.. డ్యాన్స్ లతో ఆదరగొట్టిన జంటలు.. భాగ్యం, శ్రీవల్లికి టెన్షన్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 27th: నిన్నటి ఎపిసోడ్ లో.. రామరాజు ఇంట్లో అమూల్య పెళ్లి సందడి మొదలైపోయింది. పసుపు దంచుడు కార్యక్రమంతో పెళ్లి పనులు మొదలు పెట్టేసారు.. వేదవతి పసుపు దంచడానికి రెడీ అవుతుంది. రోకలి బండకి కామాక్షి పసుపు కొమ్ము కడుతూ ఇంట్లో ఒక పెద్ద కూతురు ఉందే.. దానికి ఒక రవ్వల నెక్లెస్ కూడా చేయించాలని లేదా అని అంటుంది. రోకలి బండకు పసుపు కొమ్ము కంటే రవ్వల నెక్లెస్ కావాలా ఏం మాట్లాడుతున్నావే ఎప్పుడు చూసినా నీకు ఇదేం పిచ్చే అని వేదవతి క్లాస్ పీకుతుంది. అప్పుడే అక్కడికి నర్మదా ప్రేమలో వస్తారు. వీళ్ళు ఎలాగో ఆడపడుచుకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కనీసం నువ్వు కూడా ఇవ్వవా అమ్మ అనేసి కామాక్షి ప్రేమ నర్మదలను అవమానించేలా మాట్లాడుతుంది.. శ్రీవల్లి టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. అది చూసిన ప్రేమ అక్కా మనమందరం ఇక్కడే ఉన్నాము బల్లి అక్క ఎక్కడుంది కనిపించలేదు అని అనుకుంటారు వేదవతి అడగడంతో మళ్ళీ ఎక్కడుందని వెతుకుతారు నర్మదాప్రేమ. వల్లి మాత్రం అందరూ సంతోషంగా ఉన్నారు.. శ్రీవల్లి తన తండ్రి ఏమైపోతాడో నీ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రామరాజు చాలా సంతోషంగా మందు తాగుతాడు. తిరుపతి పిల్లలందరూ వచ్చారు నువ్వు మందు తాగుతుంటే చూస్తున్నారు అని అంటాడు.. వాళ్ళ నాన్న ఇంత సంతోషంగా ఎప్పుడు చూసి ఉండరు. నేను ఇంత సంతోషంగా ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా లేదు కదా అని అందరినీ అడుగుతాడు. రామరాజుని అంత సంతోషంగా చూసిన ఇంతని వాళ్ళందరూ కూడా మురిసిపోతారు.. కన్న తండ్రిని అలా చూసి మిగిలిన వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు.. ఇక సంగీత్ ఫంక్షన్ ని గ్రాండ్ గా మొదలుపెడతారు..

Advertisement

ధీరజ్ రామరాజు ఇంట్లో జరుగుతున్న ఈ సంగీత్ ఫంక్షన్ కి మీ అందరికీ స్వాగతం అని ఇంట్రడక్షన్ ఇస్తాడు. అయితే ముందుగా మా అన్నయ్య వదిన అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ తో మీ ముందుకు రాబోతున్నారు అని ధీరజ్ అంటాడు. ధీరజ్ చెప్పినట్టుగానే సాగర్ నర్మద ఇద్దరు కూడా అదిరిపోయే డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఆ తర్వాత శ్రీవల్లి మాత్రం వీళ్ళందరూ డాన్స్ లు కడుతుంటే నేను మాత్రం ఇలా టెన్షన్ పడిపోతూ ఉండాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటో నా బతుకు ఇలా కాలిపోయింది అని ఆలోచిస్తూ ఉండగా చందు మనం వెళ్లి డాన్స్ చేద్దాం రా అనేసి అంటాడు.

Also Read : అవనికి న్యాయం చెయ్యబోతున్న రాజేంద్ర.. పల్లవి నిజస్వరూపం తెలుస్తుందా..? ఇదేం ట్విస్ట్..

Advertisement

నేను ఆల్రెడీ లోపల డాన్స్ వేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా డాన్స్ ఏమేస్తే నాకు ఓపిక లేదు బావ నువ్వు వెళ్లి డాన్స్ వెయ్యి అనేసి శ్రీవల్లి అనగానే చందు ఏంటి మీ సమస్య పసుపు దంచే కార్యక్రమం నుంచి ఇప్పటివరకు నువ్వు ఇలానే ఉన్నావు. ఏం జరుగుతుంది అని అడగ్గానే.. భాగ్యం ఇంకా లాగకు తెగిపోతుంది వెళ్లి డాన్స్ వేయని అంటుంది.. చందు శ్రీవల్లి ఇద్దరూ కలిసి శ్రీవల్లి పాటకి డాన్స్ చేస్తారు.. ఆ తర్వాత విశ్వం ఫోన్ చేసి అమూల్యని తీసుకొస్తేనే మీ నాన్న వస్తాడు లేకపోతే మాత్రం మీ నాన్నని చంపేస్తామని బెదిరిస్తారు. ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా సంగీతలో డాన్స్ వేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది చూసిన భద్ర సేన ఇద్దరు కూడా సిగ్గులేకుండా ఎలా డాన్సులు వేస్తున్నారు చూడు అని అంటారు. ఏం చేసినా ఈరోజు వరకే రేపు ఆ సంతోషం వాడి ఉండదు అని భద్ర అంటుంది. శ్రీవల్లి మాత్రం ఇవాళ రాత్రికి ఎలాగైనా సరే అమూల్యని తీసుకొని వెళ్లి వాడి దగ్గరికి అప్పగించాలి. ఏదో ఒకటి చేయాలని భాగ్యం శ్రీవల్లి రాత్రి కరెంటు పోయేలా ప్లాన్ చేస్తారు. ఇక అమూల్యను విశ్వం నీతో మాట్లాడాలి అంటున్నాడు అని శ్రీవల్లి అంటుంది..

నేను వాడితో మాట్లాడనని చెప్పానుగా.. వాడితో మాట్లాడటం నాకు ఇష్టం లేదు వదినా నేను ఇక వాడితో మాట్లాడనని ఎంత చెప్పినా సరే శ్రీవల్లి మాత్రం ఇది ఒక్కసారి వాడితో మాట్లాడి తేల్చుకో.. వాడి పీడ విరగడం ఎలా చేసుకో అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో అమూల్య నీ విశ్వం ఎత్తుకుపోయే ప్లాన్ చేస్తాడు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ నే మిస్ అవ్వకుండా చూడాల్సిందే…

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×