E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ప్రేమను బుజ్జగించిన ధీరజ్.. శ్రీవల్లి పై నర్మదకు అనుమానం.. ప్రేమ ప్లాన్ సక్సెస్..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమను బుజ్జగించిన ధీరజ్.. శ్రీవల్లి పై నర్మదకు అనుమానం.. ప్రేమ ప్లాన్ సక్సెస్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode January 17th: నిన్నటి ఎపిసోడ్ లో..  సాగర్ నర్మదా రెడీ అవుతుంటే అక్కడికి వస్తాడు. మల్లెపూల వాసన వల్ల నర్మదా సాగర్ వచ్చాడని కనిపెడుతుంది. నేను వచ్చినట్టు కూడా నీకు తెలియదు కదా మరి ఎలా కనిపెట్టావు అని సాగర్ అడుగుతాడు. నీకు ఆవేశం వచ్చినా ఆనందం వచ్చినా మల్లెపూలు తెస్తావ్ కదా స్వామి ఆ వాసనకి నువ్వు వచ్చావని కనిపెట్టాను అని నర్మదా అంటుంది. ఇప్పుడు ఇంట్లో జరుగుతున్న శుభకార్యం ఏంటి నువ్వు మల్లెపూలు తీసుకురావడం ఏంటి అని నర్మదా అడుగుతుంది.. ఒకపక్క ఎంగేజ్మెంట్ జరుగుతుంటే తొందరగా కానీ ఇవ్వు అని అనగానే సాగర్ అవునా అయితే బెడ్ సర్దూతాను అని అంటాడు.. నర్మదా సాగర్ని బయటికి తోసేస్తుంది.

కామాక్షి బయట తన భర్త కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తిరుపతి వచ్చి ఏంటమ్మా ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు అని అంటాడు.. ఏం లేదు మావయ్య మా ఆయన వస్తున్నాడు. అందుకే వెయిట్ చేస్తున్నానని అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ అమ్మ ఇంటి గుమ్మం వరకి వచ్చినవాడు ఇంటి లోపలికి రాకుండా వెళ్ళిపోతాడా? నీ పిచ్చి కాకపోతే అని తిరుపతి అంటాడు.. కానీ కామాక్షి మాత్రం నీకెందుకు మామయ్య నువ్వు వెళ్ళు మా ఆయన కోసం నేను వెయిట్ చేయాలి అని అంటుంది.. వేదవతి మాత్రం ఏం జరుగుతుందో అని టెన్షన్ పడిపోతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే..రామరాజు తన కుటుంబ సభ్యుల్ని పెళ్లి వాళ్ళకి పరిచయం చేస్తాడు. వేదవతి ఇంట్లో లేకపోవడంతో నర్మదను వెళ్లి వేదవతిని తీసుకురమ్మని చెప్తాడు. బయటికి వెళ్లినా నర్మదాప్రేమ వేదవతిని తీసుకురావడానికి ఎక్కడుందని వెతుకుతారు. అయితే వేదవతి తన పుట్టింటిని చూస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అది చూసినా నర్మదా కూతురు పెళ్లి అంటే నువ్వు సంతోషంగా ఉండాలి కదా ఎందుకు ఇలా భయపడుతున్నావు అని అడుగుతుంది.. నా కూతురు పెళ్లి జరుగుతుంటే నాకు ఆనందంగా ఉండాలి కానీ ఈ పెళ్లి ఆగిపోతుందేమో అని భయంగా ఉంది అని వేదవతి అంటుంది. ప్రేమ అక్కడ లేకపోవడంతో రామారాజు అక్కడ లేకపోవడంతో వెళ్లి తీసుకొని రమ్మని చెప్తాడు.

ప్రేమ దగ్గరకు వెళ్లిన ధీరజ్ అక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు. నువ్వు రా అని అంటాడు కానీ ప్రేమ రావడానికి ఇష్టపడుదు.. అక్కడ వాళ్ళందరూ నిన్ను పిలుస్తున్నారు నువ్వు రా అని ప్రేమను బ్రతిమలాడుతాడు. అంతే కాదు వీరిద్దరి మధ్య పొట్టి పిల్ల సాంగ్ కూడా వస్తుంది. ఆ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు వీరు చేసిన యాక్షన్ మాత్రం జనాలను బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ధీరజ్ బ్రతిమలాడడంతో ప్రేమ ఎంగేజ్మెంట్ దగ్గరికి వెళ్లడానికి ఒప్పుకుంటుంది. ఇక వాళ్ళిద్దరూ కలిసి వెళ్తుంటే ప్రేమ కాలుజారి కింద పడుతుంది. అప్పుడు తన చేతిలో ఉన్న పూల ప్లేట్లు కింద పడతాయి.. దాంతో ఇద్దరు కలిసి తిట్టుకుంటూ పూలని తీసి మళ్లీ ప్లేట్లో పెడతారు..

Advertisement

ఇక ఇద్దరు కలిసి ఆ పువ్వులను తీసుకొని అక్కడికి వస్తారు అయితే ధీరజ్ మాత్రమే పూల ప్లేట్లు తీసుకొని అక్కడ పెట్టగానే పెళ్లి కొడుకు తల్లి నీరజ మీకు చిన్న కోడలంటే కొడుకుకి చాలా ప్రేమ అనుకుంటాను తను బరువుమైకుండా ఉండడానికి తానే ప్లేట్లు తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడు అని అంటుంది.. ఆ మాట వినగానే రామరాజు అవునండి వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు అని అంటాడు.. ఇక పెళ్ళికొడుకు బట్టలు పెట్టాలని అనుకుంటారు అంతలోపే భాగ్యం శ్రీవల్లిని పక్కకు తీసుకొని వెళుతుంది.. పెళ్ళికొడుకుకి పెట్టాల్సిన బట్టలలో ఈ ఫోటోలను మనం పెడితే ఈ పెళ్లి కచ్చితంగా ఆగిపోతుంది అని అంటారు.

శ్రీవల్లి భాగ్యం ఇద్దరూ కూడా పెళ్లి కొడుకు ఇవ్వాల్సిన బట్టలు ఎక్కడున్నాయో వెతుకుతారు. అయితే ఈ ఆ ఫోటోలు పెట్టింది నేనే అని తెలిస్తే నా బతుకు బుద్ధి పాల్ అవుతుంది అని శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఆ బట్టలు దుర్గని ఫోటోలు అందులో పెట్టడానికి ప్రయత్నిస్తుంది శ్రీవల్లి కానీ అంతలోపే బట్టలను తీసుకోవడానికి నర్మదా వస్తుంది. భాగ్యమును అక్కడ చూసి నర్మదా ఏదో జరుగుతుంది అని అనుమాన పడుతుంది. ఇక మంచం కింద శ్రీవల్లి ఉందని తెలుసుకున్న నర్మదా అటు ఇటు చూస్తుంది కానీ శ్రీవల్లి మాత్రం తెలివిగా తప్పించుకుంటుంది.

Also Read : చక్రీ ప్లాన్ సక్సెస్.. మహాకు అండగా నిలిచిన చక్రీ.. శోభనానికి గ్రాండ్ గా ఏర్పాట్లు..

అక్కడి నుంచి అర్థం జరుగుతుంటే ఇక్కడ మీరేం చేస్తున్నారు అని నర్మదా భాగ్యం ని అడుగుతుంది. కానీ భాగ్యం మాత్రం నాకు జలుబు చేసింది తుమ్ములు వస్తున్నాయి అక్కడ ఉంటే బాగోదు కదా అని ఇక్కడ ఉన్నానని చెప్తుంది.. ఇక శ్రీవల్లి మొత్తానికి తప్పించుకున్నానని అనుకుంటుంది.. ఎలాగైనా సరే ఈ పెళ్లిని పిటాకులు చేయాలి అని వాళ్ళిద్దరూ అనుకుంటారు. శ్రీవల్లి మాత్రం ఎవరికైనా దొరికితే నన్ను చంపేస్తారు అని అనుకుంటుంది.. భాగ్యం ఎలాగైనా సరే ఆ ఫోటోలని పెళ్లి వాళ్ళ కంటపడేలా చేసి ఈ పెళ్లిని ఆగిపోయేలా చేయాలని అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. సోమవారం ఎపిసోడ్లో భాగ్యం శ్రీవల్లి పై ప్రేమ నర్మదలకు అనుమానం వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×