E-Paper
Advertisement

Illu  Illalu Pillalu Today Episode: తండ్రిని చూసి ధీరజ్ ఎమోషనల్..కొనఊపిరితో రామరాజు.. విశ్వంకు అమూల్య స్ట్రాంగ్ వార్నింగ్..

Illu  Illalu Pillalu Today Episode: తండ్రిని చూసి ధీరజ్ ఎమోషనల్..కొనఊపిరితో రామరాజు.. విశ్వంకు అమూల్య స్ట్రాంగ్ వార్నింగ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode February 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. వేదవతి అమూల్య ఇలాంటి తప్పు చేస్తుందని నేను అసలు ఊహించలేదు. మా పరువు తీసేసింది అంటూ కంగారు పడిపోతూ ఇంట్లో వస్తువులన్నిటిని కింద పడేస్తుంది.. నా కడుపున చెడ పుట్టింది మా ఇంటి పరువుని తీసేసింది.. అయితే ఇలాంటి కనకపోయినా బాగుండేది అని వేదవతి భయపడిపోతూ ఉంటుంది. నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఎంతగా ఆపాలని ప్రయత్నం చేసిన కూడా పేదవతి మాత్రం కన్నీళ్లు పెట్టుకొని బాధపడిపోతూ ఉంటుంది.. రామారాజు నా కూతురు ఎలా ఉంది ఎక్కడుంది అని ఆలోచిస్తూ అడుగుతాడు..

నా కూతురు ఎక్కడుంది వాడు నా కూతుర్ని చంపేస్తాడు అని బాధపడిపోతూ ఉంటాడు. ఇక రామరాజు కంట్రోల్ అవ్వకపోవడంతో పాటుగా హార్ట్ స్ట్రోక్ వచ్చి కింద పడిపోతాడు.. రామరాజు కింద పడిపోగానే ఇంట్లోని వాళ్ళందరూ హుటాహుటిన ఆసుపత్రికి తీసుకొని వెళ్తారు. అమూల్య తన తండ్రి తనని ఒప్పుకోవడం లేదు అని బాధ పడిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నేను ఇలా చేస్తానని నాన్న అసలు ఊహించలేదు ఎంత బాధ పడిపోతున్నాడు అని అమూల్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రేవతి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి పడదని తెలుసు కదా మరి వీన్ని ఎందుకు ప్రేమించావు. వీళ్లెందుకు పెళ్లి చేసుకున్నవో చెప్పమ్మా ఏం జరిగిందో అని పదేపదే అడుగుతుంది.. భద్ర పెద్దము మాత్రం అలా మాట్లాడుతున్నావ్ ఏంటి ఏ జన్మలో ఏ బంధం రాసిపెట్టి ఉందో ఇలా వరుసగా జరుగుతుంది అని అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మీ మావయ్య గారికి గుండెపోటు రావడం ఏంటి అని వేదవతి ఉంటుంది. తనకి ఇష్టమైన కూతురు తన గుండెల మీద తన్ని పోయిందని ఇంత బాధ పడతారా ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అరె చిన్నోడా మీ నాన్నని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది రా తట్టుకోలేకపోతున్నాను అని భేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. వేదవతి మాటలతో ఇంట్లోని వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. ఈ ఎపిసోడ్ ఈ సీన్ ఎమోషనల్ గా ఉంటుంది. ఆడియన్స్ నీ గుండెలు పిండేసి ఎలా ఉంటుంది. భద్ర విశ్వం ని నువ్వు చేసింది ఏం బాగోలేదు రా.ఆ రామరాజు కూతురు మన ఇంట్లో పనిమనిషి అయింది అందుకే ఇంత ఆనందంగా ఉంది అని అంటాడు.

ధీరజ్ రామారాజును ఆ పరిస్థితిలో చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. మా నాన్నని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది గుండె ఆగిపోయినంత పనిగా ఉంది అని అనుకుంటాడు. అయితే అప్పుడే రామరాజుకి పల్స్ నార్మల్ అవ్వడం చూసి సంతోషపడతాడు.. నాన్నకు మళ్లీ మామూలుగా పల్స్ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది నాన్న నీలా చూడమని అనుకుంటాడు. తిరుపతి వెంటనే అక్క బావ పల్స్ కొట్టుకుంటున్నాయి. మళ్ళీ నార్మల్ అయ్యాడు అని వేదవతిని పిలుచుకుని వస్తాడు..

Advertisement

వేదవతి చాలా సంతోషంగా ఉంటుంది. సాగర్, చందు ని కూడా పేదవాతి మీ నాన్న స్పృహలోకి వచ్చాడు రా అని చెప్పేసి పిలుస్తుంది.. అయితే అప్పుడే బయటికి వచ్చిన డాక్టర్ మాత్రం ఆయన పల్స్ ఆగూతూ కొట్టుకుంటున్నాయి. పరిస్థితి కాస్త తీవ్రంగానే ఉంది అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.. ఇంకా కొన్ని గంటలు కలిస్తే గాని ఏం చెప్పలేము అని అంటారు.. ఆ మాట వినగానే ధీరజ్ బాగా ఎమోషన్ అదే పోయి వెనక్కి వెళ్ళిపోతాడు. అది చూసిన ప్రేమ ధీరజ్ ఏమవుతుంది రా నీకు అని అంటుంది. మా నాన్న నీ పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోతున్నాను ఒకసారి నా గుండె ఎలా కొట్టుకుంటుందో చూడు అని అంటాడు ధీరజ్..

అసలు అమూల్యకి ఇంత ధైర్యం లేదు మరి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు. తన అక్కయ్య గదిలోకి అమూల్యను తీసుకుని వెళ్ళండి అని రేవతితో చెప్తుంటే భద్ర మాత్రం పని మనుషులు ఎలా ఉండాలో అలానే ఉండాలి ఇలా నెత్తినెక్కి కూర్చోకూడదు అని అంటుంది.. నీ చెల్లెలు బిడ్డ నువ్వు ఎలా చూసుకోవాలో అలా చూసుకోవాలో అది మర్చి పోతున్నావేమో అని వాళ్ళ పెద్దమ్మ అంటుంది.

Also Read: పల్లవిపై అభికి అనుమానం.. అవని ఎంక్వయిరీ పూర్తి.. భానుమతి పై కమల్ సీరియస్..

గదిలోకి తీసుకెళ్లిన రేవతి నీకేం అవసరం వచ్చినా నన్ను అడుగు అని అంటుంది. ఆ తర్వాత అమూల్య దగ్గరికి విశ్వం వస్తాడు.. ఏంటే నేను తాళి కట్టాలని నీ మెడలో తాళి వేసుకుని వచ్చావు. ఇప్పుడు మనిద్దరికీ శోభనం జరుగుతుంది ఏం చేస్తావో అని అడుగుతాడు. అయితే అమూల్య మాత్రం నీలాంటి దుర్మార్గులు నా ఒంటి మీద చెయ్యి వేయడం నాకు నచ్చదు నేను రామరాజు కూతుర్ని అంటుంది. ఇక విశ్వం ను కత్తితో బెదిరిస్తుంది. ఆ తర్వాత విశ్వం అక్కడి నుంచి వెళ్ళగానే.. ప్రేమ చెప్పినట్లే చేశాను అని అమూల్య ఆలోచిస్తుంది.. ఈరోజు మాత్రం అమూల్యకి అంత ధైర్యం లేదు అమూల్య వెనకాల ఎవరో ఉన్నారు అని ఆలోచిస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×