E-Paper
Advertisement

Illu  Illalu Pillalu Today Episode: అమూల్య ను కొట్టిన వేదవతి.. రామరాజకు హార్ట్ అటాక్.. విశ్వంకు దిమ్మతిరిగే షాక్..

Illu  Illalu Pillalu Today Episode: అమూల్య ను కొట్టిన వేదవతి.. రామరాజకు హార్ట్ అటాక్.. విశ్వంకు దిమ్మతిరిగే షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode February 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. వేదవతి అమూల్యని ఎవరు రెడీ చేస్తున్నారు అని అడుగుతుంది.. ఎవరు మాట్లాడరేంటి? అమూల్య ఎక్కడ ఏం చేస్తుంది అని వేదవతి అడుగుతుంది. కామాక్షి ఈ చీర ఎవరు కట్టుకోవడానికి తీసుకొచ్చావు అని అడుగుతుంది. అటు విశ్వం మాత్రం అమూల్యతో శోభనం చేసుకోవాలని అనుకుంటాడు.. అమూల్య తన తండ్రి మాట కాదన్నానని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది.. కామాక్షి అన్న మాటకి షాక్ అవుతుంది.. పెళ్లికూతురుగా అమూల్య ఇంట్లో కనిపించలేదు అని అనగానే ఏమైంది అని రామరాజు అడుగుతాడు..

ఇక రామరాజు టెన్షన్ పడిపోతుంటే అసలు విషయాన్ని చెప్పేస్తారు.. అమూల్యని పెళ్లి చేసుకోవాలని తాళి కట్టబోతాడు విశ్వం. నన్ను వదిలేసేయ్… నిన్ను ఏమి అనను మా నాన్న పరువు పోతుంది నన్ను వదిలేయ్ వా అని బ్రతిమలాడుతుంది. మీ నాన్న గుండెలు పగిలేలా ఏడ్చాలని నీ మెడలో తాళి కట్టకుండా వదిలేసాను అని విశ్వం అంటాడు.. విశ్వం నిజ స్వరూప అని తెలుసుకొని అమూల్య షాక్ అవుతుంది.. కోడలు ఎక్కడుంది మరి కాసేపట్లో పెళ్లి జరగబోతుంది కదా ఎలా ఉంది అని వనజ అడుగుతుంది.. చెల్లెమ్మ మీకు ఒక విషయం చెప్పాలి అమ్మ మీరు లోపలికి రండి అని రామరాజు బ్రతిమలాడుతాడు.. భద్రావతి ఇంకెక్కడ అమ్మాయి అని అనగానే అందరూ షాక్ అవుతారు. ఎవరితోనో లేచిపోయింది ఒకసారి వెళ్లి వెతుక్కోమని చెప్పండి అని భద్ర అంటుంది అది విన్న రామరాజు సీరియస్ అవుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. విశ్వం కారులో ఎంట్రీ ఇస్తాడు.. అమూల్యతో రాత్రంతా నేను గడిపాను అని చెప్పి అందరికీ షాక్ ఇస్తాడు. ఆ మాట వినగానే ఇంట్లోని వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు.. మా చెల్లెలు గురించి ఏం మాట్లాడుతున్నావో తెలుసా అని అంటాడు అమూల్య అన్నలు. కానీ అమూల్య కార్ల నుంచి దిగి రావడం చూసి అందరూ షాక్ అవుతారు.. రామరాజు నా పరువు అంతా తీసేసింది అని బాధపడిపోతూ ఉంటాడు. రాత్రంతా నాతో గడిపింది అని అనగానే ఇంట్లోని వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు.. నా చెల్లెలు గురించి ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు అని అమూల్య ముగ్గురు అన్నలు కూడా విశ్వం నీ కొట్టబోతారు.. నన్ను కొట్టే ముందు అసలు నిజానికి తెలుసుకొని ఆ తర్వాత కొట్టడం మేలు కదా అని విశ్వం అంటాడు..

ఇక కారు దగ్గరికి వెళ్ళిన విశ్వం అమూల్యను బయటికి తీసుకురావడంతో అక్కడున్న వాళ్ళందరూ అమూల్యని చూసి షాక్ అవుతారు.. వేదవతి నన్ను క్షమించండి అమ్మ అని అడిగినా సరే నువ్వు చేసిన పనికి నేను చంపేయాలి అని అంటుంది.. ఇక అందరూ కూడా అమూల్యను చూసే షాక్ అవుతారు.. వనజ కుటుంబం కూతుర్ని పెంచడం చేతగానప్పుడు ఎందుకు ఇలాంటి పెళ్లిళ్లు చేయాలని అనుకుంటారు ఏ మనిషివయ్యా.. నువ్వు చచ్చిన బాధ లేదు అని అనడంతో రామరాజు షాక్ అయిపోతాడు.. ఇలాంటి పెద్దమనిషి బతికున్న ఒకటే చచ్చినా ఒకటే అని అనడంతో ఒక్కసారిగా రామరాజు కుప్పకూలిపోతాడు..

Advertisement

వేదవతి అమూల్యను కొడుతూ.. ఇలాంటి కూతురు నాకు పుట్టక పోయిన పర్వాలేదు అని అంటుంది. కానీ అప్పుడు వేదవతి వాళ్ళ పెద్దమ్మ ఇప్పుడు నువ్వు చేసింది తప్పు అని అంటే పాతికేయల క్రితం నువ్వు చేసింది ఏంటి అని అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావ్ పెద్దమ్మ అని వేదవతి అనగానే.. మీ ఇంట్లో వాళ్లకి వాళ్ళ ఇంట్లో వాళ్లకి లేచిపోవడం కొత్తవి కాదు ఆ దేవుడల రాసి పెట్టాడేమో నువ్వెళ్ళావు నీ తర్వాత నీ మేనకోడలు నీ ఇంటికి వచ్చింది ఇప్పుడు నీ కూతురు ఈ ఇంటి కోడలు అయింది అని అంటుంది. ఇంకేం మాట్లాడొద్దు అమ్మాయిని తీసుకొని లోపలికి వెళ్ళండి అని అడుగుతుంది..

వాడు పెళ్లి చేసుకోలేదు అని అంటున్నాడు కదా పెద్దమ్మ ఎందుకు ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకెళ్లాలి అని భద్ర అడుగుతుంది.. పెళ్లి చేసుకోకుండానే అమ్మాయి మెడలో తాళి ఎలా వచ్చింది..నోరు మూసుకొని అమ్మాయి ఇంట్లోకి తీసుకొని కదా అని పెద్దమ్మ వార్నింగ్ ఇస్తుంది. అమూల్యని హారతించి లోపలికి తీసుకుని వెళ్తారు. కానీ అమూల్య మాత్రం కుడికాలు పెట్టుకున్న ఎడంకాలు పెడుతుంది. ఇక ఇంట్లోకి వచ్చిన రామరాజు కుటుంబం అమూల్య చేసిన పని తలుచుకొని బాధపడిపోతుంటారు.. ముఖ్యంగా వేదవటి ఇంట్లోని వస్తువులన్నీ పడేస్తూ ఇలాంటి కూతుర్ని నేను కన్నా అన్న నా పరువు తీసేసింది అని బాధపడిపోతూ ఉంటుంది.

Also Read :ఆదివారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ఎంతగా ఆపాలని ప్రయత్నం చేసిన కూడా పేదవతి మాత్రం కన్నీళ్లు పెట్టుకొని బాధపడిపోతూ ఉంటుంది.. రామారాజు నా కూతురు ఎలా ఉంది ఎక్కడుంది అని ఆలోచిస్తూ అడుగుతాడు.. నా కూతురు ఎక్కడుంది వాడు నా కూతుర్ని చంపేస్తాడు అని బాధపడిపోతూ ఉంటాడు. ఇక రామరాజు కంట్రోల్ అవ్వకపోవడంతో పాటుగా హార్ట్ స్ట్రోక్ వచ్చి కింద పడిపోతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్లో రామరాజు పరిస్థితి ఎలా ఉందో? పూజ తిరిగి మళ్లీ ఇంటికి వస్తుందా లేదా అన్నది చూడాలి..

 

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×