E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: సాగర్ పై నర్మద సీరియస్.. ప్రేమకు ధీరజ్ వార్నింగ్.. శ్రీవల్లికి టెన్షన్.. టెన్షన్..

Illu Illalu Pillalu Today Episode: సాగర్ పై నర్మద సీరియస్.. ప్రేమకు ధీరజ్ వార్నింగ్.. శ్రీవల్లికి టెన్షన్.. టెన్షన్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode February 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. గుడి చుట్టూ పళ్ళు దండాలు పెట్టడం వల్ల నాకు బాగా ఆకలేస్తుంది బాబా ఏదైనా వేసుకొని తినాలి అని శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది.. వంట గదిలోకి వెళ్ళిన శ్రీవల్లి దోశలు వేసుకుని తినాలి. ఫుల్లుగా లాగించాలి ఆకలి నుంచి బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే శ్రీవల్లి దోశలు వేసుకుంటుంటే ఆనందరావు కూడా నాక్కూడా ఆకలేస్తుంది. తమ్ముడు ఒక రెండు దోసలు వేయవ అని అంటే నువ్వు నా దోసెలను మధ్యలోకి వస్తే మర్యాదగా ఉండదు అని శ్రీవల్లి అంటుంది. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు అని నర్మదాప్రేమ అక్కడికి వస్తారు.. దీంట్లో మీ పంచాయతీ ఏంటక్కా అని ప్రేమ అడుగుతుంది..
పంచాయతీ నా పిండాకూడా ఆకలేస్తుంటే దోసలు వేసుకుని తింటున్నాను అని శ్రీవల్లి అంటుంది. ఈవల్లికి నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.. ఇక సాగర్ తన గవర్నమెంట్ జాబ్ గురించి రామరాజు తో చెప్పేసి ఇంట్లో పెద్ద బాంబు పేలుస్తాడు.. రైస్ మిల్లు బాధ్యతలను చందు తీసుకుంటాడు. చందు చేతికి రైస్ మిల్లు వచ్చిందని భాగ్యం శ్రీవల్లి చాలా సంతోషంగా ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇది ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. నాకు ఇప్పుడు అర్థమైందిరా మీ మామ నిన్ను అల్లుడుగా ఒప్పుకోవాలంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ చేయాలని చెప్పాడు. అందుకే నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావా? ఇల్లరికం కూడా వెళ్తావా అని రామరాజు అడుగుతాడు. నేను ఎన్నిసార్లు చెప్పాలి నాన్న మీకు. ఇల్లరికం వెళ్ళను అని.. అటు నర్మద కూడా నేను చెప్పేది వినండి మావయ్య గారు అని ఎంత చెబుతున్నా సరే రామరాజు మాత్రం వినడు.. ఇక వేదవతి నర్మదపై సీరియస్ అవుతుంది.. ఆ తర్వాత రైస్ మిల్లు బాధ్యతలని చందు నేను తీసుకుంటాను అని అంటాడు.. శ్రీవల్లి రైస్ మిల్లుకు ఓనర్ మా ఆయన ఎలాగైనా సరే మనం డబ్బులు కూడా పెట్టుకోవాలి అని ప్లాన్ చేస్తారు. ఇక తర్వాత వాళ్ళు ఎలాగైనా సరే రైస్ మిల్లు ని మన చేతికి వచ్చేలా చేసుకోవాలని అనుకుంటారు..

Advertisement

నర్మదా సాగర్ పై సీరియస్ గా ఉంటుంది. ఏంటి నర్మదా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు. నాకు ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంది గుండెల్లో నుంచి ఒక భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది అని అంటాడు. మీ నాన్న పరిస్థితి తెలిసి కూడా అలా మాట్లాడుతున్నావ్ ఏంటి సాగర్ కొంచమైనా నువ్వు ఆలోచిస్తున్నావా అని నర్మదా సీరియస్ అవుతుంది.. ఆయన తర్వాత రైస్ మిల్లు బాధ్యతలు నువ్వే తీసుకోవాలని ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ నువ్వు ఒక్కసారిగా అలా చెప్పే లోపల కుమిలిపోతున్నారు.. నువ్వు ఇలా చెప్పడంతో ఆయన ఇంకాస్త బాధ పడిపోతున్నారు..

ఆ వల్లి వాళ్ళ చేతికి రైస్ మిల్లు వెళ్లిందంటే కచ్చితంగా అది ఇంక మనం మర్చిపోవాల్సిందే అని నర్మద అంటుంది.. నువ్వు ఏదో అనుకుంటున్నావు కానీ ఇక వాళ్ల చేతిలో పడితే అంతే అన్న విషయం నీకు తెలియదు. నర్మద ఎంత చెప్పినా సరే సాగర్ మాత్రం నేను జాబ్ చేసే తీరుతాను అని అంటాడు. అయితే నర్మదా ఈ విషయం గురించి ఎలాగైనా సరే అత్తయ్య తో ఒకసారి మాట్లాడాలి అని అనుకుంటుంది.. కానీ నర్మదను మొహం కూడా చూడకుండా ఉంటుంది వేదవతి. నర్మదా ఎంత బ్రతిమలాడిన సరే వేదవతి మాట్లాడకపోవడంతో ప్రేమని రంగంలోకి దించాలి అని అనుకుంటుంది..

Advertisement

ప్రేమ ఇంట్లో ఎగ్జామ్ రాస్తే ఏం జరుగుతుంది అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుందేమో నాకు భయంగా ఉంది అని ధీరజ్ని అంటుంది. కానీ ధీరజ్ మాత్రం నీకు ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకుంటాను. ఈ ఎగ్జామ్ కచ్చితంగా రాయాల్సిందే అని పట్టు పడతాడు.. ఇక తర్వాత నేను చెప్పింది చేస్తాను నువ్వు ఎగ్జామ్ రాయాల్సిందే నిన్ను వదిలేయలేదు అని ప్రేమను రొమాంటిక్గా పట్టుకుంటాడు ధీరజ్.. అప్పుడు అక్కడికి వచ్చిన నర్మదను చూసి ధీరజ్ ప్రేమని అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు.. ప్రేమ మాత్రం ఏంటక్కా రాకరాక అమావాస్యకు ఒకసారి వాడికి రొమాంటిక్ ఫీలింగ్స్ వచ్చాయి… నువ్వు మొత్తం చెడగొట్టేసావు నాకు చాలా బాధగా ఉంది పో అనేసి ప్రేమ అంటుంది..

అత్తయ్య అమ్మ మీద చాలా కోపంగా ఉంది ఒకసారి మనం వెళ్లి మాట్లాడదాం రా అని నర్మదా తీసుకొని వెళ్తుంది.. అయితే లోపలికి వెళ్ళగానే శ్రీవల్లి ఉండడంతో తనని బయటికి వెళ్ళమని చెప్తారు కానీ శ్రీవల్లి మాత్రం నేను బయటికి వెళ్ళను అని అంటుంది.. నేను ఇక్కడే ఉండి పని చేసుకుంటా నువ్వు లేదో మాట్లాడాలనుకుంటున్నారు. నేను కూడా వినాలి అని అనుకుంటుంది. కానీ నర్మదా సీరియస్ గా చూడడంతో శ్రీవల్లి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది.

Also Read : తండ్రిని చూసి కన్నీళ్లు పెట్టుకున్న అక్షయ్.. పల్లవి పై అవనికి అనుమానం.. పల్లవి దొరికిపోతుందా..?

ఆ తర్వాత వేదవతి తో మాట్లాడడానికి ప్రయత్నించినా సరే వేదవతి మాట్లాడదు. కానీ ప్రేమ తన స్టైల్ లో మాట్లాడడంతో వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ఏమైంది ఎందుకు ఇలా జరుగుతుంది. నన్ను తప్పుగా అంటే నేనేం చేయాలి మీ కొడుకు మీద కోపాన్ని నామీద చూపిస్తారే అని నర్మదా అంటుంది. అతనికి వేదవతి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ప్రేమ ఎగ్జామ్ రాయడానికి కూడా ఒప్పుకోవడంతో అందరూ సంతోషంగా ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×