E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ కోసం ధీరజ్ టెన్షన్.. భద్ర మాటతో ప్రేమ కన్నీళ్లు.. రామరాజు కీలక నిర్ణయం..?

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ కోసం ధీరజ్ టెన్షన్.. భద్ర మాటతో ప్రేమ కన్నీళ్లు.. రామరాజు కీలక నిర్ణయం..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 1st: రామరాజు చెప్పిన మాటతో బాధపడ్డ ధీరజ్ ఎలాగైనా సరే ప్రేమని తీసుకొచ్చుకోవాలి అని తనతో మాట్లాడాలి అని అనుకుంటాడు. ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న ప్రేమ దగ్గరికి ధీరజ్ వెళ్తాడు. ధీరజ్ ని చూసిన ప్రేమ తన బాధని కోపాన్ని అంతా మర్చిపోయి ఒక్కసారిగా ధీరజ్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుంది కానీ తను అన్న మాట గుర్తుకు వచ్చి ఆగిపోతుంది. నువ్వు నన్ను ఎంతగా బాధపెట్టావో నీకు తెలుసా కానీ ఇవాళ ఇలా జరుగుతుంది అని నేను కూడా అసలు ఊహించలేదు ఎంత మారిపోయావు నన్ను చాలా కోపంగా ఉంది అని ప్రేమ అంటుంది కానీ ధీరజ్ మాట్లాడిన తీరుతో ప్రేమ మళ్ళీ తనతో కలిసి పోయేలా కనిపిస్తుంది.

ప్రేమ కోసం కన్నీళ్లు పెట్టుకున్న ధీరజ్..

ప్రేమతో మాట్లాడాలని వెళ్లిన ధీరజ్ కి ప్రేమ మొదట షాక్ ఇచ్చిన కూడా తన ప్రేమతో కరిగిపోతుంది. అందరు ముందర నువ్వు నన్ను అవమానించావు కానీ ఇప్పుడు ఇలా నువ్వు చేయడం అంత బాగోలేదు అని ఎంతగా చెప్తున్నా సరే ప్రేమ నువ్వు లేకపోతే నేను ఉండలేను ఏదో మా అమ్మ నాన్న కోపం లో అన్నాను తప్ప వేరే ఉద్దేశం లేదు అని ధీరజ్ క్లారిటీ ఇస్తాడు. నువ్వు లేకుండానే నువ్వు ఒక్క క్షణం కూడా ఉండలేను ప్రేమ ఐ లవ్ యు ప్రేమా అని చెప్పగానే ప్రేమ మనసు మార్చుకొని ధీరస్తూ వెళ్ళిపోవాలని అనుకుంటుంది. కానీ ప్రేమ ది రోజున వెళుతుండగా అక్కడికి వచ్చిన భద్రవతీ ఎక్కడికి రా నా మేనకోడలు తీసుకొని వెళ్తున్నావు అని తనని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తుంది.. ధీరజ్ ప్రేమ వెళ్ళిపోతుంది అని బాధపడిపోతూ ప్రేమ అని గట్టిగా అరుస్తాడు ఇదంతా ధీరజ్ కళ అని అర్థమవుతుంది.. ప్రేమ వెళ్ళిపోవడమేంటి నీ మాటతో ఎప్పుడో ప్రేమ వాళ్ళ ఇంటికి వెళ్లిపోయింది కదా ఎలాగైనా సరే ఒప్పించి నేను తీసుకుని వస్తాను అని నర్మదా అంటుంది..

నర్మదా దీరజ్ పై సీరియస్..

Advertisement

నువ్వు అన్న ఒకే ఒక మాటతో ప్రేమ ఎంత బాధ పడిపోయిందో తెలుసా అని నర్మదా అంటుంది.. నీవల్లే ప్రేమ ఇప్పుడు ఇంట్లో లేకుండా వెళ్లిపోయింది అని నర్మదా అనగానే.. నేను కావాలని ఏది చేయలేదు వదిన మా అమ్మని వాడు అన్ని మాటలుంటుంటే ఆ మాట అన్నాను అంతేతప్ప ఇంక వేరే ఉద్దేశంతో నేనెందుకు ప్రేమని బాధ పెడతాను అని ధీరజ్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.. ఎలాగైనా సరే నేను ప్రేమతో మాట్లాడి ఇక్కడికి తీసుకొని వస్తాను అని అనుకుంటాడు.. కానీ నర్మద మాత్రం నువ్వు ఇలా చేస్తే ప్రేమ మళ్ళీ నీకు దగ్గరవుతుంది అని అనుకుంటున్నావా అని అంటుంది.. వెళ్లి మాట్లాడితే ప్రేమ మళ్ళీ బాధపడుతుంది నేను ఎలాగోలాగా ప్రేమని మాట్లాడి కన్వెన్స్ చేసే తీసుకొని వస్తాను అని అంటాడు.. సరే వదిన నువ్వు ఏం చెప్తే అదే అని ధీరజ్ నర్మదతో చెప్తాడు..

ప్రేమ మనసు చెడగొట్టిన భద్ర..

ప్రేమ ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా భద్ర ఏంటే తినకుండా అలాగే ఉన్నావు తిను తొందరగా అని ఎంత చెప్తున్నా సరే ప్రేమ మాత్రం ఏదో ఆలోచనలో పడిపోయినట్లు కనిపిస్తుంది.. నువ్వు ఎందుకు ఇంతగా బాధ పడిపోతున్నావో నాకు అర్థం కావడం లేదు అని భద్ర అంటుంటే శారదాంబ మాత్రం భర్తకు దూరమైతే బాధపడకుండా ఎలా ఉంటుంది అని మాట్లాడుతుంది. అసలు ప్రేమని ఇక్కడికి తీసుకురావడమే మీరు చేసిన తప్పు అని శారదాంబ తన పిల్లలకి గడ్డి పెడుతుంది. కానీ భద్ర సేన మాత్రం ప్రేమకి ఇకమీదట ఇక్కడే జీవితం అదొక పెళ్లి అని మీరు అనుకుంటున్నారా అని చేయనా అంటాడు.. వాడు చేసుకుని అసలు పెళ్లే కాదు అలాంటిది అత్తగారిల్లు మొగుడు ఏంటి అని అడుగుతాడు.. పెళ్లి అనేది ఎలా జరిగినా సరే మెడలో తాళిబడింది అంటే అతని అమ్మాయి భర్త అవుతాడు అని శారదమ్మ అంటుంది..

ప్రేమను రెచ్చగొట్టిన భద్ర..

Advertisement

వేరే సంబంధం తీసుకుని వచ్చి ప్రేమకు పెళ్లి చేస్తాను అని సేన అనగానే భద్ర సీరియస్ అవుతుంది.. చెంప పగలగొడతాను ఆ మాట అంటే అని అనగానే.. ఏంటక్కా నువ్వు కూడా నా మీదే సీరియస్ అవుతున్నావు నేను చెప్పేది కాస్త వినవా అని సేన అంటాడు. నువ్వేం చెప్పినా నేను ఇప్పుడు వినే పరిస్థితిలో లేను ప్రేమ ఆ ధీరజ్ చేసిన మోసాన్ని తలుచుకునే బాధ పడిపోతూ ఉంటే నువ్వు ఇలా మాట్లాడతావ్ రా అని భద్రావతి అంటుంది.. ధీరజ్ ఇంత గాయం చేసిన తర్వాత ప్రేమ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియకుండా ఉంటుందా..? మీరేమీ ఆలోచించకండి ప్రేమ ఎలాగైనా సరే తీసుకుంటుంది అని చెప్పగానే ప్రేమ బాధ పడిపోతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.. భద్రావతి ప్లాన్ సక్సెస్ ఎందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.. ప్రేమ తీరతులను విడగొట్టడానికి భద్ర చేసిన ప్రయత్నం చాలా వరకు సక్సెస్ అవుతుంది.. ఇక ప్రేమ ఈ ఇంట్లోంచి వెళ్ళిపోదని భద్ర చాలా సంతోషంగా ఉంటుంది.. ప్రేమ మాత్రం ఒంటరిగా కూర్చుని బాధ పడిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం అక్షయ్.. శ్రీకర్, కమల్ కు అవని షాక్.. శ్రీయ ప్లాన్ సక్సెస్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×