E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ఘనంగా శ్రీరాముడి పూజా.. కాళ్ళబేరానికి వచ్చిన శ్రీవల్లి.. భాగ్యం దెబ్బకు వల్లికి షాక్..

Illu Illalu Pillalu Today Episode: ఘనంగా శ్రీరాముడి పూజా.. కాళ్ళబేరానికి వచ్చిన శ్రీవల్లి.. భాగ్యం దెబ్బకు వల్లికి షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 4th: రామరాజు ఇంట్లో శ్రీరామనవమి పూజను ఘనంగా నిర్వహించాలని అనుకుంటారు.. అయితే చందు మాత్రం వల్లి గురించి నిజం తెలుసుకోవడంతో ఎలాగైనా సరే తనని తన పుట్టింట్లో వదిలిపెట్టాలని అనుకుంటాడు. అందరూ పూజలో ఉంటారు కాబట్టి ఇదే కరెక్ట్ టైం అని చందు వల్లిని తీసుకొని తన పుట్టింట్లో వదిలి పెట్టేసి వస్తాడు. అయితే శ్రీవల్లి పుట్టింటికి వచ్చేసిన విషయాన్ని తన తల్లిదండ్రులతో చెప్పి బాధ పడిపోతూ ఉంటుంది.. చందు ఇలా చేయడం కరెక్ట్ కాదు బావ అని తన మరదలు ఇద్దరు అడుగుతారు.. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పద్దు అని చందు మాట తీసుకుంటాడు. వల్లి లేకపోయినా సరే పూజని ధీరజ్ ప్రేమ ఇద్దరు కలిసి పూర్తి చేస్తారు. చాలా సంతోషంగా పూజ పూర్తయిందని అందరూ కూడా అనుకుంటారు.

భర్తకు దూరమవుతున్న వేదవతి.. 

ఇంట్లో చాలా గ్రాండ్ గా పూజ జరుగుతుంది.. పూజ చాలా బాగా జరిగింది అని అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ప్రసాదాలు తింటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. వేదవతి వాళ్ళ పెద్దమ్మ నాకు వేదవతి అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు దీన్ని నాకు ఇవ్వమని మా చెల్లెల్ని అడిగాను. కానీ ఇవ్వలేదు.. ఈరోజుల్లో నా కూతురు దగ్గర ఉండాలి అని అనుకున్నాను.. కానీ ఆ ఇంటికి ఇది రాదు అని చాలా బాధగా ఉంది అని పెద్దమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. బాబు వేదవతిని ఒక వారం రోజులు నా దగ్గర పెట్టుకొని పంపిస్తాను అని అనగానే మొదట వేదవతి ఒప్పుకోదు.. కానీ రామరాజు ఒప్పుకోగానే ఒప్పేసుకుంటుంది. ఒక వారం రోజులు తన పెద్దమ్మ ఇంట్లో ఉండడానికి వేదవతి ఒప్పుకుంటుంది.

ప్రేమ, నర్మదలను కలిసిన శ్రీవల్లి.. 

Advertisement

ప్రేమ నర్మదలను శ్రీవల్లి గుడికి రమ్మని ఫోన్ చేసి పిలుస్తుంది.. ఏంటి ఇక్కడికి రమ్మని ఫోన్ చేసావు అని ఇద్దరు రాగానే అడుగుతారు.. ఏం లేదు సెల్లాలు మీరు నా గురించి అన్ని విషయాలు బయట పెట్టారు.. కానీ నేను నిమిషాల గురించి బయటపెట్టాను చెల్లికి చెల్లు ఇక నన్ను ఆ ఇంటికి తీసుకెళ్లి పోవాల్సిన బాధ్యత మీదే అని మొదట వెటకారంగా మాట్లాడుతుంది.. ఏంటక్కా నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారావని అందరూ అనుకున్నారు. కానీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని ప్రేమ అంటుంది.. శ్రీవల్లి నన్ను కాపురాన్ని తీసుకుపోండి నా భర్తకు దూరంగా నేను ఉండలేను అని కాళ్ల వెళ్ళబడి బ్రతిమలాడుకుంటూ ఉంటుంది.

భాగ్యం దెబ్బకు శ్రీవల్లి ఫ్యూజుల్ అవుట్…

వాళ్ల కాళ్లు పట్టుకొని మరి శ్రీవల్లి బ్రతిమలాడడం చూసిన భాగ్యం ఒక్కసారిగా కోపంతో అక్కడికి వస్తుంది. అయితే భాగ్యం ఒక్కసారిగా ఏంటే నీకు పిచ్చి ఏమైనా పట్టిందా వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నావేంటి అని అరుస్తుంది.. నీకేమైనా కొంచమైనా బుద్ధుందా వాళ్లేంటే బోడి నిన్న ఇంటికి తీసుకెళ్ళేది. నేను నిన్ను ఆ ఇంటికి తీసుకెళ్లి వదిలిపెడతాను అని భాగ్యం అంటుంది.. అయితే నర్మదా నీకు కనీసం కొంచమైనా బుద్ధుందా కన్న కూతురు గురించి ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదా అని అంటుంది. కన్నకూతురు జీవితం బుగ్గ పాలవుతున్న కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని నర్మదా దిమ్మతిరిగిపోయేలా షాక్ ఇస్తుంది..

భాగ్యం స్ట్రాంగ్ వార్నింగ్.. 

Advertisement

నువ్వు వాళ్ళ కాళ్లు పట్టుకోవడం ఏంటే నిన్ను ఎలా ఇంట్లోకి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు అని శ్రీవల్లికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది భాగ్యం.. అసలు నువ్వు వాళ్ళ కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఎవరివి ఈ భాగ్యం కూతురివి.. ఇంట్లో నిన్ను ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు.. మీరేంటే నా కూతుర్ని కాళ్లు పట్టించుకుంటున్నారు అని వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది భాగ్యము.. నువ్వు ఎలా ఆ ఇంట్లోకి తీసుకొస్తావో మేము చూస్తాము అని వాళ్ళు కూడా రివర్స్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. శ్రీవల్లి మాత్రం నేను చెప్పేది వినవే అమ్మా అని ఎంత చెప్తున్నారు. బలవంతంగా తనని గుళ్లోంచి బయటకు తీసుకొని వెళ్ళిపోతుంది..

ధీరజ్, ప్రేమల మధ్య గొడవ..

ధీరజ్ తనతోపాటు పూజలో కూర్చోవడంతో ప్రేమ కోపాన్ని పక్కన పెట్టేసాడు. అని ప్రేమ తనకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటుంది.. ధీరజ్ కి నా మీద నాకు కోపం పోయింది కాబట్టి ఈ గిఫ్ట్ ఇచ్చి తనకి మరోసారి ప్రపోజ్ చేస్తాను అని ప్రేమ అనుకుంటుంది. ప్రేమగా వెళ్లి ధీరజ్ దగ్గర చెయ్యి మీద పడుకోగానే.. ధీరజ్ ఒక్కసారిగా తన కోపాన్ని కట్టలు తెలుసుకుంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :నిజం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకున్న అవని.. భరత్ మాటకు మీనాక్షి షాక్.. చక్రధర్ కు దిమ్మతిరిగే షాక్….

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×