E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి నిజం చెప్పేసిన భాగ్యం.. ధీరజ్ పంచ్ అదిరిపోలే.. ఆనందారావుకు చెమటలు..ఇదేం ట్విస్ట్.

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లికి నిజం చెప్పేసిన భాగ్యం.. ధీరజ్ పంచ్ అదిరిపోలే.. ఆనందారావుకు చెమటలు..ఇదేం ట్విస్ట్.
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 28th: కామాక్షి పై కౌంటర్స్ వేస్తున్న నర్మదకు నా గురించి మాట్లాడటం ఆపేసి అటు మీ అమ్మ నాన్న వచ్చారు వెళ్లి చూసుకో అనేసి అంటుంది. నర్మదా వాళ్ళ అమ్మ నాన్న చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. వాళ్ళ ఇంట్లోకి రావడం చూసి రామరాజు ఎదురు పడడంతో అందరూ ఏమవుతుందని టెన్షన్ పడిపోతూ ఉంటారు. కానీ రామరాజు మాత్రం చాలా మౌనంగా ఉంటాడు అయితే ధీరజ్ నేనే పిలిచాను అని చెప్పగానే రామరాజు కూడా మీ అమ్మానాన్నలకి మర్యాద చేయమ్మా అని పంపిస్తాడు.. వియ్యంకుడు లోపలికి వచ్చాడని అందరూ సంతోషంగా ఉంటారు.

నర్మదకు టెన్షన్..

తన తల్లిదండ్రులు ఇంట్లోకి రావడంతో మామయ్య ఏమైపోతాడు అని ఆలోచిస్తూ ఉంటుంది నర్మదా.. కానీ అతని ఇంటి ఫంక్షన్ కి వచ్చాను అని చెప్పడంతో చాలా సంతోషంగా ఉంటారు.. రామరాజు మీ కన్న తల్లిదండ్రులకి మర్యాదలకు లోటు లేకుండా చూసుకొని నర్మదకు చెప్తాడు. కానీ నర్మద మాత్రం చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. పక్కనే ఉన్న ప్రేమ ఏంటక్కా ఏదో ఆలోచిస్తున్నావు అని ప్రేమ అడుగుతుంది. ఏం లేదు ప్రేమ మా అమ్మ నాన్నల వల్ల ఈ ఫంక్షన్ ఏమైనా జరుగుతుందేమో అని నాకు కంగారుగా ఉంది అని నర్మదా అంటుంది. నువ్వు భయపడినట్లుగా కంగారు పడినట్లుగా ఏమీ జరగదు నువ్వు హ్యాపీగా ఉండు అని ప్రేమ అంటుంది..

కడుపును చూసుకొని వల్లి హ్యాపీ..

Advertisement

రామరాజు ఇంకా కోడలు రాలేదు ఏంట్రా ఎక్కడుందో చూడు పోండి అని అంటాడు.. చందు ధీరజ్ ఇద్దరు కూడా మేం తీసుకుని వస్తాం నాన్న అని లోపలికి వెళ్తారు.. వల్లి అద్దంలో రెడీ అవుతూ తన కడుపుని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది.. నాకు కడుపు ఉంది కదమ్మా మరి ఇంకా బయటికి రాలేదేంటి అలానే ఉంది ఏంటి అని శ్రీవల్లి అడుగుతూ ఉంటుంది.. తన అమ్మడు లేని కడుపు గురించి ఆశలు పెట్టుకుంటుంది అని భాగ్యం తెగ ఫీల్ అయిపోతుంది.. వల్లి మాటకి కడుపు ఎక్కడ ఉంది అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఒకటో నెలకి ఎలా కనిపిస్తుంది అమ్మ ఇంకా రెండు మూడు నెలలు అయితే కనిపిస్తుంది అని భాగ్యం చెప్పగానే మళ్లీ హ్యాపీగా ఫీల్ అవుతుంది..

రెచ్చిపోయిన ఆనందరావు..

చందు ధీరజ్లు వల్లిని తీసుకురావడానికి అనే లోపలికి రాగానే ఆనందరావు సెటైర్లు వేస్తాడు.. వల్లి మాత్రం చందుతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది కానీ చందు మాత్రం మా ఇంట్లో వాళ్ళు నువ్వు కడుపుతో ఉన్నవని చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ సంతోషాన్ని దూరం చేయాలని మాత్రం అనుకోవద్దు అని వార్నింగ్ ఇస్తాడు.. ఆనంద్ రావు మాత్రం రెచ్చిపోతాడు.. మీరు ప్రతిసారి మా అమ్మాయిలంటే ఊరుకోను మీ వారసుడు మా అమ్మాయి కడుపులో ఉన్నాడు. మీకు అంతగా ఇబ్బంది అయితే చెప్పండి.. మా ఇంటికి తీసుకొని వెళ్ళి తొమ్మిదో నెల తర్వాత పిల్లలు కన్న తర్వాత తీసుకొని వస్తాము అని రెచ్చిపోయి మాట్లాడుతాడు. ధీరజ్ కూడా మాటకు మాట సమాధానం చెప్పడంతో వాళ్ళిద్దరూ కన్వర్జేషన్ కాస్త కామెడీగా అనిపిస్తుంది. ధీరజ్ ఆనంద్ రావు ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తారు.

నిజం చెప్పిన భాగ్యం..

Advertisement

ఏంటి భాగ్యం నన్నావు మన అమ్మడు కడుపులో వాళ్ళ ఇంటి వారసుడు ఉన్నాడు కదా మనం ఇప్పుడు తగ్గాల్సిన అవసరం లేదు కదా అని చెప్పగానే.. మన్ అసలు మనం కూడా కడుపుతోనే లేదు ఇప్పుడు నువ్వు రెచ్చగొట్టి అంత చెడగొట్టకు అని భాగ్యం అంటుంది. ఏంటి భాగ్య నువ్వు చెప్పేది నా మైండ్ బ్రేక్ అయిపోయింది కదా అని అంటాడు. డాక్టర్ చేత అబద్ధం చెప్పించాను. అమ్మడు ఇంట్లో అడుగు పెట్టాలని ఇలాంటి ప్లాన్ చేశాను అని ఆనందరావు చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయ్యే కింద పడిపోతాడు. ఈ విషయం గనుక బయటకు తెలిస్తే మన పని ఏంటి అని ఆనంద్ రావు టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇక భయపడుతూ బయటికి వచ్చేస్తాడు ఆనంద్ రావు.

ప్రేమను ఊహించుకున్న ధీరజ్..

శ్రీవల్లి ఎంట్రీ చాలా గ్రాండ్ గా ఉంటుంది. అది చూసిన అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అయితే ధీరజ్ మాత్రం ఆ పల్లకిలో ఊరేగిస్తూ తీసుకొచ్చేది ప్రేమని అని ఊహించుకుంటాడు. ప్రేమను చూసి అందరూ కూడా ఒక్కసారిగా మురిసిపోతూ ఉంటారు.. ఆ తర్వాత ప్రేమ ఏంటి సార్ అలా ఉన్నారు అని అడుగుతుంది. ఏమీ లేదు అని ధీరజ్ అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో కామాక్షి పెద్ద రచ్చ చేస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: అవనిపై పల్లవి సెటైర్లు.. పల్లవి ఫుల్ హ్యాపీ.. తాగొచ్చిన భరత్.. కొట్టిన కమల్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×