E-Paper
Advertisement

Illu Illaalu Pillalu Prema : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ ప్రేమ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పేసింది..వీడియో వైరల్..

Illu Illaalu Pillalu Prema : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ ప్రేమ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పేసింది..వీడియో వైరల్..
Advertisement

Illu Illaalu Pillalu Prema : తెలుగు బుల్లితెరపై సక్సెస్ఫుల్ టాక్ తో దూసుకుపోతున్న సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఒకటి.. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నిజానికి ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ చూస్తే ఎవరికైనా విషయం అర్థమవుతుంది.. అయితే ప్రస్తుతం ఈ సీరియల్ లో మంచి క్రేజ్ ఉన్న యాక్టర్స్ ఒక్కొక్కరు బయటికి వెళ్తున్నారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మొన్న వేదవతి అలియాస్ ఆమెని ఈ సీరియల్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి.. రీసెంట్ గా ఈ సీరియల్ హీరోయిన్ అయినా ప్రేమ అలియాస్ లావణ్య సీరియల్ నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి.. అందులో నిజం ఎంత ఉంది అన్నది ఇంతవరకు తెలియలేదు. తాజాగా లావణ్య సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేసింది. దాంతో ఈమె తప్పకుండా ఈ సీరియల్ నుంచి బయటికి వెళ్ళబోతుంది అంటూ ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం..

హమ్మయ్య.. లావణ్య గుడ్ న్యూస్ కన్ఫామ్..

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో రామరాజు మూడవ కోడలు, వేదవతి మేనకోడలు ప్రేమ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ సీరియల్ స్టోరీ మొత్తం ఈమె చుట్టే తిరుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు.. ఈమధ్య ఈమె సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సీరియల్ కి ప్రేమ క్యారెక్టర్ లో మరో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త గుప్పుమన్నది.. అయితే ఈమె ప్రెగ్నెంట్ గా ఉంది అని కన్నడ ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి.. దాంతో ఈమె నిజంగానే ప్రెగ్నెంట్ ఏమో అని అందరూ అనుకున్నారు కానీ లావణ్య మాత్రం ఎక్కడ అఫీషియల్ గా ప్రకటించలేదు. తాజాగా ఆ విషయాన్ని ఆమె వీడియో ద్వారా తెలిపింది. ఆ వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. అందులో ఏముందంటే ప్రేమ ఆమె భర్త ఒక గుడికి వెళ్లి అక్కడ పూజ చేయించుకుంటారు. అనంతరం వాళ్లు తిరిగి వెళుతుండగా వాళ్ల వెనకాల బుడిబుడి అడుగులు పడుతూ కనిపిస్తాయి.. త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నాము అని మొత్తానికి ఇలా చెప్పేశారు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ వాడంతో ఆమె అభిమానులు కంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు..

లావణ్య పర్సనల్ లైఫ్…

Advertisement

ఇల్లు ఇల్లాలు ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయాలు ఇంకేమీ లేవనే చెప్పాలి. ఈమె గురించి ఈ మధ్య బాగా వార్తలు వినిపిస్తున్నాయి కాబట్టి అందరికీ తెలిసే ఉంటుంది. ప్రేమ అసలు పేరు లావణ్య. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ .. కన్నడలో పలు సీరియల్స్లలో నటించి ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకుంది.. అక్కడ వరుసగా సీరియల్స్లలో నటించి హీరోయిన్గా ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ తెలుగులో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ తో పరిచయమైంది.. ఆ సీరియల్ మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.. ఇప్పుడు ఈమె ప్రెగ్నెంట్ కావడంతో ఈ సీరియల్ నుంచి తప్పుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ విషయాన్ని కూడా ప్రకటిస్తుందేమో చూడాలి.. ఈమె క్యారెక్టర్ లో ఎవరు ఎంట్రీ ఇస్తారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది..

?igsh=MWx3NHhrZ2l1bTM3Yg==

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×