E-Paper
Advertisement

Illu illaalu pillalu Viswa: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ విశ్వ కు పెళ్ళైందా..? నమ్మలేని నిజాలు..

Illu illaalu pillalu Viswa: ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ విశ్వ కు పెళ్ళైందా..? నమ్మలేని నిజాలు..
Advertisement

Illu illaalu pillalu Viswa: బుల్లితెర ప్రేక్షకులకు ఎక్కువగా వినోదాన్ని పంచేవి సీరియల్స్.. ఒకప్పుడు సినిమాలు వెబ్ సిరీస్ లు బాగా ఆకట్టుకునేవి.. కానీ ఇప్పుడు మాత్రం బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా తెలుగు ప్రేక్షకుల మనసుని దోచుకున్నాయి.. ఒక దానికి మించిన స్టోరీ తో మరొకటి జనాలను బాగా అలరిస్తూ వస్తున్నాయి. తెలుగు చానల్స్ ఎన్నో సీరియల్స్ ప్రసారమవుతున్నాయి. అందులో కొన్ని సీరియల్స్ మాత్రం మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటున్నాయి. స్టార్ ఛానెల్ లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్ లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి.. ఈ సీరియల్ లో తన నటనతో ఆకట్టుకున్నాడు విశ్వం. రామ రాజు కుటుంబం పై పగ తీర్చుకోవడానికి విశ్వం తన కూతురుకే లైన్ వేస్తాడు. ఆ విశ్వం అసలు పేరు సాయి కుమార్.. ఈయనకు పెళ్లయిందని తెలుస్తుంది. మరి సాయి ఇప్పటివరకు ఎన్ని సీరియల్స్ లలో నటించాడు.. ఒక్క సీరియల్ కు రెమ్యూనరేషన్ ఎంత అన్నది తెలుసుకుందాం..

సాయి కుమార్ రియల్ లైఫ్.. 

బుల్లితెర నటుడు సాయికుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన తెలుగులో ఎన్నో సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నాడు. గతంలో స్టార్ మా లో సక్సెస్ఫుల్ టాక్ కోసం దూసుకుపోయిన రావోయి చందమామ, పలుకే బంగారం సీరియల్లో నటించారు. ఆ సీరియస్ గా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం మనసంతా నువ్వే సీరియల్ లో కూడా నటిస్తున్నారు. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఆయనకు మంచి పేరును తెచ్చిపెట్టింది.. సాయికుమార్ కి ఆల్రెడీ పెళ్లి అయ్యి ఒక బేబీ కూడా ఉంది. అయితే ఈయన లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా మీకు ఇదే విషయాన్ని బయటపెట్టినట్లు తెలుస్తుంది. మరి ఈయన భార్య బిడ్డతో పాటుగా తల్లితో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

Advertisement

Also Read:సె*క్స్ వర్కర్స్‌తో అషూరెడ్డి.. షాకింగ్ వీడియో రిలీజ్…

ఇల్లు ఇల్లాలు సీరియల్ రెమ్యూనరేషన్..? 

స్టార్ మా లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి ఇందులో విశ్వం పాత్రలో సాయికుమార్ నటించారు. ఆ పాత్ర విలన్ పాత్ర లాగా ఉంటుంది. రామరాజు మూడవ కోడలు ప్రేమ అన్నయ్య విశ్వం.. తన తండ్రి అత్త పగని పంచుకొని రామరాజు కుటుంబం పై ఎలాగైనా సరే కక్ష సాధించాలి అని తన కూతుర్ని లైన్ లో పెడతాడు.. ప్రస్తుతం రామరాజు కూతురు అమూల్య విశ్వం లవ్ ట్రాక్ నడుస్తుంది. అందుకున్న సమాచారం ప్రకారం వీళ్లిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్త ప్రచారంలో ఉంది. స్టార్ మా లో ఈ సీరియల్ టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది. దాంతో సాయికుమార్ గ్రేస్ కూడా బాగానే ఉంది.. ఈ సీరియల్కు గాను ఈయన ఒక్కరోజుకు 20 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.. నెలలు దాదాపు 20 రోజులకు పైగా షూటింగ్ ఉండడంతో ఈయనకు మంచి రెమ్యూనరేషన్ వస్తుంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×