E-Paper
Advertisement

Illu illalu pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్.. జూన్ నెల హైలెట్స్..

Illu illalu pillalu TRP Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్.. జూన్ నెల హైలెట్స్..
Advertisement

Illu illaalu pillalu TRP Rating : బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. కొన్ని సీరియల్స్ మంచి స్టోరీ ఉండడంతో టిఆర్పి రేటింగ్ లో కూడా దూసుకుపోతున్న సీరియల్స్ ఎన్నో ఉన్నాయి. ఈమధ్య ఒక మరొక సీరియల్ డిఫరెంట్ స్టోరీ తో రావడంతో జనాలు డైలీ సీరియల్స్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు . ఈ మధ్యకాలంలో ఎక్కువగా సీరియల్స్ ను ప్రసారం చేస్తున్న స్టార్ మా లో ప్రసారం అవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. అందులో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ లో పోటీ పడుతూ వస్తుంది. మరి జూన్ నెలలో దీనికి నమోదు అయిన టిఆర్పి రేటింగ్ ఎంత ఉంది అన్నది ఒకసారి చూసేద్దాం..

జూన్ నెలలో హైలెట్ ఎపిసోడ్స్…

ఈ నెల తో పిలుస్తే గత నెల మాత్రం ఈసీలకి మంచి డిమాండ్ ని అందేలా చేస్తుంది. ధీరజ్ ని మత్తు పదార్థాల కేసులో అరెస్ట్ చేయించాలని భద్ర ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంది.. అనుకున్నట్లుగానే పక్కా ప్లాన్ ప్రకారం ధీరజ్ని మొత్తు పదార్థాలు కేసులో ఇరికిస్తుంది. ఆ విషయం ఇంట్లో తెలియడంతో అందరూ కూడా ధీరజ్ అలాంటివాడు కాదు అంటూ గుండెలు పగిలిన ఏడుస్తారు. డ్రగ్స్ కేసు కాబట్టి కోర్టులో బెయిల్ రాదు అని లాయర్ చెప్పడంతో ఇక ఇంట్లోని వాళ్ళందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు. వేదవతి కన్నా బిడ్డని అరెస్ట్ చేస్తున్నారు అని తట్టుకోలేక ఏడుస్తూనే ఉంటుంది. అటు నర్మదా ప్రేమలు మాత్రం ఆ మత్తు పదార్థాలు అమ్మిన వ్యక్తిని కనుక్కొని అసలు నిజాలు అంటే బయట పెడితే ధీరజ్ బయటకు వస్తారు అని ఎవరికీ చెప్పకుండా బాగా ధైర్యం చేసి ఆ ఇద్దరిని పట్టుకొని వచ్చి ధీరజ్ ను రిలీజ్ చేయిస్తారు. ధీరజ్ ఎప్పటికీ జైల్లోనే ఉంటాడని వల్లి చాలా సంతోషంగా ఉంది. చివరికి ధీరజ్  ను రిలీజ్ చేయడానికి ఒప్పుకుంటారు. ఇక శ్రీవల్లి బాగోతం ఎలాగైనా బయట పెట్టాలి అని నర్మదా ప్రయత్నాలు చేస్తుంది . లైవ్ డి డాక్టర్ని కూడా తీసుకొని వస్తుంది. కానీ శ్రీవల్లి తెలుగు తెలివిగా తప్పించుకుని వెళ్ళిపోతుంది. మొత్తానికి శ్రీవల్లి మీద నర్మదకు పీకలదాకా అనుమానం మొదలైంది. ప్రేమకి డాన్స్ కాంపిటీషన్ కోసం అవకాశం వస్తుంది మొత్తానికి జూన్ నెలలోని ఎపిసోడ్స్ అన్ని కూడా కాస్త హైలైట్ గా నిలుస్తాయి.

ప్రస్తుతం స్టోరీ విషయానికొస్తే..

Advertisement

ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ విషయం కొస్తే నర్మదా శ్రీవల్లి కడుపు పోగొట్టింది అని అందరూ అనుకుంటారు. ఇక శ్రీవల్లి కూడా అందరిని తన కడుపుకోవడానికి నర్మదే కారణాలు అని నమ్మిస్తుంది. వేదవతి మాత్రం తన పెద్ద కోడలు కడుపు పోవడానికి కారణం నర్మదనే అని దారుణంగా తిడుతూ ఉంటుంది.. నన్ను అత్తయ్య గారు అపార్థం చేసుకుంటున్నారు నాకు చాలా బాధగా ఉంది ఎలాగైనా సరే ఈ కడుపు అబద్ధపు కడుపు అని నేను నిరూపించాలి అని అనుకుంటుంది. వల్లి తో కలిసి దాగుడుమూతలు ఆట ఆడుతుంది. తనకు సంబంధించిన ఫైల్స్ ని తీసుకునే డాక్టర్ దగ్గరికి వెళ్లి డాక్టర్ని నిలదీసి అడుగుతుంది నర్మదా . మొత్తానికి డాక్టర్ దిమ్మ తిరిగిపోయిన షాక్ అవుతుంది. ప్రేమ ఎలాగైనా సరే డాన్స్ కాంపిటీషన్లో గెలిచి దీరజ్ కి 10 లక్షలు ఇవ్వాలని ఫిక్స్ అవుతుంది దానికోసం తను మేనేజర్ వలలో చిక్కుకుంటుంది.. మరి ఇకముందు ఎపిసోడ్ లలో ఏం జరుగుతుందో అన్నది మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×