E-Paper
Advertisement

Illu Illaalu Pillalu Trp Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ టీఆర్పీ రేటింగ్..ఈ నెలలో హైలెట్ ఎపిసోడ్స్ ఇవే…

Illu Illaalu Pillalu Trp Rating : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ టీఆర్పీ రేటింగ్..ఈ నెలలో హైలెట్ ఎపిసోడ్స్ ఇవే…
Advertisement

Illu Illaalu Pillalu Trp Rating :  బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న వాటిలో సీరియల్స్ ఎప్పుడు ముందువరసలోనే ఉంటాయి.. ఒకప్పుడు సినిమాల కోసం బుల్లితెర ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూసేవాళ్ళు. కానీ ఈ మధ్య సీరియల్స్ సరికొత్త స్టోరీలతో రావడంతో ఎక్కువ మంది వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులోనూ ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు కూడా ఇలాంటి సీరియల్స్ ని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో సీరియల్స్ కి కొదవలేదు. ఒక్కో సీరియల్ ఒక్కో స్టోరీని తలపించేలా ఉంటాయి. ప్రస్తుతం ఈ ఛానల్ లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ కొద్దిరోజులు డౌన్ అయినా కూడా మళ్లీ ఇప్పుడు టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ నెలలో ఈ సీరియల్ హైలెట్ ఎపిసోడ్స్ ఏవో ఒకసారి చూసేద్దాం..

డిసెంబర్ లో హైలెట్ ఎపిసోడ్స్…

నవంబర్ నెలతో పోలిస్తే డిసెంబర్ నెలలో ఈ సీరియల్ రేటింగు అమాంతం పెరిగిపోయింది. ఈ నెలలో రేటింగ్ భారీగా పెరిగింది. అందుకు కారణం కొన్ని హైలెట్ ఎపిసోడ్స్.. గత నెలలో ఈ సీరియల్ బాగా డల్ గా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. పెద్దగా ట్విస్టులు లేకపోవడంతో జనాలను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఈ నెలలో ప్రతి ఎపిసోడ్ కూడా హైలెట్ గా మారింది. అమూల్య విశ్వంతో ప్రేమలో పడుతుందా లేదా అన్న సందేహం జనాలకు ఉండేది. కానీ రెండు కుటుంబాలు కలుస్తాయిని విశ్వం నమ్మించడంతో ఆమె అతనితో ప్రేమలో పడిపోతుంది. ఆ తర్వాత వీరిద్దరి ప్రేమ మధ్యలో శ్రీవల్లి నలిగిపోతూ వస్తుంది. ఇంట్లో వాళ్లకి ఎక్కడ దొరికిపోతుందని అనుకుంటూ టెన్షన్ పడిపోయింది. నర్మదా ప్రేమలు కాపురాలల్లో ఎలాగైనా చిచ్చు పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది..

Advertisement

కానీ ఏవి కూడా నర్మదా ప్రేమను మధ్య ఎక్కువ రోజులు ఉండలేకపోయాయి.. అంతే కాదు శ్రీవల్లి ఎత్తుకు పైఎతులు వేస్తూ వచ్చారు.. శ్రీవల్లిని ఎలాగైనా సరే జాబ్ కి పంపించాలని అనుకుంటారు. తన చదువు గురించి బయటపడకుండా శ్రీవల్లి ఎన్నిసార్లు తప్పించుకున్న కానీ రామరాజు దగ్గర అడ్డంగా ఇరికించేస్తారు. అమూల్య, విశ్వంతో ఉండటం చందు చూసేస్తాడు. ఇక చేసేదేమీ లేక శ్రీవల్లి ఈ విషయాన్ని ఇంట్లో చెప్తే గొడవలు జరుగుతాయి అని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది. కానీ చందు మాత్రం నిజం చెప్పబోతుంటే తను అడ్డుకొని చెప్పకుండా ఆపుతుంది.. అమూల్యకు చందు వార్నింగ్ ఇస్తాడు.. తిరుపతి కోసం స్వప్న సుందరి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక చివరికి ధీరజ్ అమూల్య, విశ్వంను చూడడంతో ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుంది.. కుటుంబంలోని అందరూ కూడా విశ్వం అమాయకురాలైన అమూల్యను ట్రాప్ చేశాడని అనుకుంటారు.. ఇరు కుటుంబాల్లో వీరిద్దరి ప్రేమ వ్యవహారం తెలిసిపోతుంది దాంతో ప్రస్తుతం గొడవలకు కేరాఫ్ గా మారుతుంది.. నిన్నటి ఎపిసోడ్ లో రామరాజు పెంపకంపై సేనాపతి దారుణంగా అవమానిస్తూ మాట్లాడుతాడు. ఈ విషయం ఇంట్లో తెలియడానికి కారణం ప్రేమ కావడంతో నర్మద కూడా ప్రేమకు దూరంగా మారుతుంది. మరి ధీరజ్ జీవితంలో నుంచి ప్రేమ శాశ్వతంగా దూరం అవుతుందా? అమూల్యతో విశ్వం పెళ్లి అవుతుందా? నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్నది రానున్న ఎపిసోడ్లో మిస్ అవ్వకుండా చూడాలి..

Also Read :మూవీ లవర్స్ కు పండగే… శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు..

డిసెంబర్ టీఆర్పీ రేటింగ్.. 

Advertisement

ప్రముఖ ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే ప్రసరమైన ఈ సీరియల్ రోజురోజుకీ ప్రజల ఆదరణను పొందుతుంది. రామరాజు కుటుంబాన్ని ఎలాగైనా సరే తొక్కేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే అమూల్యను సీక్రెట్ గా ట్రాప్ చేసి ప్రేమించినట్లు నాటకం ఆడుతాడు. అది నిజమేనని నమ్మిన అమూల్య ప్రేమిస్తున్నాడని మోసపోతుంది. అయితే అమూల్య మీద తప్పు వేసుకునేలా విశ్వం పక్కగా ప్లాన్ చేస్తాడు. రెండు కుటుంబాల మధ్య గొడవలు పెంచుతాయా లేదా అమూల్య విశ్వం పెళ్లితో గొడవలు ఆగుతాయా అన్నది తెలియాలంటే ప్రతి ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే. ఇకపోతే ప్రస్తుతం ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ విషయానికొస్తే..13.2 గా ఉంది. గత నెలతో పోలిస్తే ఈ నెల టిఆర్పి రేటింగ్ బాగా పెరిగిందని చెప్పాలి.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×