E-Paper
Advertisement

Illu illaalu Pillalu Cast : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ నటీనటులు.. ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారు..?

Illu illaalu Pillalu Cast : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ నటీనటులు.. ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారు..?
Advertisement

Illu illaalu Pillalu Cast: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ సీరియస్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి. ఇటీవలే కాలంలోనే ప్రేక్షకులు ముందుకొచ్చిన ఈ సీరియల్ జనాలను బాగా ఆకట్టుకుంటుంది. మధ్య తరగతి కుటుంబంలో జరిగే విలువలు ఎలా ఉన్నాయో ఈ సీరియల్ లో కళ్లకు కట్టినట్లు చూపించారు. రామరాజు తన కుటుంబాన్ని ఎప్పుడూ గొప్పగా ఉండాలని అనుకుంటాడు. అదేవిధంగా ఇందులో నటించే ప్రతి పాత్ర కూడా కుటుంబంలో జరిగే పరిస్థితులు చుట్టే తిరుగుతుంది. రామరాజు పాత్రలు ప్రభాకర్ నటించిన, వేదవతి పాత్రలో సీనియర్ నటి ఆమని నటిస్తుంది.. ఈ సీరియల్ లో బుల్లితెరపై ప్రసారమైన సీరియల్స్ లో నటించిన స్టార్స్ నటిస్తున్నారు. ఇందులో నటిస్తున్న వారి రెమ్యూనరేషన్ ఎంత ఉంటుందో తెలుసుకోవాలని నెటిజన్లు ఆతృత కనబరుస్తున్నారు.. మరికా ఆలస్యం ఎందుకు ఎవరికి ఎంత రెమ్యూనరేషన్ వస్తుందో ఒకసారి తెలుసుకుందాం..

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ నటీనటుల రెమ్యూనరేషన్..? 

రామరాజు…

రామరాజు పాత్రలు బుల్లితెర హీరో ఈటీవీ ప్రభాకర్ నటిస్తున్నారు. ఈయనకు గతంలో ఎన్నో సీరియల్స్లలో నటించడం ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ మధ్య సినిమాల్లో కూడా నటించే ప్రేక్షకుల హృదయాలు మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో రామరాజు పాత్రలో నటిస్తున్నాడు.. ఈ సీరియల్ స్టార్ మా లో ప్రసారమవుతుంది. స్టార్ మా లో మొదలైన కొన్ని రోజులకే సీరియల్ బాగా పాపులర్ అయిపోయింది.. ఈ సీరియల్ నటించేందుకు రామరాజుకు ఒక్క రోజుకి 55 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు..

వేదవతి.. 

Advertisement

ఈ సీరియల్లో వేదవతి పాత్రలో నటిస్తుంది సీనియర్ నటి ఆమని. ఇప్పటివరకు ఈమె ఎన్నో సినిమాల్లో నటించింది.. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు సీరియల్ లో నటిస్తుంది. ఈమె ఒక్కరోజు రెమ్యూనరేషన్ 35 వేలకు పైగా తీసుకుంటుంది..

నర్మద..

ఇందులో నర్మద పాత్రలో నటిస్తుంది సీరియల్ నటి అన్షు రెడ్డి. ఈమె గతంలో నటించిన ఎన్నో సీరియల్స్ బాగా పాపులర్ అయ్యాయి. ప్రస్తుతం ఈమె నటిస్తున్న ఈ సీరియల్ కూడా మంచి టాక్ ని సొంతం చేసుకుంది.. ఈ సీరియల్ ప్రస్తుతం సక్సెస్ఫుల్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఈమె ఒక రోజుకి 30 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

ప్రేమ..

Advertisement

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ప్రేమ పాత్రలో నటించింది లావణ్య.. ఈమె సీరియల్లో హీరోయిన్ పాత్రలో నటిస్తుంది.. లావణ్య నిజానికి కన్నడ నటి. ఈమె కన్నడలో ఎన్నో సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో ఈ సీరియల్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఈమె ఒక రోజుకి రెమ్యూనరేషన్ దాదాపు 30 వేలకు పైగా తీసుకుంటుంది..

చందు..

ప్రశాంత్ చందు పాత్రలో నటిస్తున్నాడు. గతంలో ఈయన అనేక సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ చీరలో నటిస్తున్నందుకుగాను ఈయనకు 25 వేల వరకు ఒక రోజుకి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు..

సాగర్.. 

ఈ సీరియల్లో సాగర్ క్యారెక్టర్ లో రఫిక్షా నటిస్తున్నాడు.. ఈయన తెలుగులో అనేక సీరియస్లలో నటించారు. ఈ సీరియల్ కాను సాగర్ 20 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు..

ఇక ఇందులో నటిస్తున్న శ్రీవల్లి ఒక రోజుకి 25 వేల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటుంది.. అలాగే ధీరజ్ కూడా రోజుకి 20 వేల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.. ఇందులో నటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా 20వేలకు పైగానే పారితోషికం తీసుకుంటున్నారు..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×