E-Paper
Advertisement

Illu Illaalu Pillalu Prema: పట్టు చీరలో మహారాణిలా ప్రేమ.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Illu Illaalu Pillalu Prema: పట్టు చీరలో మహారాణిలా ప్రేమ.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!
Advertisement

Illu Illaalu Pillalu Prema: ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు డైలీ సీరియల్ గా ప్రసారమవుతున్న ఈ సీరియల్ జనాలని ఎంతగా మెప్పించిందో చెప్పనక్కర్లేదు.. ఈమధ్య అదిరిపోయే స్టోరీలతో ఆకట్టుకుంటున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో కొత్తగా ప్రేమ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. పాత ప్రేమ ప్రెగ్నెంట్ కావడంతో కొత్తగా మరో కన్నడ నటి ఆ పాత్రలో ఇప్పుడు నటిస్తుంది.. తెలుగులో ఆమెకు మొదటి సీరియల్ అయినా కూడా తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది.. ఆమె అసలు పేరు మన్విత జగదీష్.. ఈమె గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. తాజాగా ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.. ట్రెడిషనల్ లుక్ లో మన్విత దిగిన ఫోటోలకు నెట్ ఇంకా ప్రశంసలు దక్కాయి. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో మనము ఒకసారి చూసేద్దాం..

పట్టుచీరలో మెరిసిన ప్రేమ..

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో హీరోయిన్గా నటిస్తున్న ప్రేమ లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రేమ అలియాస్ మందిత జగదీష్ సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. తన లేటెస్ట్ ఫోటోలతో పాటుగా సీరియల్ గురించి ఎన్నో విషయాలను పంచుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు తన కొత్త ఫోటోషూట్ ని షేర్ చేసింది. పట్టు చీరలో పైనుంచి దిగివచ్చిన దేవతలాగే కనిపిస్తుంది.. పర్పుల్ కలర్ పట్టు చీరలో ఒంటినిండా నగలను ధరించి అచ్చం రాజమాత లాగా మెరిసిపోతుంది.. ప్రేమని అలా చూసిన ఫాన్స్ ఫిదా అవుతున్నారు.. పట్టు చీరలో ప్రేమ చాలా అందంగా ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.. నిజంగా ఆ చీరలో ఆ నగలలో ప్రేమ చాలా అందంగా ఉంది.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.. ప్రేమ ఎంత అందంగా ఉందో ఒకసారి మీరు కూడా ఇక్కడ చూసేయండి…

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: చింతామణితో ప్రభా సవాల్.. రోహిణికి మరో సమస్య..ఇంత కక్కుర్తి ఏంటి ప్రభావతి..?

ప్రేమ రియల్ లైఫ్ & రెమ్యూనరేషన్..

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నటిస్తున్న ప్రేమ కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి. మోడల్ గా కెరియర్ ని మొదలుపెట్టిన ఈమె కన్నడలో పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. సీమటపాకాయ్ లాగా చిన్నగా ఉన్నా కూడా తన అందం అభినయంతో జనాలని తన వైపుతిప్పుకుంటుంది.. అలాంటి ప్రేమ అలియాస్ మన్విత ప్రస్తుతం తెలుగులో నటిస్తుంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజీ ని సంపాదించుకుంది.. ప్రస్తుతం ఈమె తెలుగులో ఈ సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ప్రేమకు ఇది మొదటి సీరియల్ అయినా కూడా ఆమె రెమ్యూనరేషన్ మాత్రం సీనియర్ హీరోయిన్లతో పాటు సమానంగా తీసుకుంటుంది.. ప్రేమ ఒక రోజుకి గాను దాదాపు 35 వేలకు పైగా తీసుకుంటుంది. నెలలు 25 రోజులు షూటింగ్ ఉండడంతో ఆమె నెలకి లక్షల్లోనే ఆదాయాన్ని పొందుతుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న ప్రేమ అక్కడ కూడా బాగానే సంపాదిస్తుంది..

Advertisement

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×