E-Paper
Advertisement

Karthika Deepam : కాపురంలో చిచ్చుపెట్టిన కార్తీక దీపం.. ఇదేందయ్యా ఇది.. నమ్మలేకపోతున్నామే..

Karthika Deepam : కాపురంలో చిచ్చుపెట్టిన కార్తీక దీపం.. ఇదేందయ్యా ఇది.. నమ్మలేకపోతున్నామే..
Advertisement

Karthika Deepam : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న టాప్ సీరియల్స్లలో కార్తీకదీపం మొదటి స్థానంలో ఉంది. ఈ సీరియల్ ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతుంది. అద్భుతమైన స్టోరీ తో ఉండడంతో జనాలు ఎక్కువగా ఈ సీరియల్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈమధ్య వస్తున్న కొత్త సీరియల్స్ తో ఈ సీరియల్ పోటీపడి మరి టిఆర్పి రేటింగ్ ని పెంచుకుంటూ వస్తుంది. ఇదంతా పక్కన పెడితే కార్తీకదీపం సీరియల్ వల్ల ఓ కాపురంలో కలతలు మొదలయ్యాయని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే భార్య భర్తల మధ్య కార్తీకదీపం గొడవ పెట్టిందంటూ ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

సంసారంలో చిచ్చుపెట్టిన కార్తీక దీపం..

సీరియల్స్ జనాలని సీరియల్స్ జనాలని ఎంటర్టైన్ చేయడంలో ముందు వరుసలో ఉంటాయి. ప్రతిరోజు కొత్త కొత్త స్టోరీలతో రావడంతో ఎక్కువ మంది సీరియల్స్ కి అతుక్కుపోతుంటారు. కార్తీకదీపం సీరియల్ స్టోరీ కూడా అలానే ఉంటుంది. డాక్టర్ బాబు వంటలు అక్క జీవితంలో సంతోషాలు ఉండవా అన్న టాక్ కూడా వినిపిస్తూ ఉంటుంది. వీరిద్దరూ ఎప్పుడు సంతోషంగా ఉంటారు అన్నది జనాల మెదులుతున్న ప్రశ్న. కార్తీకదీపం వన్ సీరియల్ గా ఇప్పుడు కార్తీకదీపం 2 సీరియల్ కూడా ప్రసారమవుతుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ హస్బెండ్ తన వైఫ్ ని కార్తీకదీపం అని అన్నావంటే టీవీ ని పగలగొడతాను.. అలాగే నీ చెంప కూడా పగలగొడతాను అని అంటాడు.. ఇంకొకసారి రిమోట్ తీసుకొని కార్తీకదీపం పెడితే నీకు బాగోదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. భర్త అలా వార్నింగ్ ఇస్తున్న సరే భార్య మాత్రం చాలా మౌనంగా ఉంటుంది. ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో కాపురంలో చిచ్చు పెట్టిన కార్తీకదీపం అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..

Advertisement

Also Read:బుధవారం టీవీ సినిమాలు.. తప్పక చూడాల్సినవి ఇవే..

కార్తీక దీపం 2..

గత సీజన్లో పెళ్లి చేసుకున్న దీప వంటలక్క దూరంగా ఉంటూనే తమ ప్రేమని పెంచుకుంటారు. ఈ సీజన్లో దగ్గరగా ఉంటూనే కష్టాలను అనుభవిస్తారు. డాక్టర్ బాబు వంటలకు మళ్లీ పెళ్లి అవుతుంది. వంటలకు పాపని డాక్టర్ బాబు తన బిడ్డగా చూసుకుంటాడు. ఇందులో ఉన్న విలన్ క్యారెక్టర్ జోష్నా వాళ్ళిద్దరినీ కలవకుండా అడ్డుపడుతూ ఉంటుంది. వంటలకి అడుగడుగునా జోష్నా చేసే ప్రయత్నాలు కష్టంగా మారుతూ ఉంటాయి. తను తెలివితో ఎంతో చక్కగా విలన్ పన్నాగాలని పసిగడుతూ కాపురాన్ని ముందుకు సాగిస్తుంది వంటలక్క. ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ లో వంటలక్క అసలు వారసురాలు అని తెలుసుకుంటారు. ఇకముందు సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు ఉంటాయో చూడాలి.. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఇదే టాప్ రేటింగ్ తో ఉండడం విశేషం..

Advertisement

?igsh=MWo4YXpmOXU1eTZtMw==

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×