E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Meena : ‘గుండెనిండా గుడిగంటలు ‘ మీనా నెలకు ఎంత సంపాదిస్తుంది..?

Gundeninda Gudigantalu Meena : ‘గుండెనిండా గుడిగంటలు ‘ మీనా నెలకు ఎంత సంపాదిస్తుంది..?
Advertisement

Gundeninda Gudigantalu Meena : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో గుండెనిండా గుడిగంటలు సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మధ్యతరగతి కుటుంబంలోని మనుషులకు డబ్బులు మీద ఆశ కలిగితే ఎలా ఉంటుంది? ఆ తర్వాత మనుషులకి ఇచ్చే విలువ ఏంటి అన్నది ఈ సీరియల్లో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. బాలు మీనా ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తారు. ఇటీవల కాలంలో ఈ సీరియల్ స్టోరీ రోజురోజుకి ఆసక్తిగా మారుతుంది. మీనా క్యారెక్టర్ జనాలకి ఎంతగా కనెక్ట్ అయిందో చెప్పనక్కర్లేదు. మీనా గురించి ఏ చిన్న వార్త వచ్చినా కూడా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. తాజాగా మీనా నెలకు ఎంత సంపాదిస్తుంది అన్న ప్రశ్న మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. మరి మీనా ఎక్కడ ఎంత సంపాదిస్తుంది అన్నది ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

మీనా నెలకు ఎంత సంపాదిస్తుంది..?

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లు మీనా అలియాస్ అమూల్య గౌడ ఒకరు. మోడల్ గా తెలియని ప్రారంభించి సీరియల్ యాక్టర్ గా ఎన్నో సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అమూల్య.. తెలుగులో ప్రస్తుతం ఈమె నటిస్తున్న సీరియల్ రెండొవది.. ఈ సీరియల్లో హీరోయిన్గా నటిస్తూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.. ఇటీవల కాలంలో మీనా సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటున్న విషయం తెలిసిందే. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది. ఈమె సోషల్ మీడియా ద్వారా దాదాపు 12 లక్షలకు పైగా సంపాదిస్తుంది అని ఓ వార్త ప్రస్తుతం ప్రచారంలో ఉంది.. ఇప్పటివరకు ఆమె సీరియల్స్ కన్నా సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా సంపాదిస్తుంది అంటూ ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.. మరి నిజంగానే అంత సంపాదిస్తుందో లేదా అన్నది తెలియాలి అంటే మీనా రియాక్ట్ అయ్యి క్లారిటీ ఇచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే..

మీనా సీరియల్స్ విషయానికొస్తే..

Advertisement

హీరోయిన్ ని మించిన అందంతో సీరియల్ లవర్స్ ని ఆకట్టుకుంటున్న అమూల్య గౌడ గురించి ఎంత చెప్పినా తక్కువే. పలు సీరియల్స్ ద్వారా ఆమె క్రేజ్ బాగా పెరిగింది. మోడల్ కదా తన కెరియర్ లో ఎన్నో అచీవ్మెంట్స్ ని సంపాదించుకుంది. నటిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. కన్నడ ఇండస్ట్రీలో పలు సీరియల్స్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా వరుసగా సీరియల్ చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటివరకు ఈమె చేసిన ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. కార్తీకదీపం సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో హీరోయిన్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. పూలు కట్టుకునే ఒక అమ్మాయి అనుకోని విధంగా అంచలంచలుగా ఎదగడం ఆ తర్వాత అందరికీ ఆదర్శంగా నిలవడం అన్నది ఈ సీరియల్ లో ఆమె పాత్రకు ఉన్న అర్థం. మరి ఇకముందు ఎలాంటి సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో అన్నది చూడాలి..

Also Read :ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. అవని అవుట్..!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×