E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Mounika : ‘గుండెనిండా గుడిగంటలు’ మౌనికను తీసేశారా..? ఏం జరిగిందంటే..?

Gundeninda Gudigantalu Mounika : ‘గుండెనిండా గుడిగంటలు’ మౌనికను తీసేశారా..? ఏం జరిగిందంటే..?
Advertisement

Gundeninda Gudigantalu Mounika : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ సీరియల్స్ లలో ఒకటి గుండెనిండా గుడిగంటలు.. ఇప్పటివరకు వచ్చిన సీరియల్స్ తో పోలిస్తే ఈ సీరియల్ స్టోరీ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఒకే కుటుంబంలోని వ్యక్తులు ఆ కుటుంబంలోని మరి కొంతమందిపై రివెంజ్ తీర్చుకునేలా ఈ స్టోరీ ఉంటుంది. ముఖ్యంగా ముగ్గురు అన్నదమ్ములకు ఒక చెల్లి ఆమె గొప్పింటికి కోడలు అవుతుంది. కానీ అక్కడ అత్త తప్ప భర్త మామ ఆమెకు సపోర్ట్ గా ఉండరు. తన కుటుంబం పై ఉన్న పగతోనే తనని పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. తన కుటుంబానికి చెప్తే బాధపడతారు అని సర్దుకుపోతుంది. ఆ పాత్రలో ఎంతో చక్కగా నటించినా మౌనిక గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మౌనిక ఎందుకు కనిపించలేదు? డెలివరీ అయ్యిందా? ఏం జరిగింది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరిగిందో కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

మౌనిక ఎక్కడ..?

గుండెనిండా గుడి గంటల సీరియల్ లో ముగ్గురు అన్నలకు ముద్దులు చెల్లెలుగా మౌనిక నటించింది.. తన చెల్లిని మంచి ఇంటికి కోడలుగా పంపించవలసిన సంతోషంలో అన్నలు ఉంటారు. అని ఆమె కుటుంబం పై పగతోనే తన భర్త సంజయ్ పెళ్లి చేసుకున్నాడని తెలుసుకొని చాలా బాధపడుతుంది.. తను ఎంత బాధ పడుతున్న తన కుటుంబానికి తెలియకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. కానీ మీ నాకు మాత్రం తన కుటుంబం గురించి. మౌనిక పడుతున్న బాధల గురించి అన్ని తెలుసు. అయితే ప్రెగ్నెంట్గా ఉన్న మౌనిక ఈమధ్య కనిపించలేదు. ప్రభావతి కుటుంబం కూడా ఒక్కసారి కూడా మౌలిక గురించి మాట్లాడలేదు. ఇంతకీ మౌనిక ఉందా లేకపోతే తీసేసారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. మౌనికని తీసేసారా? లేదా ఆమె వెళ్లిపోయిందా..? ఏది ఏమైనా కూడా మౌనిక క్యారెక్టర్ అప్పుడప్పుడు ఎంట్రీ ఇస్తేనే కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపించేది. మరి త్వరలోనే ఆమె ఎంట్రీ ఉంటుందో లేదో అన్నది చూడాలి..

Advertisement

Also Read : మంగళవారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

మౌనిక ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

బుల్లితెరపై ప్రసారిమవుతున్న సీరియల్స్ ద్వారా చాలామంది పాపులర్ అవుతున్నారు.. కొంతమంది మంచి క్రేజ్ ని సంపాదించుకోవడంతో పాటు సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా పొందుతున్నారు.. ఈమధ్య ఎక్కువగా సీరియల్ హీరోయిన్లు కనిపిస్తున్నారు. జ్యోతి గౌడ కూడా గతంలో పలు సీరియల్స్లలో నటించినట్లు తెలుస్తుంది. అయితే ఏమే ఒక రోజుకి రెమ్యూనరేషన్ దాదాపు 35 వేలకు పైగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే నెలరోజులు షూటింగ్ ఉండడంతో ఆమె లక్షలు లోనే సంపాదిస్తుందని తెలుస్తుంది. ప్రస్తుతం కన్నడ సీరియల్స్లలో కూడా బిజీగా నటిస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీరియల్స్లలో పద్ధతిగా కనిపించే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం హాట్ లుక్ లో కనిపిస్తూ యూత్ ను ఆకట్టుకుంటుంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×