E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Meena : అబ్బా.. మీనా ఎంత అందంగా ఉందో.. రెండుకళ్లు సరిపోవట్లేదు…!

Gundeninda Gudigantalu Meena : అబ్బా.. మీనా ఎంత అందంగా ఉందో.. రెండుకళ్లు సరిపోవట్లేదు…!
Advertisement

Gundeninda Gudigantalu Meena : స్టార్ మా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న స్టార్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు. ఈ సీరియల్ రోజురోజుకీ ప్రేక్షకుల ఆదరణను పొందుతుంది. గత కొన్ని రోజులుగా సీరియల్ లో అనేక ట్విస్టులు ఏర్పడడంతో జనాలు దీని చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతే కాదు ఈ సీరియల్ లో నటించే యాక్టర్స్ గురించి తెలుసుకునేందుకు గూగుల్ లో తెగ వెతికిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా సీరియల్ హీరోయిన్ మీనా గురించి తెలుసుకునేందుకు కుర్రాళ్ళు ఆసక్తి చూపిస్తుంటారు. మీనా పాత్రలో నటిస్తున్న నటి పేరు అమూల్య గౌడ. పేరుకే కన్నడ హీరోయిన్ అయినా కూడా అచ్చ తెలుగు అమ్మాయిలాగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. ఈమె తన సోషల్ మీడియా వేదికగా కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ ని షేర్ చేసింది. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. మరి ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో అందులో మీనా ఎంత అందంగా ఉందో ఒకసారి మనం కూడా చూసేద్దాం..

బాపుబొమ్మలా మెరిసిపోతున్న మీనా..

స్టార్ మా లో ప్రసారమవుతున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్ లోని హీరోయిన్ మీనా గురించి ఎంత చెప్పినా తక్కువే. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. కార్తీకదీపం సీరియల్ ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ప్రస్తుతం గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో హీరోయిన్గా నడుస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. మీనా అలియాస్ అమూల్య గౌడ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అందులో మీనా బ్లూ కలర్ చీరలో గ్రీన్ కలర్ బ్లౌజ్ లో పెద్ద కమ్మలు పెట్టుకొని ట్రెడిషనల్ గా రెడీ అయింది. సింపుల్ లుక్ లో ఉన్నా కూడా ఆమె ఫోటోలు మాత్రం చాలా అందంగా ఉన్నాయి. దాంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వాటిని చూసినా మీనా అభిమానులు మీ నాకు చాలా అందంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు కూడా ఒకసారి చూసేయండి..

Advertisement

Also Read :బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

మీనా సీరియల్స్ విషయానికొస్తే..

తెలుగు బుల్లితెరపై కన్నడ సీరియల్స్ హీరోయిన్లు ఎక్కువగా కనిపిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈమధ్య ఏ సీరియల్ ప్రారంభమైనా కూడా ఆ సీరియల్ లో హీరోయిన్ గా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలై ఎక్కువగా ఉన్నారు. అందుకే వాళ్లకి ఇక్కడ డిమాండ్ కూడా ఎక్కువే. అలా తెలుగు బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో మీనా ఒకరు. కార్తీకదీపం సీరియల్ లో సౌర్య పాత్రలో నటించిన ఈ అమూల్య గౌడ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇప్పుడు గుండెను నా గుడి గంటలు సీరియల్ లో నటిస్తూ అభిమానులను అలరిస్తూ వస్తుంది. ఈమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటించి జనాలను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ కన్నడ ఇండస్ట్రీలోని బిగ్ బాస్ లో కూడా పాల్గొని తన అందం ఆటిట్యూడ్ తో జనాలని తెగ ఆకర్షించింది. ఇకపోతే కన్నడ సీరియల్ నటుడు నిరంజన్ తో ఈమె ప్రేమలో ఉందన్న విషయం తెలిసిందే. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఫ్యాన్సు గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తుందో అని వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ఈమె తెలుగుతో పాటుగా కన్నడలో కూడా సీరియస్ చేస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ ని మించిన ఫాలోయింగ్ కూడా అమూల్యకు ఉందన్న విషయం చెప్పనక్కర్లేదు. నెక్స్ట్ మీనా ఎలాంటి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి..

Advertisement

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×