E-Paper
Advertisement

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ హైలెట్ టీఆర్పీ రేటింగ్.. జూలై హైలెట్ ఎపిసోడ్స్..

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ హైలెట్ టీఆర్పీ రేటింగ్.. జూలై హైలెట్ ఎపిసోడ్స్..
Advertisement

Gundeninda gudigantalu TRP Rating : తెలుగు ప్రేక్షకులను సీరియస్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్యకాలంలో సీరియల్స్ కు డిమాండ్   కూడా పెరగడంతో ఈ సీరియల్స్ ను చూసేందుకు జనాలు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ మధ్య కాలంలో సీరియల్స్  టీఆర్పీ రేటింగ్ కూడా వినిపిస్తుంది.. గుండెనిండా గుడి గంటలే సీరియల్ జూలై మంత్ డిఆర్పి రేటింగ్ అలాగే ఈ సీరియల్ హైలెట్ ఎపిసోడ్స్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం..

జూలై నెల హైలెట్ ఎపిసోడ్స్..

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బాలు మీనాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎక్కువమంది జనాలు మీరు ఇద్దరిని చూసి ఎక్కువగా చూస్తున్నారు. ఈ సీరియల్లో వీళ్ళిద్దరి పాత్రలు హైలైట్ గా నిలవడంతో ఎక్కువమంది జనాలు దీనిని అభిమానిస్తున్నారు. ఈ సీరియల్ జూలై నెలలోని హైలెట్ ఎపిసోడ్స్ విషయానికి వస్తే.. మీనాకు ఎలాగైనా సరే దిమ్మతిరిగే షాక్ఇవ్వాలి అని చింతమని ట్రై చేస్తూ ఉంటుంది. అనుకున్నట్లుగానే మీనాని అడ్డంగా ఇరికించే ప్రయత్నం కూడా చేస్తుంది.. మీనా ఇకమీదట ఆర్డర్ చేయకూడదు అని అదిరిపోయే ప్లాన్ చేస్తుంది.. తన ప్లాన్ ప్రకారం మీనాకు పది లక్షల ఆర్డర్ వచ్చే ప్లాన్ చేస్తుంది. అయితే మీనా చాలా కష్టపడి ఆ ఆర్డర్ ని పూర్తి చేస్తుంది. చింతామణి భర్త దగ్గర తెలియకుండానే డబ్బులు తీసుకుని ఆర్డర్ ని కష్టపడి పూర్తి మంచి పేరును సంపాదించాలి అని అనుకుంటుంది. కానీ ఆర్డర్ నైతే బ్రహ్మాండంగా పూర్తి చేస్తుంది కానీ. చింతామణి ప్లాన్ ప్రకారం ఆ ఈవెంట్ మేనేజరు మీనాకి లక్ష డబ్బులు ఇచ్చి 10 లక్షలు ఇచ్చానని అబద్ధం చెప్తాడు.. దాంతో నేను మోసపోయానని తెలుసుకుని బాధ పడిపోతుంటుంది. ప్రభావతి మాత్రం మీనాన్ని ఓడించాను అని చాలా సంతోషంగా ఉంటుంది. మీ నాకు బుద్ధి చెప్పే రోజులు వచ్చాయి అని ప్రభావతి అనుకుంటుంది.. కానీ మీ నా బాధ పడిపోతూ ఉంటే ప్రభావతి మాత్రం అందరికీ సంతోషంగా బిర్యానీ పార్టీ ఇస్తుంది. మీనా బాధ పడిపోతుంటే ఇలా ఆనందంగా ఎలాగా ఉంటావు అని అందరూ అనుకుంటారు. కానీ తాను మాత్రం వేరే ఉద్దేశంతోనే నేను ఇస్తున్నానని అంటుంది. అయితే ఏం మీ నా బాధపడుతుంది అని తెలుసుకున్న శృతి ఏమైందో తెలుసుకోవాలని బాలు అనగానే తనని అడగడానికి వెళుతుంది. అయితే అక్కడ మీనా తన చెల్లెలు సుమతీతో చెప్తున్న నిజాన్ని విని షాక్ అవడంతో పాటుగా ఈ విషయాన్ని బాలుకి చెప్తుంది.. ఇక బాలు సీన్లోకి ఎంటర్ అయ్యి చింతామణి పని పడతాడు.. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అని నిరూపిస్తారు.. మీనా సంతోషంగా ఉంది అని ప్రభావతి కుళ్ళుకుంటుంది.. ఈ నెలలోని హైలెట్ ఎపిసోడ్స్ ఇవే..

Advertisement

Also Read : ఫ్రైడే టీవీ మూవీస్.. సినీ ప్రియులకు డబుల్ ట్రీట్..

ప్రస్తుతం స్టోరీ విషయానికొస్తే..

మనోజ్ పై ప్రేమతో రోహిణి టాటూ వేయించుకుంటుంది. తన మీద ప్రేమతో దాటు వేయించుకొని నేనే మనోజ్ చాలా గొప్పగా అందరికీ చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత విల్లా విజయ్ మళ్ళీ కనిపించడంతో రోహిణి పట్టుకోడానికి చాలా ప్రయత్నం చేస్తుంది కానీ వాడు తప్పించుకుని పారిపోతాడు.. ఎలాగైనా సరే బాలు కన్నా ముందు వాళ్లే వెళ్ళు పట్టుకొని ఆ డబ్బులను తీసుకోవాలి అని అనుకుంటారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో సుమతి అరుణ్ తో మాట్లాడుతూ బాలుకు దొరికిపోతుంది.. ప్రస్తుతం రంగారావు ఇంట పెళ్లి బాజాలు మోగుతూ ఉంటాయి. ఆ పెళ్ళికి సత్యం కుటుంబం మొత్తం వెళ్తారు. సత్యం కోడల్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభావతి పై ప్రశంసలు కురిపిస్తారు.. ఇక మాణిక్యం అదే పెళ్లిలో ఉంటాడు మరియు బాలుకి దొరుకుతాడా లేదా అన్నది ఇవాళ ఎపిసోడ్లో చూడాల్సిందే..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×